అన్వేషించండి

Ranbir Kapoor: రణబీర్ కపూర్ పెళ్లిలో మాజీ గర్ల్ ఫ్రెండ్స్ హడావిడి?

ఈ మధ్యకాలంలో చాలా మంది బాలీవుడ్ తారలు తమ పెళ్లికి సంబంధించి మీడియాను దూరంగా పెడుతున్నారు. ఎలాంటి అప్డేట్ బయటకు చెప్పడం లేదు.

బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియాభట్ పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. నిజానికి వీరి పెళ్లి 2020లోనే జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ రణబీర్ తండ్రి రిషి కపూర్ మరణించడం, అలానే కరోనా కారణంగా వీరి పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా వీరి పెళ్లికి ముహూర్తం కుదిరిందని సమాచారం. ఏప్రిల్ 17న ఈ జంట పెళ్లి చేసుకోబోతుందట. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు. 

ఈ మధ్యకాలంలో చాలా మంది బాలీవుడ్ తారలు తమ పెళ్లికి సంబంధించి మీడియాను దూరంగా పెడుతున్నారు. ఎలాంటి అప్డేట్ బయటకు చెప్పడం లేదు. ఇప్పుడు అలియా-రణబీర్ కూడా అదే ఫాలో అవుతున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్‌ కాకుండా కపూర్ వంశానికి చెందిన పురాతన, వారసత్వ నివాసం ఆర్కే హౌస్‌లో వీరి పెళ్లి జరగబోతుంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. 

ఇదిలా ఉండగా.. ఇప్పుడు వీరి పెళ్లికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. అదేంటంటే.. రణబీర్ పెళ్లికి అతడి మాజీ గర్ల్ ఫ్రెండ్స్ కూడా రాబోతున్నారట. స్టార్ హీరోయిన్లు దీపికా పదుకోన్, కత్రినా కైఫ్ లతో రణబీర్ కొన్నాళ్లు ప్రేమాయణం సాగించాడు. ఆ తరువాత కొన్ని కారణాల వలన విడిపోయారు. కొన్నాళ్లకు దీపికా.. రణవీర్ ను పెళ్లాడింది. కత్రినా.. రీసెంట్ గానే విక్కీ కౌశల్ ని పెళ్లి చేసుకుంది. 

ఇప్పుడు వీరిద్దరూ రణబీర్-అలియా పెళ్లికి గెస్ట్ లుగా రాబోతున్నారు. వీరితో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్య చోప్రా, షారుఖ్ ఖాన్, అయాన్ ముఖేర్జీ, ఆదిత్య రాయ్ కపూర్, అర్జున్ కపూర్, కరణ్ జోహార్ లాంటి వాళ్లు అతిథిలుగా రాబోతున్నారని తెలుస్తోంది. 

Also Read: 'శర్మాజీ న‌మ్‌కీన్‌' రివ్యూ: రిషి కపూర్ ఆఖరి సినిమా - వయసుతో పనేంటి?

Also Read: చిరంజీవితో సినిమా చేయలేదని ఇప్పటికీ బాధపడుతున్నా - ఉపేంద్ర

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ranbir kapoor 🔵 (@ranbir_kapoooor)

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 7th: పనివాళ్ల ప్లేట్‌లో కేదార్‌కు భోజనం పెట్టి అవమానించిన యువరాజు...మరిదిని దులిపేసిన ధాత్రి
జగద్ధాత్రి సీరియల్: పనివాళ్ల ప్లేట్‌లో కేదార్‌కు భోజనం పెట్టి అవమానించిన యువరాజు...మరిదిని దులిపేసిన ధాత్రి
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget