అన్వేషించండి

Esha Rebba: లిప్ లాక్స్-ఇంటిమేట్ సీన్స్, ఆ హీరోతో ఈషారెబ్బ రొమాన్స్

మలయాళంలో టాలెంటెడ్ హీరో కుంచకోబోబన్ సరసన 'ఒట్టు' అనే సినిమాలో నటిస్తోంది ఈషా. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఓ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో తెలుగమ్మాయిలకు కూడా అవకాశాలు దక్కుతున్నాయి. హీరోయిన్లుగా చాలా సినిమాలే చేస్తున్నారు. ఓపక్క తెలుగులో సినిమాలు చేస్తూ.. మిగిలిన భాషల్లో కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. మన తెలుగమ్మాయిలకు తమిళ, మలయాళ సినిమాల్లో మంచి ఛాన్స్ లు వస్తుంటాయి. దీంతో తెలుగులో సినిమాలు లేకపోయినా.. పక్క రాష్ట్రాలకు షిఫ్ట్ అయిపోతుంటారు. ఇప్పుడు ఈషా రెబ్బ కూడా వేరే భాషల్లో నటిస్తోంది. 
 
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈషా రెబ్బ.. ఆ తరువాత హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసింది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఇప్పటివరకు తెరపై ఎంతో పద్దతిగా కనిపించిన ఈషా.. ఇప్పుడు రొమాన్స్ ఘాటు బాగా పెంచేసింది. హాట్ ఫొటోషూట్ లలో పాల్గొనడమే కాదు.. సినిమాల్లో కూడా హాట్ సన్నివేశాలకు ఓకే చెప్పేస్తుంది. 
 
మలయాళంలో టాలెంటెడ్ హీరో కుంచకోబోబన్ సరసన 'ఒట్టు' అనే సినిమాలో నటిస్తోంది ఈషా. ఈ సినిమాను 'రెండగం' అనే టైటిల్ తో తమిళంలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఓ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. అందులో ఈషా లిప్ లాక్, ఇంటిమేట్ సన్నివేశాల్లో నటిస్తూ కనిపించింది. ఈ సాంగ్ చూసిన తెలుగు ఆడియన్స్ అసలు ఈషాయేనా అంటూ షాక్ అవుతున్నారు. ఆ రేంజ్ లో రొమాన్స్ చేసింది ఈషా. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Eesha Rebba (@yourseesha)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AA22xA6 Title : అల్లు అర్జున్, అట్లీ మూవీ బిగ్ సర్ప్రైజ్ - ఎవరూ ఊహించని టైటిల్... ఏంటో తెలుసా?
అల్లు అర్జున్, అట్లీ మూవీ బిగ్ సర్ప్రైజ్ - ఎవరూ ఊహించని టైటిల్... ఏంటో తెలుసా?
Anna Konidela: అన్నయ్య పుట్టినరోజు... తమ్ముడికి పునర్జన్మ లభించిన రోజు... పవన్ భార్య ఎమోషనల్ పోస్ట్
అన్నయ్య పుట్టినరోజు... తమ్ముడికి పునర్జన్మ లభించిన రోజు... పవన్ భార్య ఎమోషనల్ పోస్ట్
Naga Vamsi : మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
Nindu Manasulu Serial Today April 8th: నిండు మనసులు: ప్రేరణను మోటివేట్ చేసిన చెంచలమ్మ! అత్తారింట్లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ప్రేరణ!
నిండు మనసులు: ప్రేరణను మోటివేట్ చేసిన చెంచలమ్మ! అత్తారింట్లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ప్రేరణ!

వీడియోలు

Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?
Ashwin about CSK’s Failure IPL 2026 | సీఎస్కే వైఫల్యంపై అశ్విన్ కామెంట్స్
Who Is Prashant Veer CSK IPL 2026 | ఎవరీ ప్రశాంత్ వీర్
Hardik Pandya back in Mumbai Indians Team | ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్
IPL 2026 KKR VS PBKS Cameron Green | వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Gazette: అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
Congress guarantees: కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
Toll Tax New Rule: టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
IPL 2026 RR VS MI Result Update: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
Vaibhav Suryavanshi: డేయ్.. బుమ్రా అనుకుంటున్నావా..? లేక టుమ్రీ అనుకున్నావా ఆ కొట్టుడేంది.. బుడ్డోడా..?
డేయ్.. బుమ్రా అనుకుంటున్నావా..? లేక టుమ్రీ అనుకున్నావా ఆ కొట్టుడేంది.. బుడ్డోడా..?
Sabarimala: శబరిమలలోకి మహిళల ప్రవేశంపై ఆంక్షలకు కేంద్రం మద్దతు! సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలు!
శబరిమలలోకి మహిళల ప్రవేశంపై ఆంక్షలకు కేంద్రం మద్దతు! సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలు!
Middle East War: పశ్చిమాసియాలో బాంబుల మోత! భారతీయులకు ఎంబసీ కీలక సూచనలు! 
పశ్చిమాసియాలో బాంబుల మోత! భారతీయులకు ఎంబసీ కీలక సూచనలు! 
Google Gemini: ఆత్మహత్య ఆలోచనలు పసిగట్టే ఏఐ ఫీచర్‌! గూగుల్ జెమినీలో విప్లవాత్మక మార్పు!
ఆత్మహత్య ఆలోచనలు పసిగట్టే ఏఐ ఫీచర్‌! గూగుల్ జెమినీలో విప్లవాత్మక మార్పు!
Embed widget