అన్వేషించండి

HBD Nagarjuna: నాగార్జునకు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన ధర్మ ప్రొడక్షన్స్

నాగార్జున నటిస్తున్న తాజా బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త‘. నాగ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను నిర్మిస్తున్న ధర్మ ప్రొడక్షన్స్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది..

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘బ్రహ్మాస్త’. ఈ సినిమా మూడు భాగాలుగా  విడుదల కానుంది. సోషియో ఫాంటసీ అడ్వెంచర్ కథతో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున, ఆలియా భట్,  మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాపై బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఓ అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన తొలి భాగం ‘శివ’ పేరుతో సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన  పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌ లైట్ పిక్చర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మన్మథుడికి బర్త్ డే గిఫ్ట్ 
అటు అక్కినేని నాగార్జున బర్త్ డే సందర్భంగా ధర్మ ప్రొడక్షన్స్ అదిరిపోయే గిప్ట్ ఇచ్చింది. బ్రహ్మాస్త సినిమాలోని ఆయన పవర్ ఫుల్ లుక్‌తో బర్త్ డే విషెస్ చెప్పింది. ట్రైలర్ లో చూపినట్లుగానే దివ్య శక్తిని కలిగిన కళ్లు.. ఉక్రోషంతో కూడిన ముఖం.. శక్తినంతా కూడదీసుకుని బలంగా దెబ్బకొట్టే సీన్‌ను ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది. హ్యాపీ బర్త్ డే అక్కినేని నాగార్జున అంటూ శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

విజువల్ వండర్ గా ట్రైలర్ 
ఇప్పటికే  విడుదల అయిన బ్రహ్మస్త్ర ట్రైలర్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. నీరు, గాలి, నిప్పు..  కొన్ని వేల సంవత్సరాలుగా ఈ శక్తులన్నీ కొన్ని అస్త్రాలలో ఇమిడి ఉన్నాయి..  ఈ అస్త్రాలన్నింటికీ అధిపతి అయిన బ్రహ్మాస్త్రానిది అంటూ.. వచ్చే వాయిస్ తో ట్రైలర్ మొదలువుతుంది. ఈ ట్రైలర్ విజువల్ వండర్ గా చెప్పుకోవచ్చు.  ప్రతి ఫ్రేమ్ ఒళ్లు జలదరించేలా రూపొందించారు. ఈ ట్రైలర్‏  దెబ్బకు సినిమాపై ఓ రేంజిలో అంచనాలు పెరిగాయి.  ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. తొలి పార్ట్ ‘శివ’ 2022 సెప్టెంబర్ 9న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో  రిలీజ్ కానుంది. 

ఒక్కో మోషన్ పోస్టర్ విడుదల 
ట్రైలర్ కు ముందు సినిమాలోని ఒక్కొక్కరి పాత్రకు సంబంధించిన లుక్ రిలీజ్ చేస్తూ సినీ అభిమానుల్లో ఆసక్తిని కలిగించింది సినిమా యూనిట్. తొలుత బ్రహ్మాస్త్ర నుంచి  రణబీర్ కపూర్,  అలియా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ విడుదల అయ్యాయి. వీటికి సినీ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అనంతరం అమితాబ్ బచ్చన్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఇందులో అమితాబ్ గురు క్యారెక్టర్ చేస్తున్నారు.  బిగ్ బీ  కాంతి కత్తిని ఆయుధంగా పట్టుకున్న గెటప్ లో కనిపించి ఆకట్టుకున్నారు.

చాలా కాలం తర్వాత హిందీ సినిమా ఈ సినిమాలో నాగార్జున సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. చాలా కాలం తర్వాత నాగార్జున హిందీలో సినిమా చేస్తుండటంతో సౌత్  ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో విజువల్ వండర్ గా రూపొందుతుంది.   సౌత్ ఇండియాలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాకు  సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Actor Sriman : సెల్ఫీలు దిగి పేరు అడుగుతారు - తెలుగులో ఓ మంచి ఛాన్స్... థాంక్యూ అనిల్ సార్
సెల్ఫీలు దిగి పేరు అడుగుతారు - తెలుగులో ఓ మంచి ఛాన్స్... థాంక్యూ అనిల్ సార్
Alpha Collections Day 1: హిందీలో 'పెద్ది'ని బీట్ చేసిన ఆల్ఫా... ఫస్ట్ డే టోటల్ కలెక్షన్లలో రామ్ చరణ్‌తో కంపేరిజన్ ఏంటి?
హిందీలో 'పెద్ది'ని బీట్ చేసిన ఆల్ఫా... ఫస్ట్ డే టోటల్ కలెక్షన్లలో రామ్ చరణ్‌తో కంపేరిజన్ ఏంటి?
Godavari Serial Today July 4th: 'గోదావరి' సీరియల్: వేలం ఆపేసిన సూర్య! జాను చేసిన పనికి ఇల్లు దక్కించుకున్న ఫ్యామిలీ!
'గోదావరి' సీరియల్: వేలం ఆపేసిన సూర్య! జాను చేసిన పనికి ఇల్లు దక్కించుకున్న ఫ్యామిలీ!
Nindu Manasulu Serial Today July 4th: నిండు మనసులు: గుండె పోటుతో కుప్పకూలిపోయిన విజయానంద్! రిసెప్షన్ ఆగిపోయినట్లేనా!
నిండు మనసులు: గుండె పోటుతో కుప్పకూలిపోయిన విజయానంద్! రిసెప్షన్ ఆగిపోయినట్లేనా!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ! పార్టీ రద్దు అవుతుందా?
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ! పార్టీ రద్దు అవుతుందా?
Rayalaseema Manufacturing Hub: పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
Rao Bahadur Collections Day 1: ఓవర్సీస్‌లో దుమ్ము రేపిన సత్యదేవ్... 'రావు బహదూర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
ఓవర్సీస్‌లో దుమ్ము రేపిన సత్యదేవ్... 'రావు బహదూర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
How Car Airbags Work: ఎయిర్‌బ్యాగ్ లోపల సరిగ్గా ఏం జరుగుతుంది? అది ప్రాణాలను ఎలా కాపాడుతుంది? 
ఎయిర్‌బ్యాగ్ లోపల సరిగ్గా ఏం జరుగుతుంది? అది ప్రాణాలను ఎలా కాపాడుతుంది? 
Chiluka Gorinka: చిలుక గోరింకకు సంబంధం లేదు..మరెందుకు అలా దీవిస్తారు?
చిలుక గోరింకకు సంబంధం లేదు..మరెందుకు అలా దీవిస్తారు?
Mavigun Vs Amaravati: అమరావతి స్థానంలో మావిగన్ సాధ్యమేనా? జగన్ గెలిచినా పేరు కూడా మార్చలేరా?
అమరావతి స్థానంలో మావిగన్ సాధ్యమేనా? జగన్ గెలిచినా పేరు కూడా మార్చలేరా?
Embed widget