అన్వేషించండి

Devatha August 11th Update: రుక్మిణి ఫోటోతో దేవుడమ్మ ఇంటికి దేవి- రాధ ఇంట్లో నుంచి వెళ్లిపోతుందేమో అని భయపడుతున్న రామూర్తి, జానకి

దేవి తండ్రిని వెతుక్కుంటూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. దీంతో అందరూ కంగారుగా తన కోసం వెతుకుతూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కనిపించని రుక్మిణి గురించి కాదు ఇంట్లో ఉన్న సత్య గురించి పట్టించుకొమ్మని ఈశ్వరప్రసాద్ దేవుడమ్మకి హితబోధ చేస్తాడు. మీరు చెప్పింది నిజమే సత్య మనసులో ఎలాంటి కొదవ లేకుండా నేను చూసుకుంటాను అని దేవుడమ్మ అంటుంది. రుక్మిణి నిద్ర లేచేసారికి దేవి పక్కన ఉండదు. దేవమ్మ ఇంత పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్ళింది అని రుక్మిణి ఇల్లు మొత్తం దేవి కోసం వెతుకుతుంది కానీ ఎక్కడా తను కనిపించకపోయేసరికి కంగారు పడుతుంది. దేవిని చూశారా అని రుక్మిణి జానకిని అడుగుతుంది. ఇంట్లో బయట అంతా వెతికినా ఎక్కడా కనిపించలేదని చెప్తుంది. అప్పుడే మాధవ కూడా వస్తాడు, దేవి కనిపించడం లేదనే విషయం చెప్తారు. తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి దేవి వచ్చిందా అని అడుగుతారు. రాత్రి నా పక్కన పడుకున్న బిడ్డ పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది, ఇలా జరిగిందని వెంటనే పెనిమిటికి ఫోన్ చేసి చెప్పాలని రుక్మిణి అనుకుంటుంది.

Also Read: నీ మనసులో నా స్థానం ఏంటని ఆదిత్యని నిలదీసిన సత్య- తన బతుకులో తన పెనిమిటే ఉన్నాడని మాధవకి వార్నింగ్ ఇచ్చిన రుక్మిణి

దేవి రుక్మిణి ఫోటో పట్టుకుని తిరుగుతూ ఉంటుంది. అమ్మ నాయన గురించి ఎంత అడిగినా చెప్పడం లేదు నాయన ఫోటో లేకపోతే ఏమి అమ్మ ఫోటో ఉంది కదా పక్క ఊరికి పోయి అమ్మ ఫోటో చూపించి అడుగుతాను. చిన్నమ్మని చూడగానే ఆఫీసర్ సారు భార్య అని ఎట్ల గుర్తు పడతారో అలాగే మాయమ్మ ఫోటో చూస్తే మా నాయన ఎవరో చెప్తారుగా అని దేవి ఊరంతా తిరుగుతూ అందరినీ అడుగుతూ ఉంటుంది. మాయమ్మ ఎట్లా ఉంటుందో దేవుడమ్మ అవ్వకి తెలియదు కదా ఈ ఫోటో అవ్వకి చూపించి మా నాయన గురించి ఏమైనా తెలుసా అని అడుగుతాడు. అవ్వ అయితే  ఆఫీసర్ సారు లెక్క చేస్తది అని దేవి అనుకుంటుంది. వెంటనే దేవుడమ్మ ఇంటికి బయల్దేరుతుంది. దేవి మీసాలు పెట్టిన ఫోటో చూసుకుంటూ నా బిడ్డకి నా పోలికలే వచ్చాయని సంబరపడుతూ ఉంటాడు ఆదిత్య అప్పుడే రుక్మిణి ఫోన్ చేసి ఇంట్లో దేవి కనిపించడం లేడని చెప్తుంది. బిడ్డ ఎక్కడికి వెళ్లిందో అర్థం కావడం లేదని బాధపడుతుంది. ఇద్దరూ కలిసి దేవి కోసం వెతుకుతూ ఉంటారు.

దేవి దేవుడమ్మ ఇంటికి వస్తుంది. కానీ ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో నిరాశగా వెనక్కి వెళ్ళిపోతుంది. జానకి, రామూర్తి, మాధవ అందరూ రోడ్డు మీద పడి దేవి కోసం వెతుకుతూ ఉంటారు. అసలు దేవికి ఇంట్లో నుంచి వెళ్లాలని ఎందుకు అనిపించింది, ఆ పసిమనసుకి వచ్చిన బాధ ఏంటి అని రామూర్తి అంటాడు. దేవికి ఏదైనా జరిగితే రాధ గుండె పగిలిపోతుంది, దేవిని చూసుకుంటూ మన ఇంట్లో ఉంటుంది. ఇలా దేవి ఇంట్లో నుంచి వెళ్లిపోయావడం చూస్తుంటే ఇంక ఇక్కడ ఎందుకని రాధ ఇంట్లో నుంచి వెళ్లిపోయినా వెళ్ళిపోతుంది అని జానకి ఏడుస్తుంది. దేవి దేని గురించో బాధపడుతుంది, ఇంట్లో ఉండకుండా వెళ్లిపోతుందని రాధ కనిపించగానే ఇద్దరం కలిసే వెళ్లిపోదామని దేవి రాధని తీసుకుని వెళ్లిపోతే అని రామూర్తి భయపడతాడు.

Also Read: కాంచన గురించి ఇంట్లో చెప్పి మంట పెట్టిన మాళవిక- ఖైలాష్ ని యష్ విడిపిస్తాడా?

ఇక దేవి ఒక చోట ఫోటో పట్టుకుని ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉండటాన్ని ఆదిత్య, రుక్మిణి చూస్తారు. దేవి వాళ్ళని చూసి షాక్ అవుతుంది. రుక్మిణి ఏడుస్తూ దేవమ్మా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి తనని హత్తుకుంటుంది. ఎక్కడికి వెళ్లిపోయావో తెలియక ఎంత అల్లడిపోయానో తెలుసా అని ఏడుస్తుంది. ఇలా ఇంట్లో నుంచి చెప్పకుండా వచ్చేస్తే ఎలాగమ్మా అని ఆదిత్య కంగారుగా అడుగుతాడు. మరి ఏం చెయ్యమంటారు సారు మా నాయన ఎక్కడ ఉన్నాడో  చెప్పమంటే మాయమ్మ చెప్పడం లేదు అని దేవి బాధగా అంటుంది.

 

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఇరుముడి To తుడక్కమ్... ఒకే రోజు 12 సినిమాలు స్ట్రీమింగ్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - బ్లాక్ బస్టర్ ఇరుముడి To తుడక్కమ్... ఒకే రోజు 12 సినిమాలు స్ట్రీమింగ్
Horror Thriller OTT : నాలుగు ఓటీటీల్లో సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
నాలుగు ఓటీటీల్లో సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Sobhita Dhulipala : మనకు మనమే శత్రువులం - ఎవరూ సపోర్ట్ చేయరు... అక్కినేని కోడలు శోభిత ధూళిపాల రియాక్షన్
మనకు మనమే శత్రువులం - ఎవరూ సపోర్ట్ చేయరు... అక్కినేని కోడలు శోభిత ధూళిపాల రియాక్షన్
Raaka Update : అల్లు అర్జున్ రాకా నుంచి సీక్రెట్ పోస్టర్ - 37 డీకోడ్ చేస్తే...
అల్లు అర్జున్ రాకా నుంచి సీక్రెట్ పోస్టర్ - 37 డీకోడ్ చేస్తే...

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Melbourne Accident: ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం - విశాఖ విడిసిఎ మాజీ జాయింట్ సెక్రటరీ కుటుంబంలో తీవ్ర విషాదం.. అత్తాకోడళ్లు మృతి!
ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం - విశాఖ విడిసిఎ మాజీ జాయింట్ సెక్రటరీ కుటుంబంలో తీవ్ర విషాదం.. అత్తాకోడళ్లు మృతి!
KCR 2004 election affidavit: కేటీఆర్ 'జమీందార్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ మైండ్ గేమ్‌ - కేసీఆర్ 2004 అఫిడవిట్ లీక్.. అందులో ఏముందంటే?
కేటీఆర్ 'జమీందార్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ మైండ్ గేమ్‌ - కేసీఆర్ 2004 అఫిడవిట్ లీక్.. అందులో ఏముందంటే?
KCR Erravalli Farmhouse: ఎర్రవల్లి కోటపై సర్కార్ పంజా - మార్కూక్‌లో ముమ్మర రికార్డుల శోధన - కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు రెవెన్యూ నోటీసులు?
ఎర్రవల్లి కోటపై సర్కార్ పంజా - మార్కూక్‌లో ముమ్మర రికార్డుల శోధన - కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు రెవెన్యూ నోటీసులు?
KTR counter to Revanth Reddy: కేసీఆర్ పుట్టుకతోనే కుబేరుడు - గోడలపై సున్నాలేసుకున్నది నువ్వే - భూములపై రేవంత్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్
కేసీఆర్ పుట్టుకతోనే కుబేరుడు - గోడలపై సున్నాలేసుకున్నది నువ్వే - భూములపై రేవంత్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్
West Bengal: అస్సలాము అలైకుమ్ వీడియో రగడ - పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్ బుష్రా బానో పై బదిలీ వేటు!
అస్సలాము అలైకుమ్ వీడియో రగడ - పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్ బుష్రా బానో పై బదిలీ వేటు!
Disha Salian death case 2026: సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ మృతి కేసులో ఆదిత్యథాక్రే పేరు - మలుపులు తిరుగుతున్న కేసు!
సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ మృతి కేసులో ఆదిత్యథాక్రే పేరు - మలుపులు తిరుగుతున్న కేసు!
Aakasamlo Oka Tara Release Date : దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
Eshwar Sai Madhuri Rathod : ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
Embed widget