అన్వేషించండి

Pushpa: The Rule: 'పుష్ప 2' నుంచి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్‌ - ఆ రోజు ఫ్యాన్స్‌కి స్పెషల్‌ ట్రీట్‌!

Pushpa 2 Move: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుష్ప: ది రూల్‌ నుంచి ఓ క్రేజీ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ రోజున ఈ మూవీ నుంచి ఓ స్పెషల్‌ ట్రీట్‌ ప్లాన్‌ చేస్తున్నారట డైరెక్టర్‌ సుకుమార్‌.

A Special treat From Pushpa 2: పాన్‌ ఇండియా మోస్ట్‌ అవైయిటెడ్ చిత్రాల్లో 'పుష్ప: ది రూల్‌' ఒకటి. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్‌ మరింత ఆసక్తిని పెంచాయి. సాంగ్స్, టీజర్‌, అల్లు అర్జున్‌ లుక్‌కు ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన వచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్‌ కోసం ఆసక్తిగా ఎదుచూస్తున్న క్రమంలో మూవీని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆగస్ట్‌ 15న మూవీని రిలీజ్‌ చేస్తున్నట్టు పుష్ప టీం ప్రకటించింది. కానీ అనూహ్యంంగా ఈ సినిమాను మరో నాలుగు నెలలు పొడగించి వాయిదా వేశారు.

దీంతో ఫ్యాన్స్‌ అంతా కంగుతిన్నారు. మూవీని మరీ ఇంత వెనక్కి తీసుకేళ్లడం ఏంటని, ఎందుకంత ఆలస్యంగా రిలీజ్‌ చేస్తున్నారంటూ అందరిలో సందేహాలు మొదలయ్యాయి. ఇక పుష్ప 2ను వాయిదా వేయడంపై ఫ్యాన్స్‌తో పాటు హీరోయిన్‌ రష్మిక కూడా నిరాశ వ్యక్తం చేసింది. మొత్తానికి పుష్ప 2 వాయిదా పడటంతో ఆడియన్స్‌, ఫ్యాన్స్‌ అంతా డిసప్పాయింట్‌లో ఉన్నారు. ఈ క్రమంలో వారందరిని హ్యాపీ చేస్తూ ఓ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. 'పుష్ప 2' నుంచి ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చేందుకు 'కల్కి' టీం ప్లాన్‌ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. మూవీ వాయిదా పడ్డ డేట్‌కే అంటే ఆగస్ట్‌ 15న ఫ్యాన్స్‌కి స్పెషల్‌ ట్రీట్‌ ఇవ్వబోతుందట టీం. ప్రస్తుతం ఈ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో ఇది చూసి ఫ్యాన్స్‌ అంతా హ్యాపీ అవుతున్నారు. 

'పుష్ప' కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే.. 

PushpaThe Rule Release Date: 'పుష్ప: ది రూల్'ను డిసెంబర్ 6కు పోస్ట్‌ పోన్‌ చేశారు. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ మేరకు ఇటీవల హీరో అల్లు అర్జున్, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించారు. అయితే ఆ సెంటిమెంట్‌ కోసమే మూవీని డిసెంబర్‌ వాయిదా వేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ ఫస్ట్‌ పార్ట్‌ 'పుష్ప: ది రైజ్' సినిమా డిసెంబర్ 17న విడుదలైన సంగతి తెలిసిందే. డిసెంబర్‌లో విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో చెప్పనవసరం లేదు. వరల్డ్‌ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీ పాటలు కూడా ఇంటర్నేషనల్‌ వైడ్‌గా మారుమోగాయి. ఈ చిత్రం ఏకంగా బన్నీకి నేషనల్‌ అవార్డునే తెచ్చిపెట్టింది. కాబట్టి అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ పుష్ప డిసెంబర్‌కు వాయిదా వేసినట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో గుసగుస. 

Also Read: 'కల్కి 2898 AD' సెకండ్‌ సింగిల్‌ కూడా వచ్చేస్తోంది - అధికారిక ప్రకటన ఇచ్చిన టీం

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బూతులు తిట్టుకున్న అమన్, త్రిగుణ్! షాలిని దొంగతనంలో రేగిన మంట!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బూతులు తిట్టుకున్న అమన్, త్రిగుణ్! షాలిని దొంగతనంలో రేగిన మంట!
Anakapalli Movie: దర్శకుడిగా కంటే నిర్మాతగా ఉండటమే బెటర్... త్రినాథరావు నక్కిన సెన్సేషల్ కామెంట్స్
దర్శకుడిగా కంటే నిర్మాతగా ఉండటమే బెటర్... త్రినాథరావు నక్కిన సెన్సేషల్ కామెంట్స్
Don't Trouble The Trouble First Review: ఫహాద్ ఫాజిల్ సినిమాకు మహేష్ బాబు రివ్యూ... 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' ఎలా ఉందంటే?
ఫహాద్ ఫాజిల్ సినిమాకు మహేష్ బాబు రివ్యూ... 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' ఎలా ఉందంటే?
Toxic OTT : టాక్సిక్ ఓటీటీ రిలీజ్ ఆలస్యం - నవంబర్ ఫస్ట్ వీక్‌లో వస్తుందా?... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
టాక్సిక్ ఓటీటీ రిలీజ్ ఆలస్యం - నవంబర్ ఫస్ట్ వీక్‌లో వస్తుందా?... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shubman Gill Double Century: గిల్ ఫాస్టెస్ట్ డ‌బుల్ సెంచ‌రీ రికార్డు .. రోహిత్ సెంచ‌రీ.. ఇండియా రికార్డు ఛేజింగ్.. 406 ర‌న్స్ టార్గెట్ ఉఫ్ మ‌ని ఊదేసిన భార‌త్.. సిరీస్ సొంతం
గిల్ ఫాస్టెస్ట్ డ‌బుల్ సెంచ‌రీ రికార్డు .. రోహిత్ సెంచ‌రీ.. ఇండియా రికార్డు ఛేజింగ్.. 406 ర‌న్స్ టార్గెట్ ఉఫ్ మ‌ని ఊదేసిన భార‌త్.. సిరీస్ సొంతం
Union Cabinet Decisions: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత పూర్తి వివరాలు
CM Chandrababu: వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
Vijayasai Reddy About YSRCP: ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Rajinikanth : ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఇస్లాంలో మతం మార్చడానికి కల్మాను ఉపయోగిస్తారు, మరి హిందూమతం సంగతేంటి?
ఇస్లాంలో మతం మార్చడానికి కల్మాను ఉపయోగిస్తారు, మరి హిందూమతం సంగతేంటి?
Vijayasai Reddy: ఏపీని కమ్మ, క్రిస్టియన్లు పాలిస్తున్నారు.. మేం గెలిస్తే ఆ కులాలకే సీఎం పదవి: విజయసాయిరెడ్ది
ఏపీని కమ్మ, క్రిస్టియన్లు పాలిస్తున్నారు.. మేం గెలిస్తే ఆ కులాలకే సీఎం పదవి: విజయసాయిరెడ్ది
Boyapati Srinu: బోయపాటి శ్రీను పెద్దబ్బాయ్, అమ్మాయి బర్త్ డే... ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
బోయపాటి శ్రీను పెద్దబ్బాయ్, అమ్మాయి బర్త్ డే... ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
Embed widget