అన్వేషించండి

Gangs of Godavari Teaser: 'మంచోడనే చెడ్డపేరు నాకోద్దు' - ఆసక్తి పెంచుతున్న విశ్వక్‌ సేన్‌ 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' టీజర్‌

Gangs of Godavari Teaser: మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి టీజర్‌ తాజాగా రిలీజైంది. ఇందులో విశ్వక్‌ సేన్‌ గోదావరి యాసలో మాట్లాడి బాగా ఆకట్టుకున్నాడు.

Gangs of Godavari Teaser: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) లేటెస్ట్‌ మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs Of Godavari Movie). ఎప్పుడో షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా తరచూ వాయిదా పడుతూ వస్తుంది. ఫిబ్రవరిలో రిలీజ్‌ అన్నారు. అప్పుడు పలు పెద్ద సినిమాలు ఉండటంతో మూవీ వాయిదా పడింది. ఆ తర్వాత ఏప్రిల్‌ నుంచి ఇప్పుడు మే వచ్చింది. మే 17న ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ విడుదల చేశారు మేకర్స్‌. ఫుల్‌ యాక్షన్‌ సీక్వెన్సతో విడుదల చేసిన టీజర్‌ ఆసక్తిని పెంచుతుంది. టీజర్‌ మొత్తం విశ్వక్‌ సేన్‌ పాత్రనే ఫోకస్‌ చేస్తూ సాగింది.

ఒక్కసారి లంకలో కత్తి కట్టారంటే ఆ మనిషిని సంపకుండ వదలరు.. అనే డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. ఈ తర్వాత వాడి సొంత మనుషులు వాడిపై కక్ష గడుతున్నారంట, వాడి విషయంతో ఊరంత ఒక్కటైంది అనగా విశ్వక్‌ సేన్‌ ఎంట్రీ ఇస్తాడు. ఇందులో విశ్వక్‌ అమ్మోరు తల్లి పూనిందా అనెట్టుగా విలన్స్‌పై కత్తితో విరుచుకుపడతాడు విశ్వక్‌ సేన్‌. అందుకు తగ్గట్టే "అమ్మోరు పూనిందిరా.. ఈ రాత్రికి ఒక్కొక్కడికి శివాలేత్తిపోతుంది"  డైలాగ్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. "నేను మండోణ్నో.. చెడ్డోణ్నో నాకు తెలియదు.. కానీ, మంచోడనే చేడ్డ పేరు నాకు వద్దు" అనే డైలాగ్‌ టీజర్‌కు హైలెట్‌ అని చెప్పాలి. ఇక ఈ డైలాగ్‌తోనే టీజర్‌ కూడా ముగుస్తుంది. మొత్తానికి గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి టీజర్‌ మొత్తం యాక్షన్‌ సీక్వెన్స్‌తో ఉత్కంఠగా సాగింది. ఈ టీజర్‌ మూవీపై అంచనాలు పెంచేస్తోంది. 

 శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ సంస్థల్లో సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి సహ నిర్మాతలు. ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకుడు. పాటల రచయితగా  ఎన్నో సినిమాలుకు సాహిత్యం అందించిన ఆయన 'రౌడీ ఫెలో', 'చల్ మోహన్ రంగ' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంతో మూడో సినిమాగా గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి తెరకెక్కుతోంది. ఇక ఈసినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. కాగా ఇందులో విశ్వక్‌ సేన్‌ సరసన నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే హీరోయిన్‌ అంజలి కీలక పాత్ర పోషిస్తోంది. గోదావరి జిల్లాలలోని మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. గోదారి చీకటి ప్రపంచంలో సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన గ్యాంగ్ స్టర్ పాత్రలో విశ్వక్ సేన్ కనిపించనున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Akhil Akkineni : కాలర్ ఎగరేయను - ప్రశాంతంగా నా యుద్ధం నేను చేస్తా... అయ్యగారు మనసులు గెలిచేశారు
కాలర్ ఎగరేయను - ప్రశాంతంగా నా యుద్ధం నేను చేస్తా... అయ్యగారు మనసులు గెలిచేశారు
Vrushakarma OTT : నాగ చైతన్య వృషకర్మకు బిగ్ ఓటీటీ డీల్! - రిలీజ్‌కు ముందే హిట్ కొట్టేశారా?
నాగ చైతన్య వృషకర్మకు బిగ్ ఓటీటీ డీల్! - రిలీజ్‌కు ముందే హిట్ కొట్టేశారా?
Akhil Akkineni : అయ్యగారే నెం.1 - అఖిల్‌ను కలిసిన వీరాభిమాని... అదే డైలాగ్‌తో అఖిల్ వైఫ్ క్యూట్ మూమెంట్
అయ్యగారే నెం.1 - అఖిల్‌ను కలిసిన వీరాభిమాని... అదే డైలాగ్‌తో అఖిల్ వైఫ్ క్యూట్ మూమెంట్
Lenin Collections : సెకండ్ వీక్ 100 కోట్లకు అఖిల్ లెనిన్! - ప్రొడ్యూసర్ నాగవంశీ రియాక్షన్
సెకండ్ వీక్ 100 కోట్లకు అఖిల్ లెనిన్! - ప్రొడ్యూసర్ నాగవంశీ రియాక్షన్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
Breaking News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
Eluru ZPHS School: బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
Medikonduru Police Station: తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
Embed widget