అన్వేషించండి

Thangalaan : విక్ర‌మ్ 'తంగలాన్' ఫ‌స్ట్ రివ్యూ ఇచ్చేసిన జీ.వి. ప్ర‌కాశ్.. ఏమ‌న్నారంటే?

Thangalaan : విక్ర‌మ్ వైవిధ్య‌మైన పాత్ర‌ల‌కు పెట్టింది పేరు. ఇప్పుడిక తంగలాన్ పేరుతో మ‌రో డిఫ‌రెంట్ పాత్ర‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. ఆ సినిమాకి సంబంధించి అప్ డేట్ వ‌చ్చింది.

Thangalaan Movie First Review :'కబాలి', 'సార్పట్టాస లాంటి సూప‌ర్ హిట్ సినిమాలు తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ పా. రంజిత్. 'అప‌రిచితుడు', 'ఐ', 'శివ‌పుత్రుడు' లాంటి డిఫ‌రెంట్ సినిమాలు తీసిన చియాన్ విక్ర‌మ్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా 'తంగ‌లాన్'. ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. కార‌ణం దాంట్లో విక్ర‌మ్ డిఫ‌రెంట్ గా క‌నిపించ‌నున్నారు. సినిమా రిలీజ్ కోసం అంద‌రూ వెయిట్ చేస్తున్నారు. అయితే, ప‌లు వాయిదాల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు ఆగ‌స్టు 15న రిలీజ్ చేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కాగా.. ఈ సినిమాకి సంబంధించి ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ జీవి ప్ర‌కాశ్ త‌న రివ్యూ ఇచ్చేశారు. ఆయ‌న ఏమ‌న్నారంటే? 

గెట్ రెడీ అంటూ ట్వీట్.. 

చియాన్ విక్ర‌మ్ న‌టించిన ఈ సినిమాకి జీవి ప్ర‌కాశ్ కుమార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. కాగా.. ఆయ‌న ఈ సినిమాకి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. సినిమా సూప‌ర్ ఉంద‌ని, ఇండియ‌న్ సినిమా గెట్ రెడీ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. "అద్భుత‌మైన సినిమా.. బ్యాగ్రౌండ్ స్కోర్ ఇప్ప‌టికే పూర్తి చేశాను. త్వ‌ర‌లోనే మైండ్ బ్లోయింగ్ ట్రైల‌ర్ రాబోతుంది రెడీగా ఉండండి. ఇండియ‌న్ సినిమా రికార్డుల‌కు రెడీగా ఉండూ" అంటూ సినిమా అద్భుతంగా ఉంద‌నే కాన్ఫిడెన్స్ ని ఇచ్చాడు జీవి ప్ర‌కాశ్. దీంతో విక్ర‌మ్ ఫ్యాన్స్ తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నారు. ట్రైల‌ర్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్.. 

వైవిధ్య‌మైన క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ చియాన్ విక్ర‌మ్. ఇప్ప‌టికే 'శివ‌పుత్రుడు', 'అప‌రిచితుడు', 'ఐ' త‌దిత‌ర సినిమాల్లో డిఫ‌రెంట్ రోల్స్ ప్లే చేసి త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేశాడు విక్ర‌మ్. ఇక ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆయ‌న లుక్ డిఫ‌రెంట్ గానే ఉంది. ఇప్ప‌టికే మేకింగ్ వీడియోను టీమ్ రిలీజ్ చేసింది. దాంట్లో విక్ర‌మ్ ఈ క్యారెక్ట‌ర్ కోసం ఎంత‌లా క‌ష్ట‌ప‌డుతున్నాడో అర్థం అవుతుంది. 

35 కేజీలు త‌గ్గిన విక్ర‌మ్.. 

కోలార్ గోల్డ్ ఫైల్స్ నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది. దీంట్లో విక్ర‌మ్.. 'శివ‌పుత్రుడు'లో క‌నిపించిన‌ట్లుగా ఉండ‌బోతున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో క్యారెక్ట‌ర్ కోసం ఆయ‌న ఏకంగా 35 కేజీలు బ‌రువు త‌గ్గారు. అంతేకాదు ఈ సినిమాలో త‌న‌కు డైలాగ్స్ ఉండ‌వ‌ని, శివ‌పుత్రుడు సినిమాలో అరిచిన‌ట్లు ఇక్క‌డ కూడా అరుస్తాన‌ని గ‌తంలో ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. చాలా క‌ష్ట‌ప‌డ్డాన‌ని, రోజంతా ఈ మేక‌ప్ లో షూటింగ్ చేశాన‌ని చెప్పుకొచ్చారు విక్ర‌మ్. బ‌రువు త‌గ్గేందుకు విక్ర‌మ్ చాలా క‌ష్ట‌ప‌డ్డార‌ని ఈ సినిమా ప్రొడ్యూస‌ర్ జ్ఞానవేల్ చెప్పారు. రాత్రి, ప‌గ‌లు అని తేడా లేకుండా క‌ష్ట‌ప‌డ్డార‌ని, చాలా హార్డ్ వ‌ర్క్ చేశార‌ని అన్నారు. ఈ సినిమాలో ఓ సరికొత్త విక్రమ్ ను చూస్తారంటూ తెలిపారు.  ఈ సినిమాలో విక్ర‌మ్ స‌ర‌స‌న‌ పార్వ‌తి  తిరువోతూ, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీలో పశుపతి, డానియల్, హరికృష్ణన్, అన్బుదురై ఇతర కీలక పాత్రలు పోషించారు.

Also Read: వెంకటేశ్ కొత్త చిత్రానికి ముహూర్తం ఫిక్స్ - తాళి, గన్, గులాబీలతో క్రేజీ అప్‌డేట్‌!

టాప్ హెడ్ లైన్స్

Polimera 3 Viraavi : 'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
Comedy Drama OTT : ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Varanasi Story : మహేశ్ బాబు 'వారణాసి' స్టోరీ - రామాయణంలో ఈ కథ మీకు తెలుసా?... విజువల్ వండర్ బిగ్ ట్రీట్
మహేశ్ బాబు 'వారణాసి' స్టోరీ - రామాయణంలో ఈ కథ మీకు తెలుసా?... విజువల్ వండర్ బిగ్ ట్రీట్
Garividi Lakshmi OTT Release Date : 'గరివిడి లక్ష్మి' ఓటీటీలోకి వచ్చేస్తోంది - సూపర్ హిట్ బయోపిక్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
'గరివిడి లక్ష్మి' ఓటీటీలోకి వచ్చేస్తోంది - సూపర్ హిట్ బయోపిక్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
CM Chandrababu: 2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
Nerella Sharada: హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
Census In Telangana: తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
This Week OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
Software Engineer Murder: పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
Comedy Drama OTT : ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget