అన్వేషించండి

The Delhi Files: ‘ఢిల్లీ ఫైల్స్’ మూవీకి సర్వం సిద్ధం - రిలీజ్ ఎప్పుడంటే?

The Delhi Files: కాశ్మీర్ ఫైల్స్ సినిమా చేసిన అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప్రొడ‌క్ష‌న్స్ మ‌రో బాలీవుడ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ఆ సినిమాని వ‌చ్చే ఏడాది రిలీజ్ చేయ‌నున్నారు.

The Delhi Files To Start This Year, Release Next Year: ‘కాశ్మీరి ఫైల్స్’ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి స‌క్సెస్ అయిన‌.. టాలీవుడ్ లో పాపుల‌ర్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ మ‌రో సినిమాతో ప్రేక్ష‌కులు ముందుకు రాబోతోంది. ‘ఢిల్లీ ఫైల్స్’ పేరుతో ఆ సినిమాను తీయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం కాబోతుంద‌ని, వ‌చ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ అవుతుంద‌ని చెప్పారు.

అస‌లు మొద‌లు అవ్వ‌దు అనుకున్నారు.. 

‘ఢిల్లీ ఫైల్స్’ సినిమా ప్ర‌క‌టించి చాలా రోజులైంది. ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేక‌పోవ‌డంతో చాలామంది ఈ సినిమా ఆగిపోయింది అనుకున్నారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా గురించి అప్ డేట్ ఇచ్చారు. ఈ ఏడాది సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంద‌ని, వ‌చ్చే ఏడాది ఢిల్లీ ఫైల్స్ ని రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు ప్రొడ్యూస‌ర్ వివేక్ అగ్నిహోత్ర‌. “ ది ఢిల్లీ ఫైల్స్ షూటింగ్ స్టార్ట్ అవ్వ‌బోతోంది. ఈ ఏడాదిలో సినిమా పూర్తి చేసి, వ‌చ్చే ఏడాది రిలీజ్ చేస్తాం. సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్ ఉండ‌రు. కంటెంట్ మాత్ర‌మే స్ట్రాంగ్ గా ఉంటుంది” అని అగ్నిహోత్ర స్టేట్ మెంట్ రిలీజ్ చేశారు. 

ఈ సినిమాకి అభిషేక్ అగ‌ర్వాల్ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తేజ్ నారాయ‌ణ అగ‌ర్వాల్ స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ అండ్ ఐయామ్ బుద్ధా ప్రొడ‌క్ష‌న్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రీ ఈ సినిమాకి అర్చ‌న అగ‌ర్వాల్, వివేక్ రంజ‌న్ అగ్నిహోత్ర‌, ప‌ల్ల‌వి జోషి ప్రొడ్యూస‌ర్లు.  సినిమాకి సంబంధించి పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు. కాశ్మీరీ ఫైల్స్ సినిమా సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది అప్ప‌ట్లో. కాశ్మీరీ బ్రాహ్మిన్స్ ప‌డ్డ క‌ష్టాల‌ను ఈ సినిమాలో చూపించారు. సినిమాకి అప్ప‌ట్లో చాలా రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా చూసిన చాలామంది థియేట‌ర్ లో ఏడ్చేశారు కూడా. 

Also Read: ఏడేళ్ల తర్వాత మళ్లీ వెండి తెరపైకి ప్రీతి జింతా - ఆ మూవీతో రీఎంట్రీకి సిద్ధమవుతోన్న సొట్ట బుగ్గల సుందరి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Embed widget