అన్వేషించండి

Sunny Leone: బికినీకి నో ఫిల్టర్ - సన్నీ లియోన్‌కు అదే స్వర్గసీమ!

Sunny Leone Latest Bikini Photos: సన్నీ లియోన్ బికినీ ఫొటోస్ పోస్ట్ చేశారు. ఆ ఫొటోలకు ఫిల్టర్ అవసరం లేదని ఆమె చెప్పుకొచ్చారు.

Sunny Leone Latest News Update: సన్నీ లియోన్... శృంగార తారగా ఆమె బోలెడు ఇమేజ్ ఉంది. బోల్డ్ ఫొటోస్ పోస్ట్ చేయడానికి ఎప్పుడూ ఆమె సందేహించారు. ఈ అమ్మడు ఇప్పుడు మాల్దీవుల్లో ఉన్నారు. సాధారణ ఇమేజ్ ఉన్న తారలు సైతం అక్కడికి వెళితే... బికినీ, స్విమ్ సూట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. సన్నీ లియోన్ కూడా చేశారు. అయితే... ఆ ఫొటోలకు ఆమె ఇచ్చిన కాప్షన్ ఆసక్తికరంగా ఉంది.

మాల్దీవులను కొంత మంది భూతల స్వర్గంగా వర్ణిస్తూ ఉంటారు. అక్కడ నీలి రంగు సముద్రంలో ఫొటోలు దిగుతారు. సన్నీ లియోన్ సముద్రంలో ఫొటోలు దిగలేదు. కానీ, స్విమ్మింగ్ ఫూల్ పక్కన బికినీలో ఫొటోస్ దిగారు. "ఈ స్వర్గంలో ఉన్నప్పుడు ఫిల్టర్ అవసరం లేదు" అని పేర్కొన్నారు. ప్రస్తుతం హిందీ సినిమాల్లో నటిస్తున్న సన్నీ లియోన్... తెలుగులో విష్ణు మంచు సరసన 'గాలి నాగేశ్వరరావు' సినిమాలో నటిస్తున్నారు. 

Also Read: నాగచైతన్యను ఫాలో అవ్వడం మానేసిన సమంత

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sunny Leone (@sunnyleone)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sunny Leone (@sunnyleone)

టాప్ హెడ్ లైన్స్

Legendary Actor Nana Patekar Passes Away: కోహ్లీ ఔటైతే అన్నం కూడా తినబుద్ధి కాదు.. నానా పటేకర్ విషాద మరణం వేళ పాత వీడియో వైరల్ 
కోహ్లీ ఔటైతే అన్నం కూడా తినబుద్ధి కాదు.. నానా పటేకర్ విషాద మరణం వేళ పాత వీడియో వైరల్ 
Crime Thriller OTT : వరుణ్ సందేశ్ నా వైఫ్ మిస్సింగ్ - సూపర్ హిట్ జోడీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
వరుణ్ సందేశ్ నా వైఫ్ మిస్సింగ్ - సూపర్ హిట్ జోడీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Mandaadi OTT: ఐదు భాషల్లో తమిళ్ స్పోర్ట్స్ డ్రామా స్ట్రీమింగ్... ఓటీటీలోకి వచ్చిన 150 కోట్ల కలెక్షన్ల సినిమా
ఐదు భాషల్లో తమిళ్ స్పోర్ట్స్ డ్రామా స్ట్రీమింగ్... ఓటీటీలోకి వచ్చిన 150 కోట్ల కలెక్షన్ల సినిమా
Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Embed widget