అన్వేషించండి

OG Movie Update: షూటింగ్ కు రెడీ అవుతున్న పవన్ ‘OG’, ముంబైలో లొకేషన్స్ ఫైనల్ చేసిన సుజీత్!

పవన్ కల్యాణ్, సుజీత్ కాంబోలో రాబోతున్న ‘OG’ సినిమా ఇప్పటికే లాంఛనంగా ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కు రెడీ అవుతోంది. తాజాగా దర్శకుడు సినిమా లొకేషన్స్ ను పరిశీలించారు.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో, పవన్ కల్యాణ్ సైన్ చేసిన సినిమాలను త్వరగా కంప్లీట్ చేసుకునే పనిలో పడ్డారు. టీడీపీతో పొత్తు పెట్టుకుని గతంతో పోల్చితే మంచి ఫలితాలను సాధించేందుకు సిద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే సినిమాలను త్వరగా పూర్తి చేసుకుని ప్రచారంలోకి దిగబోతున్నారు.

వరుస సినిమాలతో పవన్ ఫుల్ బిజీ

పవన్ కల్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి ‘హరిహర వీరమల్లు‘. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో  పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ రూపొందుతోంది. మరొకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్‘.  హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇంకోటి ‘వినోదయ సీతమ్‘ అనే తమిళ సినిమా రీమేక్ చేస్తున్నారు. క్రిష్ జాగర్లమూవీ తెరకెక్కిస్తున్న తాజా మూవీ ‘హరి హర వీర మల్లు’ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా ఈ మూవీ రూపొందుతోంది. నిధి అగర్వాల్, బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ ఈ మూవీలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  

పవన్ మూవీ కోసం లోకేషన్స్ ఫైలన్ చేస్తున్న సుజీత్

ఇక సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. పవన్ కల్యాణ్. ఈ సినిమాను DVV దానయ్య హోమ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ సినిమాకు  ‘OG’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు.  ఈ సినిమా పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లొకేషన్స్ ను ఫైనలైజ్ చేస్తున్నారు దర్శకుడు సుజీత్. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ ట్విట్టర్ పేజిలో సుజీత్ లొకేషన్స్ చూస్తున్న ఫోటోలను షేర్ చేశారు. ఈ సినిమా కథ ముంబైలో జరుగుతున్న నేపథ్యంలో సుజీత్ ముంబైలో సినిమా కోసం తగిన లొకేషన్ల కోసం వెతుకుతున్నాడు. లొకేషన్ సెర్చ్‌ లో, అతడితో పాటు ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్, సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ ఉన్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ లో మొదలయ్యే అవకాశం ఉంది.

దసరా తర్వాత సినిమాలకు దూరం!

నిజానికి పవన్ కల్యాణ్ దసరా తర్వాత సినిమాల చేయకూడదని భావిస్తున్నారట. ఆలోగా ఇప్పుడు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారట. రాజకీయాల్లో యాక్టివ్ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారట. అందుకే ఆయా సినిమాల షూటింగ్ కోసం డేట్లు ఫిక్స్ చేసి పెట్టారట. తమిళ్ హిట్ మూవీ ‘వినోదియం సీతం’ తెలుగు రీమేక్ కోసం 25 రోజుల డేట్స్ ఇచ్చారట. ఇప్పటికే  చాలా వరకు తన షూటింగ్ అయిపోయిందట. ప్యాచ్ వర్క్ కోసం మరో రోజు కేటాయించినట్లు తెలుస్తోంది. అటు వచ్చేనెల 4 నుంచి హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రారంభం కానుంది. ఒక వారం తర్వాత సుజీత్ ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’ షూటింగ్ కూడా మొదలౌతుందట. ప్రతీ నెల 12 రోజులు హరీష్ మూవీకి, 12 రోజులు సుజీత్ సినిమాకు టైం కేటాయించారట. మొత్తంగా వీలైనంత త్వరలో సినిమాలు పూర్తి చేసి ఎన్నికల మీద ఫోకస్ పెట్టాలి అనుకుంటున్నారు పవన్ కల్యాణ్.

Read Also: నా వల్లే ‘RRR’కు ఆస్కార్ వచ్చింది, అజయ్ దేవగన్ సంచలన వ్యాఖ్యలు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Distributor Hari Death: టాలీవుడ్‌లో విషాదం... నిర్మాత, నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరి మృతి
టాలీవుడ్‌లో విషాదం... నిర్మాత, నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరి మృతి
Ansiba Hassan: జిహాదీ అన్నాడు... వేధించారు... బాంబు పేల్చిన 'దృశ్యం 3' నటి
జిహాదీ అన్నాడు... వేధించారు... బాంబు పేల్చిన 'దృశ్యం 3' నటి
Ram Charan: రామ్ చరణ్ దొరికేశాడు... క్రికెటర్‌ను ఫుట్ బాలర్ చేశాడు
రామ్ చరణ్ దొరికేశాడు... క్రికెటర్‌ను ఫుట్ బాలర్ చేశాడు
Drishyam 3 Collection Day 3: 100 కోట్ల క్లబ్బులో 'దృశ్యం 3'... మోహన్ లాల్ దెబ్బకు మలయాళ బాక్సాఫీస్ రికార్డులు మటాష్
100 కోట్ల క్లబ్బులో 'దృశ్యం 3'... మోహన్ లాల్ దెబ్బకు మలయాళ బాక్సాఫీస్ రికార్డులు మటాష్

వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా
Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
White House Gun Fire: వైట్ హౌస్ వద్ద కాల్పులు.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతం, ట్రంప్ సేఫ్
వైట్ హౌస్ వద్ద కాల్పులు.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతం, ట్రంప్ సేఫ్
IPL 2026 Playoff Race: రేసు రసవత్తరం...Playoff మహత్తరం
రేసు రసవత్తరం... Playoff మహత్తరం
Prakash Raj: ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
Telangana Heatwave: వ‌డ‌గాల్పుల‌తో 16 మంది మృతి.. రూ.4 ల‌క్షల ఆర్ధిక సాయం.. 3 రోజులు మరింత తీవ్రంగా హీట్ వేవ్
వ‌డ‌గాల్పుల‌తో 16 మంది మృతి.. రూ.4 ల‌క్షల ఆర్ధిక సాయం.. 3 రోజులు మరింత తీవ్రంగా హీట్ వేవ్
Talliki Vandanam Eligibility Status: ప్రతి విద్యార్థికి రూ.15 వేలు.. తల్లికి వందనం స్కీమ్ కు మీకు పడతాయా?.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ప్రతి విద్యార్థికి రూ.15 వేలు.. తల్లికి వందనం స్కీమ్ కు మీరు అర్హులేనే.. ఇలా చెక్ చేసుకోండి
Drishyam 3 Collection Day 3: 100 కోట్ల క్లబ్బులో 'దృశ్యం 3'... మోహన్ లాల్ దెబ్బకు మలయాళ బాక్సాఫీస్ రికార్డులు మటాష్
100 కోట్ల క్లబ్బులో 'దృశ్యం 3'... మోహన్ లాల్ దెబ్బకు మలయాళ బాక్సాఫీస్ రికార్డులు మటాష్
Car Brake Failure: వేసవిలో బ్రేకులు ఫెయిలయ్యే ప్రమాదం ఎందుకు పెరుగుతుంది? ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి
వేసవిలో బ్రేకులు ఫెయిలయ్యే ప్రమాదం ఎందుకు పెరుగుతుంది? ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి
Peddi Bhopal Event Live Updates: రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు... ప్రతి ఫ్రేమ్‌లో చరణ్ కష్టమే... 'పెద్ది' భోపాల్ ఈవెంట్ లైవ్ అప్డేట్స్
రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు... ప్రతి ఫ్రేమ్‌లో చరణ్ కష్టమే... 'పెద్ది' భోపాల్ ఈవెంట్ లైవ్ అప్డేట్స్
Embed widget