అన్వేషించండి

Sudheer16 Shoot Started: పక్కా యాక్షన్ మోడ్‌లోకి వచ్చిన సుధీర్ బాబు

Sudheer Babu New Movie Update: సుధీర్ బాబు పక్కా యాక్షన్ మోడ్‌లోకి వచ్చారు. కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు.

తెలుగులో వెర్సటైల్ యంగ్ హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. ఒక వైపు ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ సినిమాలు చేస్తారు. మరో వైపు యాక్షన్ ఫిలిమ్స్ చేస్తారు. ఎయిట్ ప్యాక్ చేసిన యంగ్ హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. ఇప్పుడు ఆయన కటౌట్‌కు తగ్గ యాక్షన్ కంటెంట్ పడిందని ఇండస్ట్రీ టాక్. ఇప్పుడు సుధీర్ బాబు పక్కా యాక్షన్ మోడ్‌లోకి వచ్చారు. భవ్య క్రియేషన్స్ నిర్మాణంలో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు.

The Action thriller #Sudheer16 Shoot Begins: సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇది హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో పూజా కార్యక్రమాలతో సినిమాను లాంఛనంగా ప్రారంభమైంది. ఈ రోజు హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే... యాక్షన్ ప్యాక్డ్ ఫిలిమ్ అనేది అర్థం అవుతోంది.

సుధీర్ బాబు ముక్కు మీద గాటు... నుదటి మీద గాయం నుంచి కారుతున్న రక్తం... కళ్లలో ఇంటెన్స్ సీరియస్ లుక్... సినిమాపై ఆసక్తి పెంచేలా ఉంది. ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. చిత్ర నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ "సుధీర్ బాబు కథానాయకుడిగా 'శమంతకమణి' తర్వాత మా సంస్థలో నిర్మిస్తున్న చిత్రమిది. ఈ రోజు మొదలైన తొలి షెడ్యూల్ ఏప్రిల్ 23 వరకూ కొనసాగుతుంది. సుధీర్ బాబు, సీనియర్ హీరో శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్, గోపరాజు రమణ, 'జెమినీ' సురేష్, మైమ్ గోపి, అజయ్ రత్నం తదితరులపై కీలక సన్నివేశాలు తెరకెక్కించడానికి సన్నాహాలు చేశాం" అన్నారు.

Also Read: రాజమౌళిపై ఆలియా అలిగిందా? బాలీవుడ్ మీడియా చెబుతున్న దాంట్లో నిజమెంత?

Also Read: విజయ్ దేవరకొండతో పూరి 'జన గణ మణ', ఓపెనింగ్ రోజునే విడుదల తేదీ కూడా!

 
 
 
 
 
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
 
 
 
 
 
 
 
 
 
 
 

Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Sudheer Babu (@isudheerbabu)

సుధీర్ బాబు హీరోగా... ఇతర పాత్రల్లో శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్, గోపరాజు రమణ, 'జెమినీ' సురేష్, మైమ్ గోపి, అజయ్ రత్నం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అరుల్ విన్సెంట్‌, కళ: వివేక్, కూర్పు: ప్రవీణ్ పూడి, దర్శకత్వం: మహేష్, నిర్మాణ సంస్థ: భవ్య క్రియేషన్స్, నిర్మాత: వి. ఆనంద ప్రసాద్.

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget