అన్వేషించండి

Samavarthi Teaser Review : టైగర్ వర్సెస్ మహాదేవ్ - 'సమవర్తి'లో సత్యదేవ్ పవర్ ఫుల్ రోల్‌... డోంట్ మిస్ దిస్ అడ్వెంచరస్ యాక్షన్

Samavarthi Teaser : టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ హీరోగా నటించిన లేటెస్ట్ ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సమవర్తి. ఈ మూవీ టీజర్ తాజాగా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

Satya Dev's Echological Action Thriller Samavarthi Teaser Review : ఇటీవల రావు బహదూర్‌తో నటుడిగా తనలో మరో కోణాన్ని చూపించారు యంగ్ హీరో సత్య దేవ్. తాజాగా ఆయన హీరోగా రాబోతోన్న ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సమవర్తి (Samavarthi). ఈ మూవీకి అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించగా... తాజాగా రిలీజ్ చేసిన టీజర్ హైప్ క్రియేట్ చేస్తోంది.

టైగర్ వర్సెస్ మహాదేవ్

టీజర్ ఫస్ట్ ఫ్రేమ్‌లోనే అడవి నేపథ్యంతో ప్రారంభమై... థ్రిల్లింగ్, యాక్షన్ మోడ్‌లోకి తీసుకెళ్తుంది. అడవిలో స్మగ్లింగ్, జింకలను వేటాడే పులి కథలా ఈ మూవీ స్టోరీని అందులో రోల్స్ ఇంట్రడ్యూస్ చేశారు మేకర్స్. నేపాల్‌లోని అటవీ ప్రాంతంలో 49 మందిని బలిగొన్న మ్యాన్ ఈటర్ పులి వేటను చూపించారు. అడవిలో వారిని కాపాడే పవర్ ఫుల్ రోల్‌ మహాదేవ్‌‌గా సత్యదేవ్ ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపించారు. అసలు, అడవిలో వారిని చంపింది పులేనా? లేదా పులి పేరుతో ఎవరైనా హత్యలు చేస్తున్నారా? వారిని మహాదేవ్ ఎలా మట్టుపెట్టాడు? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

'అడవిలో పులి 20 ఏళ్లు బలంగా జీవిస్తది. జింక ఎనిమిదేళ్లే.', 'పులికి జింక కనిపిస్తది. కానీ జింకకు పులి కనిపించదు. అడవిలో పులులు తక్కువుంటాయి. జింకలు ఎక్కువుంటాయి.' అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

Also Read : Sandeep Reddy Vanga : వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేర్లు సూచించిన సందీప్ రెడ్డి వంగా - సీఎం రేవంత్ 'స్పిరిట్' రిప్లై... డైరెక్టర్ వెరీ హ్యాపీ

ఈ మూవీకి అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించగా... సత్యదేవ్ సరసన గానవి లక్ష్మణ్ హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే దిలీష్ పోతన్,  రాజీవ్ కనకాల, శ్రీకాంత్, రవీంద్ర విజయ్, మోహన్ భగత్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సింజిత్ యర్రమిల్లి మ్యూజిక్ అందించగా... రుద్ర పిక్చర్స్, పంచభూత ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పటమట నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో త్వరలోనే మూవీ రిలీజ్ కానుంది.

'డోంట్ మిస్... అడ్వెంచర్ ఎక్స్‌పీరియన్స్'

నా మొహమాటాన్ని పక్కన పెట్టి మరీ తనతో సినిమా చేయమని అడిగింది డైరెక్టర్ అజయ్‌నేనని హీరో సత్యదేవ్ తెలిపారు. 'సౌత్ ఇండియాలో ఎన్ని అడవులున్నాయో అన్నింటిలోనూ సమవర్తి షూటింగ్ జరిపాం. ఇది మాకొక గొప్ప అడ్వెంచర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. థియేటర్లలో సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్‌కు కూడా అదే ఎక్స్‌పీరియన్స్ కలుగుతుందని నమ్ముతున్నా.' అని అన్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SAMAVARTHI.MOVIE (@samavarthifilm)

Also Read : The Paradise : 'ఒక్కడి ఫేస్‌లోనూ నవ్వు లేదు' - ది ప్యారడైజ్‌పై ట్రోలింగ్స్... నాని, శ్రీకాంత్ ఓదెల ఇచ్చి పడేశారుగా...

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Vijay Deverakonda : 'మేమిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాం' - ట్రోలింగ్స్, రూమర్స్‌పై విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ రియాక్షన్
'మేమిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాం' - ట్రోలింగ్స్, రూమర్స్‌పై విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ రియాక్షన్
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Rashmika Mandanna : 'విజయ్, నేను చాలా సంతోషంగా ఉన్నాం' - ట్రోలింగ్స్, రూమర్స్‌పై రష్మిక స్ట్రాంగ్ రియాక్షన్
'విజయ్, నేను చాలా సంతోషంగా ఉన్నాం' - ట్రోలింగ్స్, రూమర్స్‌పై రష్మిక స్ట్రాంగ్ రియాక్షన్
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget