అన్వేషించండి

Samantha: ఇంట్లో ఒత్తిడి.. మళ్లీ పెళ్లికి సిద్ధమైన సమంత? - బంధువుల అబ్బాయితో పెళ్లట!

Samantha: మొన్నటి వరకు విడాకులతో  వార్తల్లో నిలిచిన ఆమె ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమైందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని సామ్‌ టీం తేల్చేసిన ఈ రూమర్స్‌కి చెక్ పడటం లేదు.

Samantha Marriage Rumours Viral: విడాకుల అనంతరం సమంతకు సంబంధించిన ఏ వార్తయిన అది చర్చనీయాంశం అవుతుంది. నాగచైతన్య-సమంత విడాకులను ఇప్పటికీ వారి ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ జంట ఒక్కటైతే బాగుండని కోరుకొని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అయితే వీరి విడాకులకు అసలు కారణం ఏంటన్నది ఇప్పటికీ బయటకు రాలేదు. కానీ డైవోర్స్‌ వల్ల మాత్రం సామ్‌ చాలా కుమిలిపోతుందన్నది నిజం. ఇదిలా ఉంటే విడాకులు ప్రకటన తర్వాత నుంచి సామ్‌ సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. తన దగ్గరికి వచ్చిన ప్రతి ఆఫర్‌కి ఒకే చెబుతూ రెండేళ్ల పాటు ఖాళీ టైం లేకుండా తనని తాను బిజీ చేసుకుంది.

ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూనే పోతుంది.. ఈ క్రమంలో ఆమె కెరీర్‌కి మయోసైటిస్‌ బ్రేక్‌ వేసింది. అయినా పట్టుదలతో తను సైన్‌ చేసిన ప్రాజెక్ట్స్‌ కంప్లీట్‌ చేసి ప్రస్తుతం ఫుల్‌ రెస్ట్‌ మోడ్‌లోకి వెళ్లింది. 'సిటాడెల్‌ ఇండియా' సిరీస్‌ షూటింగ్‌ పూర్తి కాగానే నటనకు బ్రేక్‌ తీసుకుంది.  ఏడాది పాటు ఏలాంటి పనులు పెట్టుకోనని చెప్పేసింది. దీంతో ప్రస్తుతం పూర్తిగా ఆరోగ్యంపైనే దృష్టి పెట్టింది. ఇదిలా ఉంటే సమంత గురించిన ఓ షాకింగ్‌ వార్త ఇటీవల సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తుంది. మొన్నటి వరకు విడాకులతో  వార్తల్లో నిలిచిన ఆమె ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమైందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

బంధువుల అబ్బాయితో పెళ్లట

అయితే ఈ వార్తల్లో నిజం లేదని ఇప్పటికే సామ్‌ టీం తేల్చేసినా.. రూమర్స్‌ మాత్రం చెక్ పడటం లేదు. మొన్నటి వరకు రెండో పెళ్లికి సిద్ధమైందన్నారు.. ఇప్పుడు ఏకంగా వరుడి గురించే కథనాలు అల్లేస్తున్నారు. తన దగ్గరి బంధువుతోనే సమంత మళ్లీ పెళ్లి చేసుకుంటుందంటూ ఈసారి మరింత స్ట్రాంగ్ గా ప్రచారం మొదలు పెట్టారు. ఇంట్లో వాళ్లు సమంతను మళ్లీ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారట. ముఖ్యంగా  తన పేరెంట్స్‌ ఆమెను పెళ్లి చేసుకోవాలని పట్టుబడుతున్నారట. తల్లిదండ్రుల ఒత్తిడి వల్లే సామ్‌ రెండో పెళ్లికి ఒకే చెప్పిదంటూ లేటెస్ట్‌గా గుసగులు వినిపిస్తున్నాయి. దీంతో వారి దగ్గరి బంధువుల అబ్బాయితోనే సమంత పెళ్లి చేయాలనుకుంటున్నారట. ఈ మేరకు ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నాయంటూ ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌.

అయితే ఈ పెళ్లికి సామ్‌ చాలా కండిషన్స్‌ పెట్టిందని సమాచారం.  ఈ మేరకే తన బంధువుల అబ్బాయితో సమంత రెండో పెళ్లంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ తన టీం మాత్రం సామ్‌ రెండో పెళ్లి వార్తలను ఖండిస్తూనే వస్తుంది. మరి సమంత నేరుగా స్పందించి తన రెండో పెళ్లి రూమర్స్‌కి చెక్‌ పెడుతుందా? లేదా ఇదే నిజమని తేలుస్తుందా? చూడాలి! కానీ ఆమె ఫ్యాన్స్‌ మాత్రం ఈ పెళ్లి వార్తలను కొట్టిపారేస్తున్నారు.. సమంత ఇప్పటికీ చై జ్ఞాపకాలను మర్చిపోలేకపోతుందని, అలాంటి ఆమె రెండో పెళ్లి ఎలా చేసుకుంటుందని వాదిస్తున్నారు. ఆమెకు మ్యారేజ్‌ లైఫ్‌పైనే హోప్స్‌ పోయాయని, ఈ విషయాన్ని సామ్‌ కూడా చాలా సార్లు స్పష్టం చేసిందంటున్నారు. మరి ఈ వార్తలపై సమంత ఎలా రియాక్ట్‌ అవుతుందనేది ప్రాధాన్యత సంతరించుకుంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Actor Lathish: ఉప్పు దొంగతనం నుంచి విలన్‌గా... నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నటుడు
ఉప్పు దొంగతనం నుంచి విలన్‌గా... నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నటుడు
Varanasi Update : హైదరాబాద్‌లో వారణాసి షూటింగ్ - వాటర్ ప్రాబ్లమ్ వల్ల ఆలస్యం అవుతుందా?
హైదరాబాద్‌లో వారణాసి షూటింగ్ - వాటర్ ప్రాబ్లమ్ వల్ల ఆలస్యం అవుతుందా?
Ravi Kishan: 'రేసు గుర్రం'లో విలన్... రియల్‌గానూ విలనేనా? బాడీ షేమింగ్ చేశారు - అక్షర సింగ్
'రేసు గుర్రం'లో విలన్... రియల్‌గానూ విలనేనా? బాడీ షేమింగ్ చేశారు - అక్షర సింగ్
Naga Chaitanya Samantha : విడాకుల తర్వాత ఒకే పెళ్లికి వేర్వేరుగా చై, సామ్... ఒకరు భార్యతో, మరొకరు భర్తతో!
విడాకుల తర్వాత ఒకే పెళ్లికి వేర్వేరుగా చై, సామ్... ఒకరు భార్యతో, మరొకరు భర్తతో!

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rs 1 Lakh Reward: కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష .. తెలంగాణ పోలీసుల ప్రకటన
Rs 1 Lakh Reward: కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష .. తెలంగాణ పోలీసుల ప్రకటన
Sunil Narine 200 IPL Wickets: సునీల్ నరైన్ చరిత్ర.. ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన తొలి విదేశీ ప్లేయర్‌గా రికార్డ్!
సునీల్ నరైన్ చరిత్ర.. ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన తొలి విదేశీ ప్లేయర్‌గా రికార్డ్! KKR బౌలర్ అరుదైన ఘనత
Akividu Rama Temple: ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
Hyderabad Viral Video: బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
US Iran Tension: అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
Bandla Ganesh Daughter Engagement : బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుక - టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల సందడి
బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుక - టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల సందడి
Beer in Summer : వేసవిలో బీర్ తాగితే నిజంగా కూల్ అవుతారా? సైడ్ ఎఫెక్ట్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
వేసవిలో బీర్ తాగితే నిజంగా కూల్ అవుతారా? సైడ్ ఎఫెక్ట్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Telangana Cabinet Expansion: తెలంగాణ కేబినెట్ విస్తరణకు మరింత సమయం! రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా? రేసులో ఉన్నదెవరు?
తెలంగాణ కేబినెట్ విస్తరణకు మరింత సమయం! రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా? రేసులో ఉన్నదెవరు?
Embed widget