అన్వేషించండి

Rangasthalam Mahesh : రంగస్థలం మహేశ్ డివోర్స్ - పబ్లిసిటీ జిమ్మిక్కులు వర్కౌట్ అవ్వలేదు

DFor Divorce : ప్రముఖ నటుడు రంగస్థలం మహేశ్ పబ్లిసిటీ జిమ్మిక్కు వర్కౌట్ కాలేదు. ఓ వెబ్ సిరీస్ కోసం ఆయన చేసిన లేటెస్ట్ వీడియోపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

Rangasthalam Mahesh Promotional Stunt For D For Divorce Series : జబర్దస్త్‌తో ఫుల్ ఫేమ్ సంపాదించుకుని సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మహేశ్ అచంట. రామ్ చరణ్ రంగస్థలంతో రంగస్థలం మహేశ్‌గా పాపులర్ అయ్యాడు. ఆయన తాజాగా షేర్ చేసిన వీడియో వైరల్ కాగా... అది ప్రమోషన్ అని తాజా పోస్ట్‌తో కన్ఫర్మ్ అయ్యింది. అయితే, పబ్లిసిటీ జిమ్మిక్కు వర్కౌట్ కాలేదంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ సాగుతోంది. ఇంతకీ అసలేం జరిగిందంటే....

'లైఫ్ ఈజ్ అన్‌ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలీదు. బయట చూసిన దాన్ని బట్టి ఏవేవో ఊహించికుని నమ్మేయడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా రిపోర్టర్స్, మీమర్స్... నేను నిజం చెప్పే వరకూ మీరు అనుకున్నది రాయొద్దు.' అంటూ మహేశ్ ఇన్ స్టాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. దీంతో అసలు మహేశ్‌కు ఏం జరిగింది? అంటూ పోస్టులు చేశారు ఫ్యాన్స్.

అసలు నిజం ఏంటంటే?

రంగస్థలం మహేశ్ అంత ఎమోషనల్‌గా వీడియో చేసినా జనాలు పెద్దగా పట్టించుకోలేదు. అయితే, తాజాగా ఆయన చేసిన మరో వీడియో వైరల్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ఛాయ్ షాట్స్ యాప్ కోసం చేసిన వెబ్ సిరీస్ 'DFor Divorce' ప్రమోషన్స్‌లో భాగంగా రంగస్థలం మహేశ్ ఆ వీడియో చేసినట్లు కన్ఫర్మ్ అయ్యింది. 

ప్రముఖ సైకియాట్రిస్ట్ కల్యాణ్ చక్రవర్తి సమక్షంలో రంగస్థలం మహేశ్, తన భార్యతో గొడవ పడుతుండగా... వీరిద్దరి మధ్య గొడవ ఏంటి? వీళ్ల కథేంటి ఇంకా వివరాలు తెలియాలంటే... ఛాయ్ షాట్స్ యాప్‌లో 'D For Divorce' చూడండి అంటూ క్లైమాక్స్‌లో చెప్పడం బిగ్ సర్ప్రైజ్. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mahesh Achanta (@mahesh_achanta)

Also Read : Kalki 2898AD : ప్రభాస్ కల్కిలో ఇతిహాసాన్ని వక్రీకరించారు - అర్జునుడి కంటే కర్ణుడు గొప్పవాడా?... మరోసారి అనంత శ్రీరామ్ ఫైర్

జిమ్మిక్కు ఫెయిల్?

ఇండస్ట్రీలో చిన్న సినిమాల దగ్గర నుంచి పెద్ద సినిమాల వరకూ ప్రమోషన్స్‌లో ఎవరికి వారు సరికొత్త ట్రెండ్‌తో ప్రమోషన్స్ చేస్తున్నారు. అలాగే, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌ల్లోనూ ప్రమోషన్స్ ట్రెండ్ నడుస్తోంది. ఏమీ జరగకుండానే ఏదో జరిగిపోతుందనే ఎలివేషన్స్ ఇస్తూ... ఓ హైప్ క్రియేట్ చేసి ఫైనల్‌గా తూచ్ అంటూ ఇది సినిమా లేదా వెబ్ సిరీస్ కోసం చేశామంటూ రివీల్ చేస్తున్నారు. 

రంగస్థలం మహేశ్ కూడా ముందు చేసిన వీడియోలో... ఏదో తన జీవితం గురించి అనేలా ఎలివేషన్ ఇచ్చారు. ఎమోషనల్ కామెంట్స్ చేశారు. పైనల్‌గా అది వెబ్ సిరీస్ కోసం అని తేలిపోయింది. ప్రమోషన్స్ కోసం చేసిన ఈ జిమ్మిక్కు ఫెయిలైందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎమోషన్స్‌తో ఆడుకోవద్దని... వేరేలా కూడా పబ్లిసిటీ స్టంట్స్ చెయ్యొచ్చని ఫైర్ అవుతున్నారు.

Also Read : Krithi Shetty : హాఫ్ శారీలో బేబమ్మ - క్యూట్ లుక్‌తో అందాల ఆ'కృతి'

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju Live Updates - 'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
Korean Kanakaraju OTT : కొరియన్ కనకరాజు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు చూడొచ్చంటే?
కొరియన్ కనకరాజు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు చూడొచ్చంటే?
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget