Ram Charan Birthday: రామ్ చరణ్ బర్త్‌డే - అల్లు అర్జున్, ఎన్టీఆర్ స్పెషల్ విషెస్, అరుదైన వీడియో షేర్ చేసిన బన్నీ
Ram Charan Birthday: రామ్ చరణ్‌కు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌లు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్, చెర్రితో కలిసి ఉన్న అరుదైన వీడియోను షేర్ చేశాడు.
Allu Arjun And Jr NTR Wishes to Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే. మార్చి 27తో 39వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు చరణ్. తమ అభిమాన హీరో బర్త్‌డే సందర్భంగా మెగా ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. సోషల్ మీడియా మొత్తం ఈ మెగా హీరో బర్త్‌డే విషెష్, స్పెషల్ వీడియోస్‌తో నిండిపోయాయి. ఫ్యాన్స్ నుంచి సినీ ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి చరణ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ సందర్భంగా చరన్ కజిన్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన ఆర్‌ఆర్‌ఆర్ కో స్టార్ జూనియర్ ఎన్టీర్‌లు చరణ్‌కు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపాడు.
'హ్యాపీ బర్త్‌డే మై స్పెషల్ కజిన్'
Allu Arjun: Happy Birthday My Spl Cusin: ఈ సందర్భంగా బన్నీ స్పెషల్ వీడియో షేర్ చేశాడు. తన పబ్‌లో చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్‌తో పాటు నిహారిక కలిసి డ్యాన్స్ చేస్తున్న అరుదైన వీడియో షేర్ చేస్తూ "హ్యాపీ బర్త్‌డే టూ మై మోస్ట్ స్పెషల్ కజిన్. లవ్ యూ ఆల్‌వేస్ (Happy Birthday to my most Spl Cousin . Love you always 🖤)" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అంతేకాదు దీని బ్లాక్ హార్ట్ ఎమోజీని జతచేవాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఫ్యాన్స్‌ని, నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.
View this post on Instagram
'ఈ ఏడాదంతా నీకు విజయాలే కలగాలి'
Jr NTR: Happy Birthday My Brother: అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు. "హ్యాపీ బర్త్‌డే మై బ్రదర్ రామ్ చరణ్. ఈ ఏడాదంతా నీకు ఆనందం, సక్సెస్‌తో నిండాలని కోరుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశారు. అలాగే చరణ్ సోదరి సుష్మితా కొణిదెల కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అరుదైన ఫ్యామిలీ ఫోటో షేర్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. "నా ప్రియమైన తమ్ముడిగా పుట్టిన రోజు శుభకాంక్షలు. నీ హృదయం కోరుకునేది ప్రతిదీ కోరిక నేరవాలని కోరుకుంటున్నా" అంటూ రాసుకొచ్చింది.
Happy birthday my brother @AlwaysRamCharan. Wishing you a year ahead filled with joy and success.
— Jr NTR (@tarak9999) March 27, 2024
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram