అన్వేషించండి

Hanuman 100 Days: తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన ప్ర‌శాంత్ వ‌ర్మ‌, తేజ స‌జ్జ

Hanuman 100 Days: హ‌నుమాన్.. చిన్న సినిమానే కానీ ప్ర‌భంజ‌నం సృష్టించింది. వంద రోజులు పూర్తి చేసుకుంది. ప్రముఖులు ప్ర‌శంస‌లు పొందుతుంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ కూడా వాళ్ల‌ని ప్ర‌శంసించారు.

Prasanth Varma, Teja Sajja Meet Telangana Governer: చిన్న సినిమా.. రిలీజ్ టైంలో క‌నీసం థియేట‌ర్ల కూడా దొర‌క‌ని సినిమా.. కానీ, ఇప్పుడు ప్ర‌భంజ‌నం సృష్టించింది. రికార్డులు మోత కొన‌సాగిస్తోంది. 100 రోజులు పూర్తి చేసుకుని, ఇంకా ముందుకు దూసుకెళ్తుంది 'హనుమాన్'. సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ప్ర‌శాంత్ వ‌ర్మ‌, తేజ స‌జ్జ‌, 'హ‌నుమాన్' టీమ్ ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. ఎంతోమంది ప్ర‌ముఖులు సినిమా టీమ్ ని క‌లిసి మ‌రీ అభినందించారు. ఇక ఇప్పుడు తెలంగాణ కొత్త గ‌వ‌ర్న‌ర్ సిపి. రాధాకృష్ణ‌న్ హ‌నుమాన్ టీమ్ ని అభినందించారు. 

మిమ్మ‌ల్ని క‌ల‌వ‌డం ఆనందం.. 

'హ‌నుమాన్' సినిమా 100 రోజులు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా సినిమా డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌, హీరో తేజ స‌జ్జ తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ సిపి. రాధాకృష్ణ‌ణ్ ని క‌లిశారు. ఈ విష‌యాన్ని ప్ర‌శాంత్ వ‌ర్మ త‌న ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా వారు ఆయ‌న‌కు ఒక హ‌నుమాన్ విగ్ర‌హాన్ని బ‌హుమ‌తిగా అందించారు. "గౌర‌వ‌నీయులైన తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ శ్రీ రాధాకృష్ణ‌న్ గారిని కలిసే అపురూప‌మైన అవ‌కాశం రావ‌డం చాలా ఆనందంగా ఉంది. మా హ‌నుమంతుడు థియేట‌ర్ల‌లో 100 రోజులు పూర్తి చేసుకున్నందుకు ఆయ‌న నుంచి ప్ర‌శంస‌లు అందుకున్నాం. ఇలాంటి ప్రోత్సాహకరమైన మాటలు చెప్పినందుకు ధన్యవాదాలు సార్, మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది" అంటూ ఫొటోల‌ను పోస్ట్ చేశాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఆయ‌నతో పాటు తేజ స‌జ్జ కూడా గ‌వ‌ర్న‌ర్ ని క‌లిశారు.

ఇటీవ‌లే 100 రోజుల ఫంక్ష‌న్.. 

సంక్రాంతి బ‌రిలో నిలిచిన సినిమా హ‌నుమాన్. చిన్న సినిమాగా వ‌చ్చిన ఈ సినిమా రికార్డులు మీద రికార్డులు సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా స‌క్సెస్ ఫుల్ గా ఆడి.. ఇటీవ‌లే 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఆ ఫంక్ష‌న్ ని గ్రాండ్ గా నిర్వ‌హించారు. సినిమా ఇండ‌స్ట్రీలో చాలా రోజులు త‌ర్వాత 100 రోజుల ఫంక్ష‌న్ నిర్వ‌హించ‌డం ఆనందంగా ఉంది అని ప్ర‌శాంత్ వ‌ర్మ అన్నారు. 

'జై హ‌నుమాన్' లో బాలీవుడ్ టూ కోలీవుడ్.. 

'హ‌నుమాన్' సినిమాకి సెకెండ్ పార్ట్ ఉంద‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. దానికి సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్ కూడా జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, ఆ సినిమా వేరే లెవెల్ లో ఉండ‌బోతుంద‌ని చెప్పారు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. 'జై మ‌నుమాన్' లో పెద్ద పెద్ద స్టార్స్ ఉండ‌బోతున్నార‌ని అన్నారు. అన్ని భాష‌ల నుంచి యాక్ట‌ర్స్ ఉంటార‌ని, ఈ సినిమాలో చేసేందుకు ప్ర‌తి ఒక్క‌రు చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నార‌ని అన్నారు.  ప్ర‌శాంత్ వ‌ర్మ తెలుగోడు రా అని గొప్ప‌గా చెప్పుకునేలా ఆ సినిమా ఉంటుంద‌ని అన్నారు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. 'జై హ‌నుమాన్' లో కూడా స‌ముద్ర‌ఖ‌ని గారు విభీష‌ణుడి ప్రాత చేస్తున్నార‌ని, తేజ హ‌నుమ్యాన్ గా కంటిన్యూ చేస్తార‌ని, చాలా స‌ర్ ప్రైజింగ్ క్యారెక్ట‌ర్స్ వ‌స్తాయ‌ని చెప్పారు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. దీంతో ఆ సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా? అని వెయిట్ చేస్తున్నారు ప్రేక్ష‌కులు. 

Also Read: పెళ్లి పీట‌లెక్క‌బోతున్న మేఘ ఆకాశ్? ఆ ఫొటోకి అర్థం అదేనా?

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Boyapati Srinu : అల్లు అర్జున్‌తో బోయపాటి మూవీ - బన్నీ కెరీర్‌లోనే ఫస్ట్ టైం... జానర్ ఏంటో తెలుసా?
అల్లు అర్జున్‌తో బోయపాటి మూవీ - బన్నీ కెరీర్‌లోనే ఫస్ట్ టైం... జానర్ ఏంటో తెలుసా?
418 Movie OTT : రూమ్ నెంబర్ 418 మిస్టరీ ఏంటి? - ఓటీటీలోకి వచ్చేస్తోన్న హారర్ థ్రిల్లర్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
రూమ్ నెంబర్ 418 మిస్టరీ ఏంటి? - ఓటీటీలోకి వచ్చేస్తోన్న హారర్ థ్రిల్లర్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Crazy Kalyanam OTT : ఓటీటీలోకి అనుపమ క్రేజీ కల్యాణం - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
ఓటీటీలోకి అనుపమ క్రేజీ కల్యాణం - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
Crime Thriller OTT : అక్క చావుకి చెల్లెలి రివేంజ్ - ట్రెండింగ్‌లో కరణ్ జోహార్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
అక్క చావుకి చెల్లెలి రివేంజ్ - ట్రెండింగ్‌లో కరణ్ జోహార్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raja Singh Letter: సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
IND vs NZ 5th ODI Highlights: ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
కర్నూలులో కామాంధుడు.. ఆవుపై లైంగిక దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన స్థానికులు
కర్నూలులో కామాంధుడు.. ఆవుపై లైంగిక దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన స్థానికులు
BJP Ramchander Rao: హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
Priya Bhavani Shankar Wedding : భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
Tanishq Gold Robbery: తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
Ramyakrishnan : 'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
Embed widget