అన్వేషించండి

Adipurush: ‘ఆదిపురుష్’ సంబరాలు షురూ - భారీ ర్యాలీలతో ఫ్యాన్స్ హంగామా!

ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు ఆయన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండాపోతాయి. అందులోనూ ‘ఆదిపురుష్’ లాంటి సినిమా దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంటే ఇక అభిమానుల సంతోషానికి లెక్కే ఉండదు.

Adipurush: ఇప్పుడు ఎక్కడ చూసిన ‘ఆదిపురుష్’ సినిమా పేరే వినబడుతుంది. స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రామాయణ  ఇతిహాసాల ఆధారంగా రూపొందింది. ఈ మూవీలో రాముడిగా ప్రభాస్ కనిపించనుండగా సీతగా కృతి సనన్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించారు. ఇక రీసెంట్ గా విడుదల చేసిన ఫైనల్ ట్రైయిలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. జూన్ 16 ‘ఆదిపురుష్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న నేపథ్యంలో రెబల్ స్టార్ అభిమానులు ఇప్పటి నుంచే సంబరాలు ప్రారంభించేశారు. 

భారీ ర్యాలీలతో ఫ్యాన్స్ సంబరాలు..

ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు ఆయన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండాపోతాయి. ‘బాహుబలి’ వంటి సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు సొంతం అయ్యారు. ప్రభాస్ సినిమా అంటే రెండు రోజుల ముందు నుంచే అభిమానుల సంబరాలు మొదలవుతాయి. థియేటర్ల వద్ద పెద్ద పెద్ద కటౌట్లు, పూల దండలు, పాలాభిషేకాలు, తీన్మార్లతో పండగ చేసుకుంటారు. అందులోనూ ‘ఆదిపురుష్’ లాంటి సినిమా దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంటే ఇక అభిమానుల సంతోషానికి లెక్కే ఉండదు. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రభాస్ అభిమానుల హంగామా కనబడుతోంది. ‘ఆదిపురుష్’ కు రెండు రోజుల ముందు నుంచే ఈ సంబరాలు మొదలైపోయాయి. ఖమ్మం లోని ప్రభాస్ అభిమానులు భారీ ఆటో ర్యాలీను నిర్వహించారు. మరో చోట ఎద్దుల బండ్లపై ‘ఆదిపురుష్’ మూవీ బ్యానర్లను ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టారు. ఇంకొన్ని చోట్ల భారీ బైక్ ర్యాలీలతో మూవీ రిలీజ్ ను పండగలా జరుపుకుంటున్నారు. ఇలా ఎక్కడ చూసినా ‘ఆదిపురుష్’ మేనియానే కనబడుతుంది. ఫ్యాన్స్ సంబరాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

భారీ అంచనాల మధ్య ‘ఆదిపురుష్’ రిలీజ్..

‘ఆదిపురుష్’ సినిమా పేరు అనౌన్స్ చేసినప్పటి నుంచీ ఈ మూవీ వివాదల్లో చిక్కుకుంటూనే ఉంది. రాముడి పాత్రలో ప్రభాస్ లుక్ ను రివీల్ చేసినపుడు ఆయన్ లుక్ పై సోషల్ మీడియాలో చర్చలు నడిచాయి. తర్వాత మొదటి ట్రైలర్ ను రిలీజ్ చేశాక విమర్శలు రావడంతో అందులో గ్రాఫిక్స్ వర్క్స్ ను మార్చి మరోసారి విడుదల చేశారు. దీని తర్వాత తిరుపతిలో మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తర్వాత ఓమ్ రౌత్, కృతి సనన్ లు శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆలింగనం చేసుకోవడం కూడా బాగా చర్చనీయాంశమైంది. ఇలా మూవీ ముందు నుంచీ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. జూన్ 16 న సినిమా రిలీజ్ కానుంది. ప్రభాస్ అభిమానులతో పాటు యావత్ భారతదేశ ప్రేక్షకులంతా ‘ఆదిపురుష్’ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget