అన్వేషించండి

NTR 30: మరో రెండు నెలలు ఎన్టీఆర్‌కు రెస్ట్ - ఆగస్టులో సెట్స్ మీదకు ఎన్టీఆర్ 30?

ఎన్టీఆర్ 30 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎన్టీఆర్ మరో రెండు నెలలు విశ్రాంతిలో ఉంటారా? సినిమా అప్‌డేట్‌ ఏంటి?

NTR 30 Movie Regular Shooting Update: 'ఆర్ఆర్ఆర్' విడుదల తర్వాత నుంచి యంగ్ ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ మాటకు వస్తే... ప్రచార కార్యక్రమాలు మినహాయిస్తే, రాజమౌళి సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి ఆయన మరో సినిమా షూటింగ్ చేయలేదు.

'ఆర్ఆర్ఆర్' తర్వాత కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో సినిమా చేయాలని ఎన్టీఆర్ ఎప్పుడో డిసైడ్ అయ్యారు. ఆయన పుట్టినరోజున సినిమా కాన్సెప్ట్ టీజర్ విడుదల చేశారు. అది యంగ్ టైగర్ అభిమానులను మాత్రమే కాదు... పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకుంది. జూన్‌లో సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. లేటెస్ట్ అప్‌డేట్‌ ప్రకారం... ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ కానుందట. 

ఎన్టీఆర్ మరో రెండు నెలలు విశ్రాంతిలో ఉంటారని, సినిమా కోసం మేకోవర్ అవుతారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన గడ్డం పెంచుతున్నారు. సినిమాలో గుబురు గడ్డంతో కనిపిస్తారా? లేదంటే గడ్డం తీసేస్తారా? అనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. ప్రజెంట్ ఎన్టీఆర్ ఫిజిక్ మీద కాన్సంట్రేట్ చేశారట.

Also Read: న్యూయార్క్ నుంచి న్యూజెర్సీకి - మహేష్ 'సర్కారు వారి పాట'పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో యువ సుధ ఆర్ట్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ బ్యాన‌ర్స్‌పై మిక్కిలినేని సుధాక‌ర్, హ‌రికృష్ణ నిర్మిస్తున్న చిత్రమిది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: సాబు సిరిల్, సినిమాటోగ్రాఫ‌ర్: ర‌త్న‌వేలు, ఎడిట‌ర్: శ్రీక‌ర్ ప్ర‌సాద్.

Also Read: మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాలో నందమూరి హీరో విలన్ కాదు

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yuvasudha Arts (@yuvasudhaarts)

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget