అన్వేషించండి

Chaitanya Jonnalagadda: నిహారిక కామెంట్స్‌పై మాజీ భర్త చైతన్య రియాక్షన్‌ - ఏమన్నాడంటే..!

Chaitanya Jonnalagadda: విడాకులపై నిహారిక చేసిన కామెంట్స్ కు ఆమె మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ స్పందించాడు. ఇలా జరగడం రెండోసారని, ఇకపై జరిగిన సంఘటనను రెండువైపుల చూపిస్తే బాగుంటుందని ఫైర్ అయ్యాడు.

Chaitanya Jonnalagadda React on Niharika Comments: విడాకులపై మెగా డాటర్‌ నిహారిక చేసిన కామెంట్స్‌ సంచలనంగా మారాయి. ఇటీవల ఓ పోడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఫస్ట్‌టైం తన విడాకులపై నోరు విప్పింది ఆమె. ఎవరూ విడిపోవాలని పెళ్లి చేసుకోరని, కానీ బలవంతంగా కూడా కలిసి ఉండలేరు కదా? అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. విడాకులు తర్వాత చాలా బాధపడ్డానంది. తనది లవ్‌ మ్యారేజ్‌ కాదని, పెద్ద కుదిర్చిన వివాహమే అని స్పష్టం చేసింది. కానీ, కొన్ని విషయాల్లో వర్కౌట్‌ కాక విడిపోవాల్సి వచ్చిందని చెప్పింది. అందరిలాగే తాను పెళ్లిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, కానీ ఎప్పుడు ఎదుటివ్యక్తిపై ఆధారపడి జీవించడం సాధ్యం కాదంది, ఇక పెళ్లితో ఓ గుణపాఠం నేర్చుకున్నానంది.

అందరూ మన తల్లిదండ్రుల్లా ఉండరని, వారిలా అస్సలు ప్రేమగా చూసుకోరంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. అందుకే పెళ్లికి ముందే ఒకరిని ఒకరు బాగా తెలుసుకోవాలని, అది తెలియకుండా మనకు సెట్‌ అవ్వని వ్యక్తిపై ఆధారపడకూడదంటూ ఊహించని కామెంట్స్‌ చేసింది. అయితే నిహారిక వీడియోను సెలబ్రిటీ యాంకర్ నిఖిల్‌ తన ఇన్‌స్టా పేజీ వేదికగా షేర్ చేశాడు. దీంతో నిహారిక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె కామెంట్స్‌ విన్న కొందరు చైతన్యను నిందిస్తున్నారు. దీంతో దీనిపై తాజాగా నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ స్పందించాడు. ఈ వీడియోపై కామెంట్‌ చేస్తూ నిహారిక కామెంట్స్‌కి ఇన్‌డైరెక్ట్‌ కౌంటర్‌ ఇచ్చాడు.

ఒకవైపు నుంచే జరిగింది చూపించడం కరెక్ట్ కాదు

"హాయ్‌ అఖిల్.. ఈమధ్య కాలంలో నిహారికపై జరుగుతున్న ప్రచారం, నెగిటివిటీని దూరం చేయడానికి మీరు చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. అవును.. వ్యక్తిగతంగా జరుగుతున్న దుష్పచారాన్ని ఎదుర్కొవడం అంత సులభం కాదనే విషయం నాకూ తెలుసు. కానీ దాని బాధితులను కూడా ఇందులోకి పరోక్షంగా ట్యాగ్‌ చేయడం.. అందుకు ఇలాంటి ప్లాట్‌ ఫామ్స్‌ ఉపయోగించడం కరెక్ట్‌ కాదు. ఇలాంటి మానేయాలి.  ఇలా జరగడం ఇది రెండోసారి. ఏదైన సంఘటన జరిగితే దానివల్ల (విడాకులు) వల్ల రెండు వైపుల ఒకే విధమైన బాధ, కష్టం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాల వల్ల ఎదుటి వ్యక్తికి ఇంకా బాధ, నొప్పి కలిగించడమే.

నిజం ఏంటనేది రెండువైపులా తెలుసుకోవాలి, చూపించాలి. ఒకవైపు నుంచే విని జడ్జీ చేయడం సరికాదు. విడాకులు తర్వాత కలిగే నొప్పి, బాధ గురించి, దాని నుంచి ఎలా బయటపడ్డారనే విషయంపై మాట్లాడుకుంటే బాగుంటుంది. అది ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నం చేసేటప్పుడు ఈ సంఘటనతో సంబంధం ఉన్న అందరితో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించాలి. ఏం తెలియకుడా ఒకవైపు నుంచి చూసి జడ్జీ చేసి కామెంట్స్‌ చేయడం ఎంత తప్పో.. ఇలాంటి ప్లాట్‌ఫాం ఉపయోగించి ప్రజలకు ఒకవైపు నుంచే జరిగింది చెప్పడం కూడా అంతే తప్పు. అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను" అంటూ రాసుకొచ్చాడు. 

Also Read: తెలుగు ఆడియన్స్‌కు అయలాన్ షాక్, ఇదీ రిలీజ్ ఆగడానికి అసలు కారణం!

Chaitanya Jonnalagadda: నిహారిక కామెంట్స్‌పై మాజీ భర్త చైతన్య రియాక్షన్‌ - ఏమన్నాడంటే..!

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget