అన్వేషించండి

Netflix: ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ To ‘స్క్విడ్ గేమ్ 2’ - 2024లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే సిరీస్‌ల జాబితా ఇదే

Netflix Lineup ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ యూజర్లను మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కొత్త సంవత్సరంలో కొత్త కంటెంట్ తో అలరించబోతోంది. తాజాగా 2024లో విడుదలయ్యే వెబ్ సిరీస్‌ల లిస్ట్ రిలీజ్ చేసింది.

Netflix Unveils 2024 Release Lineup: ప్రపంచ వ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ మరింతగా విస్తరిస్తోంది. యూజర్లను పెంచుకునేందుకు కొత్త ఆలోచనలు చేస్తోంది. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తో ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే 2023 సంవత్సరం పూర్తి కాబోతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదిపై ఫుల్ ఫోకస్ పెట్టింది. అంతేకాదు, 2024లో నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ చేయబోయే వెబ్ సిరీస్ ల లిస్టును విడుదల చేసింది. ఇందులో అదిరిపోయే సిరీస్ లు ఉన్నాయి. 

వచ్చే ఏడాది విడుదలయ్యే వెబ్ సిరీస్ లిస్ట్ వెల్లడించిన నెట్ ఫ్లిక్స్

‘స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5’ నుంచి మొదలు కొని ‘బ్రిడ్జర్టన్ సీజన్ 3’, ‘బ్రిడ్జర్టన్ సీజన్ 4’  సిరీస్ ల వరకు వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా మాంచి ప్రజాదరణ కలిగిన 30 సిరీస్ లను లిస్ట్ అవుట్ చేసింది. తాజాగా వచ్చే ఏడాది విడుదలయ్యే సిరీస్ ల లిస్టును వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. వీటిలో ఎక్కువగా థ్రిల్లర్ జానర్‌ సిరీస్ లే ఉండటం విశేషం. 

2024లో విడుదలయ్యే 30 నెట్‌ఫ్లిక్స్ సిరీస్ లు ఇవే!   

1.'వెన్స్ డే బుధవారం S2

2. యంగ్ రాయల్స్ S3

3. ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ S2

4. ఆర్కేన్ S2

5. స్ట్రేంజర్ థింగ్స్ S5

6. అంబ్రెల్లా అకాడమీ S4

7. ఎమిలీ ఇన్ పారిస్ S4

8. యు S5

9. స్క్విడ్ గేమ్ S2

10. వన్ పీస్ S2

11. ఆలిస్ ఇన్ బోర్డర్‌ల్యాండ్ S3

12. స్వీట్ టూత్ S3

13. బేబీ ఫీవర్ S2

14. ది ఎంప్రెస్ S2

15. బ్రిడ్జర్టన్ S3 & S4

16. కోబ్రా కై S6

17. ది డిప్లమాట్ S2

18. XO, కిట్టి S2

19. ఎలైట్ S8

20. ది లింకన్ లాయర్ S3

21. స్వీట్ మాగ్నోలియాస్ S4

22. ఫుబార్ S2

23. శాండ్‌మ్యాన్ S2

24. గిన్నీ & జార్జియా S3 & S4

25. హార్ట్‌ స్టాపర్ S3

26. ది నైట్ ఏజెంట్ S2

27. ఔటర్ బ్యాంక్స్ S4

28. దట్ 90's షో S2

29. వైకింగ్స్: వల్హల్లా S3

30. వర్జిన్ రివర్ S6

‘స్క్విడ్ గేమ్‘ గురించి..

ఓటీటీ వెబ్ సిరీస్ లు చూసే వారికి ‘స్క్విడ్ గేమ్‘ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. 2021 నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన ఈ వెబ్ సిరీస్ బాగా పాపులర్ అయ్యింది. ఈ సిరీస్‌లో వయొలెన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ ప్రేక్షకులకు బాగా నచ్చింది.  ప్రస్తుతం ‘స్క్విడ్ గేమ్‌‘ సెకండ్ సీజన్‌  రెడీ అవుతోంది. ఇక మొదటి సీజన్‌లో కనిపించిన లీ జంగ్ జే, లీ బ్యుంగ్ హున్, వి హా జున్, గాంగ్ యూ రెండో సీజన్‌లోనూ కనిపించనున్నారు. ‘స్క్విడ్ గేమ్ సీజన్ 1‘ నెట్‌ ఫ్లిక్స్‌ లో కొత్త రికార్డు సృష్టించింది. కేవలం 28 రోజుల్లోనే 1.65 బిలియన్ గంటల వ్యూస్ అందుకుంది. 6 ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డులను సొంతం చేసుకుంది.

'ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్' సిరీస్ గురించి..

'ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్' అనేది సౌత్ కొరియన్ వెబ్ సిరీస్. 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ జోంబీ అపోకలిప్స్ థ్రిల్లర్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంది. ఇందులో పార్క్ జి హు, యూన్ చాన్ యంగ్, చో యి హ్యూన్, లోమోన్, యూ ఇన్ సూ, లీ యూ మి, కిమ్ బైంగ్ చుల్, లీ క్యు హ్యూంగ్, జియోన్ బే సూ కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్ కథ  హైస్కూల్ విద్యార్థులు చుట్టూ తిరుగుతుంది. జాంబీస్‌ సోకి వారు జీవితం ఎలా మలుపు తిరిగింది అనేది ఇందులో చూపిస్తారు. ఈ సిరీస్ విడుదలైన నెల రోజుల్లో ఏకంగా 474.26 మిలియన్ గంటల పాటు వ్యూస్ అందుకుని రికార్డు నెలకొల్పింది. రెండవ సీజన్ ఎలా సాగుతుందోనని ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. 

Read Also: ఆ సినిమాలు చూస్తే నరకాలనిపిస్తుంది - ‘యానిమల్’ మూవీపై జేపీ పరోక్ష వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Sanjeev Movie OTT : నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Bharat Bhhagya Viddhaata OTT : ఓటీటీలోకి కంగనా రనౌత్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కంగనా రనౌత్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget