News
News
X

Nandamuri BalaKrishna: బాలయ్యకు కరోనా - ప్రస్తుతం ఇంట్లోనే!

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు.

FOLLOW US: 

ప్రముఖ తెలుగు సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కరోనా సోకింది. కరోనా వైరస్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. అయితే ఎటువంటి లక్షణాలు లేవని, పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని బాలయ్య పేర్కొన్నారు. గత రెండు రోజులుగా తనను కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆయన కోరారు.

ఇటీవలే తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. #NBK107 సినిమా షూటింగ్ కూడా మరోవైపు జోరుగా సాగుతోంది. ఆహాలో సక్సెస్ ఫుల్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’కు కూడా రెండో సీజన్ ప్రకటించారు. అలాగే జూన్ 10వ తేదీన ఆయన పుట్టిన రోజు సందర్భంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో #NBK108 చిత్రాన్ని కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Published at : 24 Jun 2022 05:59 PM (IST) Tags: corona virus COVID-19 Nandamuri Balakrishna Balakrishna NBK Nandamuri BalaKrishna Tested CoVid Positive

సంబంధిత కథనాలు

Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?

Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

Bimbisara Collections: 'బింబిసార' 13డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - బాక్సాఫీస్ షేక్!

Bimbisara Collections: 'బింబిసార' 13డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - బాక్సాఫీస్ షేక్!

SSMB28Update: 'పోకిరి' రిలీజ్ డేట్‌కి మహేష్, త్రివిక్రమ్ సినిమా - సమ్మర్‌లో మాసివ్ అండ్ ఎపిక్ బ్లాస్ట్!

SSMB28Update: 'పోకిరి' రిలీజ్ డేట్‌కి మహేష్, త్రివిక్రమ్ సినిమా - సమ్మర్‌లో మాసివ్ అండ్ ఎపిక్ బ్లాస్ట్!

టాప్ స్టోరీస్

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao :  అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ?  -  షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల