అన్వేషించండి

Nagarjuna Look: 'కుబేర' నుంచి నాగార్జున‌ ‌లుక్‌ వచ్చేసింది - ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్‌ చూశారా? 'కింగ్‌' లుక్‌ మామూలుగా లేదు

Kubera Movie:'కుబేర' మూవీ నుంచి కింగ్‌ నాగార్జున లుక్‌ వచ్చేసింది. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్‌ బాగా ఆకట్టుకుంటుంది. నాగ్‌ ఫార్మల్‌ లుక్‌గా ఫ్యాన్సని బాగా ఆకట్టుకుంటుంది.

Nagarjuna First Look From Kubera: తమిళ స్టార్‌ హీరో ధనుష్‌, టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున కాంబినేషన్‌లో మల్టిస్టారర్‌గా రూపొందుతున్న చిత్రం 'కుబేర'. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో కింగ్‌ నాగార్జున్న కీలక పాత్ర పోషిస్తున్నట్టు అప్‌డేట్‌ బయటకు రావడంతో మూవీపై మరింత బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఇందులో నాగ్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపిస్తారని టాక్‌. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి నాగార్జున్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ సందర్భంగా ఫస్ట్‌లుక్‌ గ్లింప్స రిలీజ్‌ చేశారు. ఇందులో నాగార్జున ఫుల్‌ ఫార్మల్‌ లుక్‌లో ఆకట్టున్నారు.

బ్లూ కలర్‌ షర్ట్‌, ఫార్మల్‌ ప్యాంటులో కళ్లజోడు పెట్టుకోని గొడుగుతో వర్షంలో నిలబడి ఉన్న లుక్‌ బాగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే హీరో ధనుష్ లుక్‌ రిలీజ్‌ చేసి మూవీపై అంచనాలు పెంచారు. చిరిగిన దుస్తుల్లో బిచ్చగాడిలా చూపించడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఇందులో హీరోకి పూర్తి అపోజిట్‌లో నాగార్జున లుక్‌ ఉంది. ఫుల్‌ క్లాపీ అండ్‌ ఫార్మల్‌గా ఉన్న నాగ్‌ లుక్‌ ఆద్యాంతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం నాగార్జున 'కుబేర' ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తుంది. పాన్‌ ఇండియా వస్తున్న ఈ సినిమాలో నాగార్జున మరో హీరో అనే విషయం తెలిసిందే. 

కాగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సోనాల్ నారంగ్ సమర్పణలో శేఖర్ కమ్ములకు చెందిన అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (ఏషియన్ గ్రూప్ యూనిట్) పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాది చివరిలో విడుదల చేసేందుకు మూవీ టీం ప్లాన్‌ చేస్తుందట.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget