అన్వేషించండి

Guntur Kaaram : 'గుంటూరు కారం' సెకండ్ సింగిల్ పై నాగవంశీ అదిరిపోయే అప్డేట్

Guntur Kaaram : మహేష్ బాబు నటిస్తున్న 'గుంటూరు కారం' సెకండ్ సింగిల్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు నిర్మాత నాగ వంశీ.

Guntur Kaaram Second Single Update : సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగ వంశీ ఈమధ్య తన సినిమాల కంటే 'గుంటూరు కారం'(Guntur Kaaram) మూవీ పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనిపిస్తున్నాడు. ఈ నిర్మాత ఏ ప్రెస్ మీట్ లో పాల్గొన్న సినిమా గురించి ఏదో ఒక అప్డేట్ అందిస్తున్నాడు. ఆమధ్య 'గుంటూరు కారం'(Guntur Kaaram) ఫస్ట్ సింగిల్(First Single) ని దసరా టైం కి రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పిన ఈయన తాజాగా ఇదే సినిమా సెకండ్ సింగిల్(Second Single) పై అప్డేట్ ఇచ్చాడు. ఇంతకీ 'గుంటూరు కారం'(Guntur Kaaram) సెకండ్ సింగిల్ ఎప్పుడు? డీటెయిల్స్ లోకి వెళ్తే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) నటించిన తాజా చిత్రం 'గుంటూరు కారం'(Guntur Kaaram).

మహేష్ బాబు కెరియర్ లో 28వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఏ రేంజ్ లో అంచనాలున్నాయి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'అతడు'(Athadu), 'ఖలేజా'(Khaleja) వంటి కమర్షియల్ సినిమాల తర్వాత త్రివిక్రమ్ - మహేష్ కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేయగా రీసెంట్ గా రిలీజ్ అయిన 'దమ్ మసాలా'(Dum Masala) సాంగ్ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ అందుకోవడంతోపాటు సినిమాపై అంచనాలను పీక్స్ కు చేర్చింది. ఇప్పటికీ ఈ సాంగ్ యూట్యూబ్ ట్రేడింగ్ లో నిలవడం విశేషం.

ఇదిలా ఉంటే 'గుంటూరు కారం'(Guntur Kaaram) మూవీ సెకండ్ సింగిల్(Second Single) రిలీజ్ పై అదిరిపోయే అప్డేట్ అందించారు నిర్మాత నాగ వంశీ. తాజాగా ఆయన నిర్మించిన 'ఆదికేశవ'(Aadikeshava) మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. వచ్చేవారం గుంటూరు కారం మూవీ నుంచి రెండో పాటను లాంచ్ చేస్తున్నామని, అంతే కాకుండా సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉండబోతున్నాయని క్లారిటీ ఇచ్చాడు. ఈ అప్డేట్ తో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సెకండ్ సింగిల్ కోసం ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ ని మాస్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడు  త్రివిక్రమ్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్(Harika And Hasini Creations) బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సినిమాలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్. ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి PS వినోద్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్స్ గా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : అల్లు అర్జున్ - త్రివిక్రమ్ - 300 కోట్ల సినిమా!

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget