అన్వేషించండి

Raja Saab Movie: ప్రభాస్‌ 'రాజా సాబ్‌' కోసం మారుతి భారీ ప్లాన్‌ - ఫస్టటైం ఆ ప్రయోగం చేయబోతున్న డైరెక్టర్‌ !

Raja Saab Movie: ప్రభాస్‌ రాజాసాబ్‌ కోసం డైరెక్టర్‌ మారుతి భారీ స్కేచ్‌ వేశాడు. ఈ సినిమాలో ఫస్ట్‌టైం మారుతి ఓ ప్రమోగం చేయబోతున్నాడట. ఇది థియేటర్లో ఆడియన్స్‌ ఫుల్‌ థ్రిల్‌ చేస్తుందంటున్నారు.

Prabahs Raja Saab Movie Will Give a Visual Feast: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా డైరెక్టర్‌ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రాజాసాబ్‌'. నిజానికి ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే అంతా షాక్‌ అయ్యారు. బాహుబలి తర్వాత ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్నాడు. అలాంటి ఈ హీరో మీడియం బడ్జెట్ డైరెక్టర్‌తో సినిమా చేయడం ఏంటని అనుకున్నారు. మరోవైపు ఈ కాంబినేషన్‌ నిజంగానే సెట్‌ అయ్యిందా? అని అనుమానాలు కూడా వచ్చాయి. ఈ చిత్రంపై ఎన్ని రూమర్స్‌ వచ్చినా ఏ రోజు మారుతి నోరువిప్పలేదు. అధికారిక ప్రకటన ఎలాంటి అప్‌డేట్‌, ప్రచారం లేకుండానే సైలెంట్‌గా ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకువచ్చాడు.

ఆ తర్వాత మెల్లిగా ఒక్కొక్కొ అప్‌డేట్‌ వదులుతూ ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ ఇలా కొన్ని అప్‌డేట్స్ ఇస్తూ హడావుడి మొదలు పెట్టారు. అయితే ఈ సినిమా జానర్‌ ఏంటీ అనేది క్లారిటీ లేదు. అయితే మారుతి సినిమాలంటనే వినోదం. ఆయన చిత్రాల్లో హీరోలతో కామెడీ చేయించి నవ్విస్తాడు. ఇక ప్రభాస్‌తో కూడా కామెడీ చేయిస్తాడేమో అని అంతా అనుకున్నారు. కానీ, తాజాగా రాజాసాబ్‌ నుంచి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రాన్ని మారుతి విజువల్‌ ఫీస్ట్‌గా ప్రేక్షకులు మందుకు తీసుకురాబోతున్నాడట. ఇక ఇందులో ప్రభాస్‌ లుక్‌ చూస్తే ఊరమాస్‌గా కనిపించాడు. ఇక ప్రభాస్‌ లుక్‌ చూస్తుంటే కూడా ఇది పూర్తి వినోదాత్మక చిత్రమనుకుంటున్నారు.

'రాజా సాబ్' లో హారర్ కోణం

కానీ ఈ సినిమాతో మారుతి కొత్త ప్రయోగం చేయబోతున్నాడట. ఈ సినిమాకు హారర్‌ జానర్ టచ్ చేశాడట. వినోదాత్మకంగా సాగుతూనే మధ్యలో మధ్యలో హారర్‌తో భయపెడతాడట. ఇందుకోసం 'రాజాసాబ్‌'లో గ్రాఫిక్స్, విజువల్‌ ఎఫెక్ట్స్‌ వంటి టెక్నికల్‌ ఎలిమెంట్స్‌ జోడించి విజువల ఫీస్ట్‌ ఇవ్వబోతున్నాడట. రాజాసాబ్‌తో మారతి ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడట. సెకండ్‌ హాఫ్‌లో ఎవరూ ఊహించని రేంజ్‌లో ఉంటుందని, ఆడియన్స్‌ అంతా థ్రిల్‌ అవుతారంటూ ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే డైరెక్టర్‌ మారుతికి మంచి విజువల్‌ సైన్స్‌ ఉన్న ఆయన ఎప్పుడు దీన్ని బయటపెట్టలేదు. ఎందుకంటే సినిమాల్లోకి రాకముందు ఆయన యానిమేటర్‌లో స్పెషల్‌ కోర్స్‌ తీసుకున్నారు. కానీ, ఆయన ఇంతవరకు తన విజువల్స్‌ సైన్స్‌ ఏ సినిమాలో చూపించలేదు. ఆ అవకాశం కూడా రాకపోవడంతో పెద్దగా వాడలేకపోయారట. అయితే ఈ సారి రాజాసాబ్‌కు ఆ చాన్స్‌ వచ్చింది.

ఇక ఈ చిత్రంలోనే తన విజువల్‌ సైన్స్‌ చూపించి అందరిని సర్‌ప్రైజ్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఈ చిత్రంలో హారర్‌ జానర్‌ జోడింది దానికి అదిరిపై విజువల్స్‌ ఇవ్వబోతున్నాడట. ఇది ఆడియన్స్‌కి ఓ కొత్త అనుభూతి ఇస్తుందని, హారర్‌కి ఈ రేంజ్‌లో గ్రాఫిక్స్‌ కూడా వాడతారా? అనేంతగా ఆయన 'రాజాసాబ్‌'ను తెరకెక్కిస్తున్నాడట. ప్రస్తుతం ఈ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో నిన్నటి ఈ సినిమాను పెద్దగా పట్టించుకోని వారు ఇప్పుడు రాజాసాబ్‌ గురించి చర్చించకుంటున్నారు. తనదైన విజువల్స్‌ సైన్స్‌తో మరుతి ఎలాంటి సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నాడా? అంతా అంచనాలు వేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో మారుతి కాస్తా రిలాక్స్‌డ్‌గా ఉన్నాడు. ఎందుకంటే ప్రభాస్‌ చేస్తున్న పాన్‌ ఇండియా సినిమాలు అన్ని రిలీజ్‌ అయ్యాకే 'రాజాసాబ్‌'ను విడుదల చేయాలని చూస్తున్నాడు. అప్పటివరకు తొందరేం లేదు అన్నట్టుగా ఉన్నాడు. అందుకే షూటింగ్‌ని కూడా చాలా స్లో స్లోగా ముందుకు తీసుకువెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ హైదరాబాద్‌లో షూటింగ్‌ను జరుపుకుంటుండగా ఈ షెడ్యూల్‌లో సంజయ్‌ దత్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. 

టాప్ హెడ్ లైన్స్

Jana Nayagan Collections: 150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Dhanush OM Release Date : ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో ధనుష్ కొత్త మూవీ - మల్టీ చాప్టర్‌గా ఓం... రిలీజ్ ఎప్పుడంటే?
ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో ధనుష్ కొత్త మూవీ - మల్టీ చాప్టర్‌గా ఓం... రిలీజ్ ఎప్పుడంటే?
Azadi 501 Series Trailer : ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vishwanath And Sons Wedding Song : సూర్య పాడిన వెడ్డింగ్ సాంగ్ - న్యూ కపుల్ డోంట్ మిస్ దిస్ లిరిక్స్
సూర్య పాడిన వెడ్డింగ్ సాంగ్ - న్యూ కపుల్ డోంట్ మిస్ దిస్ లిరిక్స్

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Jana Nayagan Collections: 150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
IND VS ZIM 2nd T20 Result Update: శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్, య‌శ్, ప్రిన్స్
శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్ శర్మకు 3 వికెట్లు
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Embed widget