అన్వేషించండి

Vishnu Prasad: మలయాళ యాక్టర్ విష్ణుప్రసాద్ మృతి - లివర్ డొనేట్ చేసేందుకు కూతురు ముందుకొచ్చినా..

Vishnu Prasad Death: మలయాళ యాక్టర్ విష్ణు ప్రసాద్ కన్నుమూశారు. కొంతకాలంగా లివర్ సంబంధిత సమస్యతో బాధ పడుతున్న ఆయన కొచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు.

Malayalam Actor Vishnu Prasad Passed Away: మలయాళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. లివర్ సంబంధిత సమస్యలతో ప్రముఖ యాక్టర్ విష్ణు ప్రసాద్ (Vishnu Prasad) కన్నుమూశారు. కొంతకాలంగా లివర్ సంబంధిత సమస్యతో బాధ పడుతున్న ఆయన కేరళలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

శుక్రవారం ఉదయం విష్ణు ప్రసాద్ తుది శ్వాస విడిచినట్లు ఆయన కో యాక్టర్ సత్య సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆయన అనారోగ్యం సమస్యల గురించి ప్రస్తావిస్తూ.. విష్ణు ప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

లివర్ సంబంధిత సమస్యలతో..

బుల్లితెర, వెండితెరపై అలరించిన విష్ణు ప్రసాద్.. కొద్ది నెలల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్యులను సంప్రదించగా లివర్ సమస్య ఉన్నట్లు తేలింది. దీంతో కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయనకు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరమని వైద్యులు తెలిపారు.

డబ్బులు సేకరించే లోపే..

సర్జరీకి దాదాపు రూ.30 లక్షల మేర అవసరం కాగా.. విష్ణు ప్రసాద్ కుటుంబం, మలయాళ టీవీ యాక్టర్స్ సంఘంతో కలిసి నిధులు సేకరించడానికి ఏర్పాట్లు చేశారు. ఆర్థిక సాయం చేయాలని అందరినీ అభ్యర్థించారు. ఆయన కుమార్తెల్లో ఒకరు లివర్ డొనేట్ చేసేందుకు ముందుకొచ్చారు. డబ్బు సేకరించే లోపే విష్ణు ప్రసాద్ కన్నుమూశారు. ఆయనకు భార్య.. ఇద్దరు కుమార్తెలు అభిరామి, అననిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతితో మలయాళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది.

సినిమాల విషయానికొస్తే.. విష్ణు ప్రసాద్ 'కైయేతుమ్ దూరత్', 'కాశీ', 'మాంబఝక్కలం', 'బెన్ జాన్సన్', 'లోకనాథన్ IAS', 'లయన్' సినిమాల్లో నటించారు. ఇక పలు సీరియళ్లలోనూ విలన్ రోల్స్‌లో నటించి మెప్పించారు.

Also Read: విజయ్ దేవరకొండకు షాక్ - ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కంప్లైంట్.. అసలు కారణం ఏంటంటే?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Ranabaali Twitter Review - రణబాలి ట్విట్టర్ రివ్యూ: విజయ్ - రష్మిక సినిమా ఫ్లాపా? నెగిటివ్ ట్వీట్లు... సోషల్ మీడియాలో టాకేంటి?
రణబాలి ట్విట్టర్ రివ్యూ: విజయ్ - రష్మిక సినిమా ఫ్లాపా? నెగిటివ్ ట్వీట్లు... సోషల్ మీడియాలో టాకేంటి?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ హారర్ థ్రిల్లర్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ హారర్ థ్రిల్లర్ డోంట్ మిస్
Sunil : పవర్ ఫుల్ లాయర్‌గా సునీల్ - డ్యూ డేట్ మూవీలో క్రేజీ రోల్...
పవర్ ఫుల్ లాయర్‌గా సునీల్ - డ్యూ డేట్ మూవీలో క్రేజీ రోల్...
Karikaala Movie: పూజతో సందీప్ కిషన్ 'కరికాల' ప్రారంభం... ముగ్గురు హీరోయిన్లు, రెండు భాగాలు - రిలీజ్ ఎప్పుడంటే?
పూజతో సందీప్ కిషన్ 'కరికాల' ప్రారంభం... ముగ్గురు హీరోయిన్లు, రెండు భాగాలు - రిలీజ్ ఎప్పుడంటే?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget