అన్వేషించండి

Kanguva Trailer: రెండు నెలల ముందే వచ్చేస్తోన్న 'కంగువ' ట్రైలర్‌ - రిలీజ్‌ ఎప్పుడంటే...  

Kanguva Trailer: మూవీ రిలీజ్‌కు రెండు నెలల ముందే సూర్య 'కంగువ' ట్రైలర్‌ రిలీజ్‌ చేయబోతోంది మూవీ టీం. తాజాగా దీనిపై మూవీ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్‌ అధికారిక ప్రకటన ఇచ్చింది. 

Suriya Kanguva Trailer Release తమిళ స్టార్‌ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కంగువ' (Kanguva Movie). పీరియాడికల్‌ యాక్షన్‌ ఫిలింగా దర్శకుడు శివ రూపొందిస్తున్న ఈ సినిమాను దర్శకుడ శివ తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ దిశ పటాన్ని, బాలీవుడ్ స్టార్‌ నటుడు బాబీ డియోల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో నిర్మాత జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా (Kanguva Trailer) దసరా కానుక అక్టోబర్‌ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది.

Kanguva Trailer Update: ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది కంగువ టీం. ఈ మేరకు గ్రీన్‌ స్టూడియోస్‌ సంస్థ ట్వీట్‌ చేస్తూ ట్రైలర్ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది. ఆగస్టు 12న కంగవ ట్రైలర్ రిలీజ్‌ చేయబోతున్నట్టు మేకర్స్ వెల్లడించారు. కాగా ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచారం పోస్టర్స్‌, టీజర్‌, ఫైర్‌ సాంగ్‌ మూవీపై అంచనాలు పెంచాయి. దీంతో ట్రైలర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రలు, కథలతో ప్రేక్షకులను అలరించే సూర్య ఈ సినిమాతో ఓ కొత్త జానర్‌ని టచ్‌ చేశాడు.

పీరియాడిక్ యాక్షన్ జానర్‌లో రాబోతున్న ఈ సినిమా ఇప్పటి వరకు తెరపైకి రాని సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతోంది. దాదాపు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో తెరకెక్కుతోంది. త్రీడీలోనూ కంగువను ప్రేక్షకులకు అందుకుబాటులోకి తీసుకువస్తుంది మూవీ టీం. ఇక తమిళ్‌తో పాటు, తెలుగు, హిందీ, మలయాళం,కన్నడ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. 'కంగువ' మూవీ  నైజాం ఏరియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. 

Also Read: ఒక్క యాడ్‌కి మహేష్‌ ఎంత తీసుకుంటాడో తెలుసా? - ఈ ప్రిన్స్‌ తర్వాతే అల్లు అర్జున్‌, రామ్ చరణ్‌..!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Studio Green (@studiogreen_official)

రెండు భాగాలుగా కంగువ

కాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకులు ముందకు తీసుకువస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ విషయాన్ని నిర్మాత జ్ఞానవేల్ రాజా వెల్లడించారు. గతంలో ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కంగువాను రెండు భాగాలుగా నిర్మిస్తున్నామని, మొదట్లోనే 'కంగువ' సినిమాకు సంబంధించి రెండు భాగాలుగా కథ రాసుకున్నామన్నారు. సెకండ్‌ పార్ట్‌కి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తయ్యిందన్నారు. పార్ట్‌ 1 రీలీజ్‌ కాగానే వీలైనంత త్వరగా సీక్వెల్‌ నిర్మాణ పనులు చేపట్టి 2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చెప్పారు. 

Also Read: ఓటీటీకి వచ్చేసిన 'ఇండియన్‌ 2' - ఆ సీన్లపై దారుణమైన ట్రోల్స్‌, మీమ్స్‌తో ఆటాడేసుకుంటున్న నెటిజన్లు

 

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
Embed widget