అన్వేషించండి

Tiger 3 OTT : సైలెంట్​గా ఓటీటీలోకి వచ్చేసిన 'టైగర్ 3' - ఆ సీన్స్​తో కలిపి స్ట్రీమింగ్, ఎక్కడంటే?

Tiger 3 : బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' మూవీ తాజాగా ఓటీటీలో రిలీజ్ అయిపోయింది.

Salman Khan's Tiger 3 OTT : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రీసెంట్ మూవీ 'టైగర్ 3' సడన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే మేకర్స్ ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసేసారు. ఇంతకీ 'టైగర్ 3' ఓటీటీలో సందడి చేస్తోంది? అనే వివరాల్లోకి వెళ్తే.. సల్మాన్ ఖాన్ గత కొంతకాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన రాధే, అంతిమ్, కిసీ కా బాయ్, కిసీ కా జాన్.. వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా బోల్తా పడ్డాయి. గత ఏడాది సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేసిన 'పఠాన్' మాత్రం భారీ సక్సెస్ అందుకుంది.

వరుస ప్లాప్స్ తర్వాత ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని 'టైగర్ 3' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సల్మాన్ ఖాన్. టైగర్ మూవీ సిరీస్ లో భాగంగా వచ్చిన మూడో సినిమా ఇది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది. గతంలో వీరిద్దరూ కలిసి ఏక్తా టైగర్, టైగర్ జిందా హై వంటి బ్లాక్ బస్టర్ లో నటించిన విషయం తెలిసిందే. ఇక 'టైగర్ 3' తో ముచ్చటగా మూడోసారి జతకట్టి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

భారీ అంచనాల నడుమ దీపావళి కానుకగా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. సినిమాకి ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. టైగర్ యూనివర్స్ లో వచ్చిన గత చిత్రాల రేంజ్ లో 'టైగర్ 3' లేకపోవడంతో భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. సల్మాన్ ఖాన్ క్రేజ్ తో మొదటి రెండు రోజుల్లో రూ.100 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా లాంగ్ రన్ లో అన్ని భాషల్లో కలిపి రూ.286 కోట్ల షేర్, రూ.335 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సినిమాకి రూ.300 కోట్ల బడ్జెట్ ఖర్చు చేశారు. దాంతో నిర్మాతలకు 'టైగర్ 3' రూ.14 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. సినిమాకి కలెక్షన్స్ తక్కువగా రావడానికి 2023 వరల్డ్ కప్ ఒక కారణమైతే సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ రావడం మరో కారణం అని చెప్పొచ్చు. కాగా 'టైగర్ 3' ఓటీటీ రిలీజ్ పై ఇప్పటికే అనేక డేట్స్ వినిపించాయి. కానీ అవి ఏవి నిజం కాలేదు.

రీసెంట్ గా జనవరి 5న ఓటీటీలో విడుదల చేస్తున్నారనే టాక్ బయటకు వచ్చింది. ఇక ఎట్టకేలకు జనవరి 7 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో 'టైగర్ 3 ' స్ట్రీమింగ్ అవుతోంది. ముఖ్యంగా సల్మాన్ ఫ్యాన్స్​కి, టైగర్ సిరీస్ ఇష్టపడే ఆడియన్స్​కి మేకర్స్ మరో సర్​ఫ్రైజ్ ఇచ్చారు. 'టైగర్ 3' కి సంబంధించి సెన్సార్ బోర్డు కట్ చేసిన డిలీట్ చేసిన సన్నివేశాలతో కలిపి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా థియేటర్లో కట్ చేసిన కత్రినా కైఫ్ టవల్ ఫైట్ సీన్​తో పాటు మరికొన్ని హాట్ సీన్స్ కూడా ఓటిటి వెర్షన్ లో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన సల్మాన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Also Read : అజయ్ దేవగన్ కొత్త సినిమా ఓపెనింగ్​లో 'మిస్టర్ బచ్చన్ టీమ్' - రవితేజ, హరీష్ శంకర్ వెళ్లడం వెనక రీజన్ అదే!

టాప్ హెడ్ లైన్స్

King 100: నాగార్జున బర్త్ డే ట్రీట్... 'కింగ్ 100' టైటిల్ గ్లింప్స్ - అఫీషియల్‌గా వస్తుంది బాసూ
నాగార్జున బర్త్ డే ట్రీట్... 'కింగ్ 100' టైటిల్ గ్లింప్స్ - అఫీషియల్‌గా వస్తుంది బాసూ
Romantic Drama OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి A రేటెడ్ రొమాంటిక్ మూవీ - తెలుగులోనూ చూడొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి A రేటెడ్ రొమాంటిక్ మూవీ - తెలుగులోనూ చూడొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Idupu Kayitham Srilatha Song Promo : ఇడుపు కాయితం సాంగ్ ప్రోమో - ప్రియదర్శి, నాగదుర్గ మధ్య లవ్ రొమాంటిక్ సింగిల్
ఇడుపు కాయితం సాంగ్ ప్రోమో - ప్రియదర్శి, నాగదుర్గ మధ్య లవ్ రొమాంటిక్ సింగిల్

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Murali Comments :సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
Nara Lokesh: మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
IND VS SL 2nd Test Day 4 UPdates: సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
CM Chandrababu: ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
Mukesh Gowda: 'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
YS Jagan Press Meet Highlights:
"రైతు, బీసీ ఛాంపియన్స్ మేమే" వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
Irumudi : టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
Embed widget