అన్వేషించండి

Karthika Deepam 2 Release Date: ‘కార్తీక దీపం 2’ ఎంట్రీతో ఆ సీరియల్స్‌కు షాక్, మొత్తం టైమింగ్స్ మారిపోయాయ్, ఏది ఎప్పుడంటే?

Karthika Deepam 2: 'కార్తీక దీపం 2' సీరియల్‌ వచ్చేస్తోంది. తాజాగా ఈ సీరియల్‌ రిలీజ్‌ డేట్‌, టైంను ప్రకటించింది స్టార్‌ మా. అంతేకాదు ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన కొత్త ప్రోమో బాగా ఆకట్టుకుంటుంది.

Karthika Deepam 2 Serial Release Date and Time: బుల్లితెర ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ అప్‌డేట్‌ వచ్చేసింది. ఇక నో వెయింటింగ్‌. వంటలక్క, డాక్టర్‌ బాబు వచ్చేస్తున్నారు. బుల్లితెరపై సంచలనం విజయం సాధించిన 'కార్తీక దీపం' సీరియల్‌కు సీక్వెల్‌ వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల దీనిపై ప్రకటన ఇచ్చారు. కానీ, టెలికాస్ట్‌పై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ సీరియల్‌ ప్రియులంతా కార్తీక దీపం 2 ప్రసారం కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇదిగో వచ్చేస్తోందంటూ సీరియల్‌ టెలికాస్ట్‌పై ఎన్నో పుకార్లు వచ్చాయి. ఫైనల్‌గా ఆ రూమర్స్‌కి చెక్ పెట్టారు నిర్వహకులు. తాజాగా ఈ లేటెస్ట్‌ ప్రోమో రిలీజ్‌ చేసి సీరియల్‌ టెలికాస్ట్‌ టైం, డేట్‌ను ప్రకటించారు. 'కార్తీకదీపం 2' వచ్చే సోమవారం నుంచి టెలికాస్ట్‌ కానుంది. అంటే ఇంకో వారం రోజుల్లో బుల్లితెరపైకి వంటలక్క, డాక్టర్ బాబుల సందడి మారుమోగనుంది.  

రెండు గంటలు ముందుకు వచ్చిన 'నాగపంచమి' 

ఫస్ట్‌ సీజన్‌లాగే ఈ సీరియల్‌ టైం ఒకటే ఉంటుందని ఆడియన్స్‌ అంతా భావించారు. అంటే సాయంత్రం 7:30 వరకు టీవీ వచ్చేస్తుందనుకుంటే ఒక అరంగట ముందుకు వెళ్లింది ఈ సీరియల్‌. అంటే 'బ్రహ్మముడి' సీరియల్‌ తర్వాత 'కార్తీక దీపం 2' ప్రసారం కానుంది. అంటే సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఈ సీరియల్‌ రాత్రి 8:00 గంటలకు ప్రసారం అవుతుంది. అంటే ఈ టైంలో ప్రసారం కావాల్సిన 'నాగపంచమి' సీరియల్స్‌ టైం మార్చి 'కార్తీక దీపం 2' ఆ టైంకి టెలికాస్ట్‌ చేయబోతున్నారట. దీంతో 'నాగపంచమి' సీరియల్‌ ప్రసారం టైం కూడా మారింది. ఈ సీరియల్‌ను సాయంత్రం 6:00 గంటల ప్రసారంకు ఇచ్చారు. ఇలా 'నాగపంచమి'కి షాకిచ్చి దాని స్థానంలో 'కార్తీక దీపం 2'ను తీసుకురావడంతో ఈ సీరియల్‌ ఫ్యాన్స్‌ కాస్తా హర్ట్‌ అయ్యారు.

ఎంట్రీతోనే అంతా మార్చేసిన 'వంటలక్క'

అయినా వంటలక్క మళ్లీ వస్తుండటంతో పర్లేదు అనుకుంటున్నారు మహిళ ఆడియన్స్‌. ఇంకా ఆలస్యం లేదు కాబట్టి బుల్లితెర మహిళ ఆడియన్స్, ఆడపడుచులు, కోడళ్లు సిద్ధమవుతున్నారట. సాయంత్ర 8 గంటల వరకు అన్ని పనులు పూర్తి చేసుకుని తీరిగ్గా వంటలక్కను చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట . ఇక మరో విషయం ఏంటంటే ఈ సీరియల్‌ రాకతో 'నాగపంచమి', 'ఎటో వెళ్లిపోయింది మనసు' సీరియల్స్‌ వెనక్కి వెళ్లాయి. రెండు గంటల గ్యాప్‌తో ఈ సీరియల్స్‌ ప్రసారం కానున్నాయి. అంటే 'నాగపంచమి' సాయంత్రం 6:00 గంటలకు టెలికాస్ట్‌ కానుండగా..  ఆ టైంలో ప్రసారం అయ్యే 'ఏటో వెళ్లిపోయింది మనసు' సీరియల్‌ మరో రెండు గంటలు ముందుకు వచ్చి.. సాయంత్రం 4 గంటలకు టెలికాస్ట్‌ కానుంది.

మొత్తం మీద వంటలక్క, డాక్టర్‌ బాబు వచ్చిరాగనే పలు సీరియల్స్‌కు షాకిచ్చారు. ఇక టెలికాస్ట్‌ తర్వాత టాప్‌ రేటింగ్‌ సీరియల్స్‌కి కూడా షాకిచ్చి వాటి స్థానాన్ని కొట్టేస్తుందేమో చూడాలి. ఈ దెబ్బకు టాప్‌ టీఆర్పీ రేటింగ్‌లోని సీరియల్స్‌.. 'కార్తీక దీపం 2' రాకతో భయపడిపోతున్నట్టు తెలుస్తుంది. లీడ్‌ యాక్టర్స్‌ ప్రేమి విశ్వనాథ్‌, నిరుపం తప్ప అంతా కొత్తవారే. మరి 'కార్తీక దీపం ఫస్ట్‌ పార్ట్‌ను ఆదరించినట్టే ఇది కూడా బుల్లితెర ప్రేక్షకుల ఆదరణ పొందుతుందా? లేదా? అనేది ఇప్పుడు ఆసక్తిని సంతరించుకుంది. ప్రోమోతోనే ఇది 'కార్తీక దీపం'కు సీక్వెల్‌ కాదని తేలిపోయంది. సెకండ్‌ పార్ట్‌గా వస్తున్న 'కార్తీక దీపం 2' అదే స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందా? లేదో చూడాలి. 

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Fans Meet 2026: నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !
నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !
Allu Arjun: వదిలేయండి బ్రదర్... ట్రోల్స్‌పై అభిమానుల సమావేశంలో అల్లు అర్జున్
వదిలేయండి బ్రదర్... ట్రోల్స్‌పై అభిమానుల సమావేశంలో అల్లు అర్జున్
Rao Bahadur OTT: రావు బహదూర్ ఓటీటీ రిలీజ్... నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
రావు బహదూర్ ఓటీటీ రిలీజ్... నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
Srinidhi Shetty: శ్రీమతి స్వర్ణ... 'ఆదర్శ కుటుంబం'లో చిట్టిబాబు భార్య
శ్రీమతి స్వర్ణ... 'ఆదర్శ కుటుంబం'లో చిట్టిబాబు భార్య

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget