అన్వేషించండి

'భగవంత్ కేసరి' నుంచి కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ 'భగవంత్ కేసరి' చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు కాజల్ అగర్వాల్ బర్త్ డే సందర్భంగా... ఈ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను మేకర్స్ తాజాగా రివీల్ చేశారు.,

HBD to Kajal Agarwal : సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి- నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబినేషన్ లో రాబోతున్న 'భగవంత్ కేసరి'.. 'ఐ డోంట్ కేర్' అనే ట్యాగ్ లైన్ కలిగిన సినిమాపై క్రేజీ అప్ డేట్ రివీల్ అయింది. భారీ అంచనాలతో మొదలైన ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌ లో జరుగుతుంది. ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ఓ భారీ పోరాట సెట్ ను కూడా సిద్దం చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఐతే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు అందిస్తూ మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ ట్రీట్‌లను అందిస్తున్నారు. ఇప్పటికే టైటిల్‌ను విడుదల చేసిన మూవీ టీమ్.. ఆ తర్వాత టీజర్‌తో పాటు కీలక పాత్రలో నటిస్తున్న శ్రీలీల ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. తాజాగా కాజల్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేసి, ఆశ్చర్యానికి గురి చేశారు.

ఈ రోజు(జూన్ 19న) కాజల్ అగర్వాల్ పుట్టిన రోజు కావడంతో ఈ సందర్భంగా  'భగవంత్ కేసరి' సినిమాలో ఆమె పాత్రను తెలియజేసే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కాజల్ అగర్వాల్ శారీలో చాలా హోమ్లీగా కనిపించింది. కళ్లకు అద్దాలు పెట్టుకుని, ఫోన్ మాట్లాడుతూ, చేతిలో ఓ సైకాలజీ బుక్ తో నవ్వుతూ కనిపించింది ఈ చిత్రంలో ముఖ్యంగా కాజల్ అద్దాలు, ముఖంలో ఆ చిరునవ్వు.. ఆడియెన్స్ ను అత్యంత ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ పోస్టర్ ద్వారానే మేకర్స్.. కాజల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉండగా 'భగవంత్ కేసరి' సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఆగష్టు నెలాఖరు వరకు మొత్తం చిత్రీకరణను పూర్తి చేసేందుకు మూవీ టీం ప్రయత్నిస్తోందని సమాచారం. మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా 'భగవంత్ కేసరి' మూవీలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. శ్రీలీల, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తేజ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మి కళ్యాణం' సినిమాతో కాజల్ అగర్వాల్ తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'చందమామ'తో మరింత పాపులర్ అయిన ఈ బ్యూటీ... ఈ రోజున తన 38వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె హీరోయిన్‌గా చేస్తోన్న 'భగవంత్ కేసరి' నుంచి ఫస్ట్ లుక్‌ పోస్టర్ ను రిలీజ్ చేయడంపై ఆమె ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : The Archies Trailer: ‘ది ఆర్చీస్’ ట్రైలర్‌: కాలాన్ని వెనక్కి తీసుకెళ్లిన స్టార్ కిడ్స్ - షారుఖ్‌, అమితాబ్, శ్రీదేవి వారసులు ఇరగదీశారంతే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

NTR Neel Movie Teaser: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మిడ్ నైట్ సర్‌ప్రైజ్... బర్త్ డే కంటే ముందు
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మిడ్ నైట్ సర్‌ప్రైజ్... బర్త్ డే కంటే ముందు
Rahul Ramakrishna: ఖాళీ థియేటర్లు... చెత్త సినిమాలు... రాహుల్ రామకృష్ణ సెన్సేషనల్ ట్వీట్లు
ఖాళీ థియేటర్లు... చెత్త సినిమాలు... రాహుల్ రామకృష్ణ సెన్సేషనల్ ట్వీట్లు
Suriya: హైదరాబాద్‌లో సూర్య కాళ్ళ మీద పడిన వీరాభిమాని... షాక్‌లో కార్తీ
హైదరాబాద్‌లో సూర్య కాళ్ళ మీద పడిన వీరాభిమాని... షాక్‌లో కార్తీ
Ashu Reddy: వెక్కి వెక్కి ఏడ్చిన అషురెడ్డి... కారులో తల బాదుకుంటూ
వెక్కి వెక్కి ఏడ్చిన అషురెడ్డి... కారులో తల బాదుకుంటూ

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
IPL 2026 DC VS PBKS Result Updates: DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు నాలుగో ప‌రాజ‌యం
DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు వరుసగా నాలుగో ప‌రాజ‌యం
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
Piles Cases : ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Embed widget