అన్వేషించండి

Siri Hanumanth: 'జబర్దస్త్‌' షోకు సిరి హనుమంత్‌ గుడ్‌బై చెప్పబోతుందా? - హింట్‌ ఇచ్చిన కమెడియన్‌ నూకరాజు

Siri Hanumanth: జబర్దస్త్‌ యాంకర్‌గా మంచి క్రేజ్‌ సంపాదించుకున్న సిరి త్వరలోనే ఈ షోను విడనుందట. మరో నెల రోజుల్లో ఆమె బజర్దస్త్‌‌కు గుడ్‌బై చెప్పుబోతుందట.

Siri Hanumanth Exit Jabardasth: ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌ గురించి ప్రత్యేకం చెప్పనవసరం లేదు. ఎన్నో ఎళ్లుగా ఈ కామెడీ షో బుల్లితెరపై సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతుంది. ఎంతోమంది ఈ షో వల్లే లైమ్‌లైట్లోకి వచ్చారు. స్టార్‌ డమ్‌ తెచ్చుకున్నారు. ఈ షోనే సుడిగాలి సుధీర్‌ను హీరో చేసింది. గెటప్‌ శ్రీను, ఆటో రాంప్రసాద్‌, చమ్మక్‌ చంద్ర, రచ్చ రవి వంటి వారిని నటులను చేసింది. ఈ షో యాంకర్స్‌ వచ్చిన క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అనసూయ, రష్మి గౌతమ్‌లు ఈ షో ద్వారానే ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. బుల్లితెరపై స్టార్‌ యాంకర్లుగా ఎదిగారు. తనకు అంతగా గుర్తింపు తెచ్చిన జబర్దస్త్‌ షో గుడ్‌బై చెప్పి యాంకర్‌ అనసూయ షాకిచ్చింది.

ఆమె స్థానంలో సౌమ్వ రావు వచ్చింది. ఆమె కూడా ఇక్కడ ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. కొన్ని నెలలకే సౌమ్య రావు యాంకర్‌గా తప్పుకుంది. ఇక ఆమె తప్పుకోవడంతో ఆ ప్లేస్‌లో బిగ్‌బాస్‌ సిరి హనుమంతు వచ్చింది. ప్రస్తుతం జబర్దస్త్‌ యాంకర్‌ సిరి ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకుంది. ఆమె యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి కొన్ని నెలలే అవుతుంది. అంతలోనే సిరి గురించిన ఓ షాకింగ్‌ న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. త్వరలోనే సిరి హనుమంత్‌ కూడా జబర్దస్త్‌ షోకు గుడ్‌బై చెప్పబోతుందంటూ ప్రస్తుతం ఓ వార్తల నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది.తాజాగా విడుదలైన ప్రొమో ఈ వార్తలు ఆజ్యం పోసింది. ప్రోమో జబర్దస్త్‌ కమెడియన్‌ నూకరాజ్‌ తన స్కిట్‌లో భాగంగా సిరి ఎక్స్‌ట్‌పై హింట్‌ ఇచ్చాడంటున్నారు.

Also Read: వరలక్ష్మి శరత్‌కుమార్‌ కాబోయే భర్తకు ఇదివరకే పెళ్లై, ఓ కూతురు కూడా ఉందా? - ఏంటి ఈ ట్విస్ట్‌‌!

ఇంతకీ ఏం జరిగిందంటే. నిన్న జబర్దస్త్‌ షోకు సంబంధించి ప్రోమో రిలీజ్‌ అయ్యింది. ఇందులో స్కిట్‌లో భాగంగా నూకరాజు సిరి హనుమంత్‌పై కామెడీ చేశాడు. ఆమె దగ్గరి వెళ్లి "సిరి హనుమంత్‌.. జస్ట్‌ ఫర్‌ వన్‌ మంత్" అని నవ్వుతూ అడగ్గా.. వాడికి ఫ్యూచర్‌ ఉండాలని వేశాడు అంటుంది. అంటే మీరు కంటిన్యూ అవుతారా? అని ప్రశ్నించాడు. అంతేకదా అని సిరి అనగా.. సరే మిరే చూడండి.. మీకే అర్థమవుతంది అంటూ సటైరికల్‌గా నవ్వుతాడు. ఇక ఇది చూసి కొందరు సిరి జబర్దస్త్‌ షో నుంచి వెళ్లిపోతుందంటూ ప్రచారం మొదలు పెట్టారు. ఇక ఈ ప్రోమో నూకరాజు అన్న తీరు చూస్తుంటే కూడా అదే నిజమనిపిస్తుంది. ఎందుకంటే నూకరాజు ఇలా అంటూ సిరి జబర్దస్త్‌ షో నుంచి వెళ్లిపోతుందంటూ ఇన్‌డైరెక్ట్‌ హింట్‌ ఇచ్చాడంటున్నారు.

ఇది ఈ షో ఆడియన్స్‌, ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిరి బాగానే చేస్తుంది కదా, ఎందుకు వెళ్లిపోవాలని అనుకుంటుంది, కారణమేంటని అంతా ఆరా తీస్తున్నారు.. మరి దీనిపై ఎలాంటి క్లారిటీ వస్తుంది, నిజంగానే సిరి జబర్దస్త్‌ షోను వీడనుందా? తెలియాలంటే నెల రోజుల వరకు వేచి చూడాల్సింది.  కాగా బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆకట్టుకున్న సిరి మొదట యూట్యూబర్‌గా, సీరియల్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించింది. ఈ క్రమంలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న ఆమె అదే క్రేజ్‌ జబర్దస్త్‌ చాన్స్‌ కొట్టేసింది. హౌజ్‌లో యూట్యూబ్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌తో అతి సన్నిహితం వల్ల ట్రోల్స్‌ బారిన పడింది. బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో ఒకరైన సిరి బయటకు వచ్చాక సినిమాల్లో సహనటి పాత్రలు, షో హోస్ట్స్‌, యాంకరింగ్‌ ఆఫర్స్‌ కొట్టెస్టూ బిజీ బిజీ అయిపోయింది. 

టాప్ హెడ్ లైన్స్

Sunday OTT Movies : సండే టాప్ 10 ఓటీటీ మూవీస్ - యూత్‌ను అట్రాక్ట్ చేసే రొమాంటిక్ డ్రామా సిరీస్... ఇవి డోంట్ మిస్
సండే టాప్ 10 ఓటీటీ మూవీస్ - యూత్‌ను అట్రాక్ట్ చేసే రొమాంటిక్ డ్రామా సిరీస్... ఇవి డోంట్ మిస్
AK47 Second Single: అక్టోబర్ 19న రెండో సాంగ్... ఆదర్శ కుటుంబం విడుదలపై సస్పెన్స్‌కు ఫుల్ స్టాప్
అక్టోబర్ 19న రెండో సాంగ్... ఆదర్శ కుటుంబం విడుదలపై సస్పెన్స్‌కు ఫుల్ స్టాప్
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ ఫిక్స్? - నిర్మాత నాగవంశీ రియాక్షన్
ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ ఫిక్స్? - నిర్మాత నాగవంశీ రియాక్షన్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget