అన్వేషించండి

Gopichand Bhima Movie: గోపిచంద్‌ 'భీమా' వచ్చేది అప్పుడే- రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన మూవీ టీం..!

Gopichand Bhima Movie: 'రామబాణం' తర్వాత మాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘భీమా’. యునిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాను కన్నడ దర్శకుడు ఏ హర్ష తెరకెక్కిస్తున్నాడు.

Bhima Movie Release Date: 'రామబాణం' తర్వాత మాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘భీమా’. యునిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాను కన్నడ దర్శకుడు ఏ హర్ష తెరకెక్కిస్తున్నాడు. కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫ్యామిలీలో ఎమోషన్స్‌తో పాటు యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో గోపిచంద్‌ పోలీసు ఆఫీసర్‌గా మరోసారి అలరించబోతున్నాడు. ఇప్పటికే పోలీసు ఆఫీసర్‌ పాత్రల్లో నటించిన గోపిచంద్‌ సినిమాలన్ని దాదాపు హిట్‌ అయినవే. గోపిచంద్‌కు కూడా బాగా కలిసోచ్చిన పాత్రలు ఇవే.

దీంతో ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రచార పోస్టర్స్‌, ఫస్ట్‌లుక్‌, టీజర్‌ మూవీపై మరింత హైప్‌ క్రియేట్‌ చేశాయి. దీంతో మూవీ రిలీజ్‌ కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో షూటింగ్‌ స్టార్ట్‌ చేసిన రిలీజ్‌ డేట్‌ను ఇప్పటివరకు ప్రకటించలేదు. తాజాగా ఈ మూవీ రిలీజ్‌పై చిత్ర యూనిట్‌ అప్‌డేట్‌ ఇచ్చింది. మహాశివరాత్రి సందర్భంగా 'భీమా' రిలీజ్‌ చేయబోతున్నట్టు తాజాగా మేకర్స్‌ ఆఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. మార్చి 8న వరల్డ్‌ వైడ్‌గా ఈ సినిమాను రిలీజ్‌ చేయబోతున్నట్టు తాజాగా ట్విటర్‌లో వేదికగా వెల్లడించారు. దీంతో మాచో స్టార్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు.

 
టీజర్‌తో ఫుల్‌ హైప్‌ 

ఇటీవల విడుదలైన టీజర్‌ మూవీపై ఫుల్‌ హైప్ క్రియేట్‌ చేసింది. ఇందులో గోపిచంద్‌ ఎంట్రీని నెక్ట్స్‌ లెవల్లో చూపించారు. 'యధా యధా ధర్మస్య' అనే శ్లోకంతో మొదలైన ఈ టీజర్ ఆధ్యంతం ఆకట్టుకుంది. ముఖ్యంగా టీజర్ లో గోపీచంద్ ఎలివేషన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. దీంతో టీజర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. 'రాక్షసులను వెంటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చేసాడు' అంటూ బ్యాక్ గ్రౌండ్లో వచ్చే డైలాగ్ తో గోపీచంద్ ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ముఖ్యంగా ఖాకీ డ్రెస్ లో గోపీచంద్ దున్నపోతుపై ఎంట్రీ ఇవ్వడం ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. టీజర్ లో గోపీచంద్ లుక్ కూడా చాలా ఫ్రెష్ గా కనిపించడంతో మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టడం పక్కా అంటూ మాచో స్టార్‌ ఫ్యాన్స్‌ కాలర్ ఎగిరేస్తున్నాడు. 

Also Read: 'సంఘీ' చెడ్డ పదమని నా కూతురు అనలేదు - ఐశ్వర్యను సమర్థించిన రజనీ

ఇక ఈ మూవీ సక్సెస్‌ గోపిచంద్‌కు చాలా కీలకంగా మారింది. ఎందుకంటే కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద వరుస అపజయాలను అందుకుంటున్నాడు. గోపీచంద్ హిట్ కొట్టి చాలా కాలమైంది. ఎన్నో అంచనాల మధ్య గతేడాది రిలీజైన రామబాణం నిరాశ పరిచింది. చివరికి ఈ మూవీ భారీ డిజాస్టర్‌గా నిలిచింది. వరసగా ప్లాప్స్‌ చూస్తున్న గోపిచంద్‌ ఈ మూవీతో అయినా భారీ హిట్‌ కొట్టి మంచి కంబ్యాక్‌ ఇవ్వాలనుకుంటున్నాడు. మరోవైపు డైరెక్టర్‌కు ఇది టాలీవుడ్‌ డెబ్యూ మూవీ కావడంతో కచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ కొట్టాల్సిందే అంటున్నారు. ఇప్పటికే కన్నడలో ఇప్పటికే పలు బ్లాక్ బస్టర్ సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు హర్ష. సో తెలుగులోనూ భారీ హిట్‌ కొట్టేందుకు భిన్నమైన కథగా 'భీమా'తో వస్తున్నాడు. 

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Dharmendra Pradhan: విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Embed widget