అన్వేషించండి

‘సలార్’ లీక్ - ఆసక్తికర విషయాన్ని చెప్పిన జగపతిబాబు

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’పై.. జగపతిబాబు ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు. సాలార్ పార్ట్ 1లో తనకు, ప్రభాస్ కు మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు..

Jagapathi Babu on Salaar : ప్రశాంత్ నీల్ దర్శకత్వం 'సలార్: పార్ట్ 1(Salaar)' రిలీజ్‌కు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అది టీజర్‌లా లేదని గ్లింప్స్ తరహాలో ఉందని స్వయంగా ప్రభాస్ అభిమానులే కామెంట్స్ చేశారు. తాజా ఈ సినిమా గురించిన మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను బయటపెట్టారు జగపతిబాబు. ‘సలార్’ ఫస్ట్ పార్ట్‌లో తాను ఉండబోనని స్పష్టం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించారు.

విడుదలకు ముందే భారీ అంచనాలను క్రియేట్ చేస్తోన్న ‘సలార్’ లో శృతిహాసన్ కథానాయికగా నటిస్తుండగా.. మ‌ల‌యాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్‌గా కనిపించబోతున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా ఓటీటీ డీల్ పై ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వచ్చింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ద‌క్షిణాదితో పాటు హిందీ భాష‌ల‌కు సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్‌ను దాదాపు రూ.200 కోట్ల‌కు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ద‌క్కించుకున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఓటీటీ రైట్స్ ద్వారానే సినిమా కోసం ప్రొడ్యూస‌ర్లు పెట్టిన పెట్టుబ‌డిలో 80 నుంచి 90 శాతం వ‌ర‌కు రిక‌వ‌రీ అయిన‌ట్లు స‌మాచారం. ప్ర‌భాస్‌తో పాటు '‘సలార్’‌'కు ఉన్న క్రేజ్‌కు ఇదే నిద‌ర్శ‌న‌మని సినీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక ‘సలార్’ ట్రైల‌ర్ ను ఆగ‌స్టులో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు నిర్మాణ సంస్థ ఇటీవలే ప్ర‌క‌టించింది.

ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరి రావు లాంటి ఇతర ప్రముఖ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా, హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సారథ్యం వహిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా వస్తోన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా ‘సలార్’ సెప్టెంబరు 28, 2023న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతోంది.

సినీ ఇండస్ట్రీలో బ్రాండ్ అండ్ మాస్ ఇమేజ్ ఉన్న ఇద్దరి (ప్రభాస్, ప్రశాంత్ నీల్) కలయికలో ‘సలార్’ వస్తుండడంతో... ఈ మూవీపై ప్రేక్షకులకు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమాలో ప్ర‌భాస్‌ను మాస్ యాంగిల్‌లో చ‌క్క‌టి ఎలివేష‌న్ సీన్స్‌తో ప్రశాంత్ నీల్ ప్రెజంట్ చేసుంటే ‘‘సలార్’‌’కు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర తిరుగుండ‌దని ఆయన ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రిలీజైన ఈ మూవీ టీజర్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది. స‌రికొత్త రికార్డుల‌ను సృష్టించింది. ‘సలార్’ టీజ‌ర్ విడుద‌లైన 24 గంట‌ల్లోనే 83 మిలియ‌న్ వ్యూస్‌ను ద‌క్కించుకుంది. ఇప్ప‌టికే 100 మిలియ‌న్ వ్యూస్‌ను క్రాస్ చేసేసింది కూడా.

రీసెంట్ గా 'ఆదిపురుష్' సినిమాతో వచ్చిన ప్రభాస్.. ఆశించిన స్థాయిలో ఫలితం రాబట్టలేకపోయాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద డీలా పడింది. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటించాడు.

Read Also : Vishwak Sen OTT Show: ‘ఆహా’లోకి విశ్వక్ సేన్ ఎంట్రీ- ఎంటర్ టైనింగ్ షోతో దుమ్మురేపనున్న ఊరమాస్ హీరో!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Save The Tigers 3 OTT : సేవ్ ది టైగర్స్ 3 వచ్చేస్తోంది - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
సేవ్ ది టైగర్స్ 3 వచ్చేస్తోంది - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Peddi: దిల్ రాజు థియేటర్లలో 'పెద్ది' రిలీజ్ ఉండదా... పర్సెంటేజ్ ఇష్యూ ఇంకా తెగలేదా?
దిల్ రాజు థియేటర్లలో 'పెద్ది' రిలీజ్ ఉండదా... పర్సెంటేజ్ ఇష్యూ ఇంకా తెగలేదా?
CM Vijay Condoles Ajith: అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
Dasari Narayana Rao: దాసరి కొడుకులు ఎక్కడ? ఇంత జరిగినా బయటకు రాలేదే?? నోరు విప్పలేదే???
దాసరి కొడుకులు ఎక్కడ? ఇంత జరిగినా బయటకు రాలేదే?? నోరు విప్పలేదే???

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Heatwave In AP and Telangana: తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
Abhishek Banerjee Attack: బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలిస్తాం: మమతా బెనర్జీ
బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీ హైదరాబాద్‌కు తరలింపు: మమతా బెనర్జీ
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
e- Shram Card 2026: అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
Drinker Sai OTT: ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
CM Vijay Condoles Ajith: అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
IPL Best Ever Opening Pair: టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ.. మాజీ క్రికెట‌ర్ అనాల‌సిస్
టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ..
Embed widget