అన్వేషించండి

Lucky Baskhar Movie: దుల్కర్‌ సల్మాన్‌ 'లక్కీ భాస్కర్‌' ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది

Dulquer Salmaan: మలయాళం స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో నటిస్తున్న మరో చిత్రం 'లక్కీ భాస్కర్‌'. టాలీవుడ్‌ డైరెక్టర్‌ వెంకీ అట్లూరి దర్శకత్వంలో పాన్‌ ఇండియాగా ఈ మూవీ తెరకెక్కుతుంది.

Lucky Baskhar First Look: మలయాళం స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో నటిస్తున్న మరో చిత్రం 'లక్కీ భాస్కర్‌'. టాలీవుడ్‌ డైరెక్టర్‌ వెంకీ అట్లూరి దర్శకత్వంలో పాన్‌ ఇండియాగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక 'సీతారామం' సినిమాతో తెలుగు హీరోగా మారిపోయాడు దుల్కర్‌. దీంతో లక్కీ భాస్కర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా వెంకీ అట్లూరి సినిమా అనేగానే మూవీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. గతేడాది సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్‌ అప్‌డేట్‌ వదిలారు. 'లక్కీ భాస్కర్‌' ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో దుల్కర్‌ డబ్బు కట్టల మధ్య కూర్చుని సీరియస్‌ మోడ్‌లో కనిపించాడు.

ప్రస్తుతం ఈ ఫస్ట్‌లుక్‌ ఆకట్టుకుంది. కళ్లజోడు, మధ్య పాపిడి తీసి నీట్‌ ఇన్‌షర్ట్‌ చేసుకుని సూట్‌ కేసు పట్టుకుని నడుస్తూ కనిపించాడు. ఈ ఫస్ట్‌లుక్‌ చూస్తుంటే మూవీ మొత్తం డబ్బు చూట్టూ తిరిగే కథ అని అర్థమైపోతుంది. కాగా ఇందులో దుల్కర్‌ బ్యాంక్‌ ఉద్యోగిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. సీతారామంతో లెప్టినెంట్‌ రామ్‌ తెలుగు వారి గుండెల్లో ముద్ర వేసుకున్న దుల్కర్‌ ఈసారి లక్కీ భాస్కర్‌ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. కాగా ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌  బ్యానర్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దుల్కర్‌గా సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. 

Also Read: పూనమ్‌ పాండే తీరుపై స్పందించిన రామ్‌ గోపాల్‌ వర్మ - ఏమన్నాడంటే..

'సీతారామం' తర్వాత దుల్కర్ సల్మాన్ చేస్తున్న రెండవ స్ట్రయిట్ తెలుగు ఫిలిం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్‌ లక్కీ భాస్కర్‌పై మరింత క్యూరియసిటీ పెంచుతుంది. మూవీ రిజల్ట్‌తో సంబంధం లేకుండ దుల్కర్‌ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమా చేస్తున్నారు. భాషతో సంబంధంగా లేకుండా బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలివుడ్‌, మాలీవుడ్‌లో నటిస్తూ రియల్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అనిపించుకుంటున్నారు. దుల్కర్‌ సినిమా అంటే అందులో ఏదోక కొత్త పాయింట్‌, వైవిధ్యం ఉంటుందనేంతగా గుర్తింపు పొందాడు. దీంతో ఈ హీరో సినిమా అనగానే సినీ ప్రియుల్లో అంచనాలు నెలకొంటున్నాయి. ఇప్పుడు తెలుగులో లక్కీ భాస్కర్‌ వంటి సరికొత్త సినిమాతో వస్తున్నాడు. ఈ మూవీతో దుల్కర్‌ తెలుగు ఆడియన్స్‌ ఏ రేంజలో అలరించబోతున్నాడా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న 'లక్కీ భాస్కర్‌'ను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Tejaswini Nandamuri Tollywood Debut : సినిమాల్లోకి బాలయ్య కుమార్తె తేజస్విని ఎంట్రీ? - ఆ వార్తల్లో నిజమెంత!?
సినిమాల్లోకి బాలయ్య కుమార్తె తేజస్విని ఎంట్రీ? - ఆ వార్తల్లో నిజమెంత!?
Newton's 3rd Law Movie Review - న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ: సుమంత్ హీరోగా ఈటీవీ విన్ తీసిన థ్రిల్లర్ ఎలా ఉందంటే?
న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ: సుమంత్ హీరోగా ఈటీవీ విన్ తీసిన థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Newtons 3rd Law OTT : రెండు ఓటీటీల్లో సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
రెండు ఓటీటీల్లో సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Embed widget