అన్వేషించండి

Lucky Bhaskar Movie: దుల్కర్‌ సల్మాన్‌ 'లక్కీ భాస్కర్' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ - పవన్‌ కళ్యాణ్‌ OGకి పోటీగా.. 

Lucky Baskhar Release Date: దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్న లేటెస్ట్‌ తెలుగు సినిమా లక్కీ భాస్కర్‌. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చింది మూవీ టీం.

Dulquer Salmaan Lucky Baskhar Movie Release Date: మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్ (Dulquer Salmaan)  తెలుగులో నటిస్తున్న మరో చిత్రం లక్కీ భాస్కర్‌. టాలీవుడ్ డైరెక్టర్‌ వెంకీ అట్లూరి దర్వకత్వంలో పాన్‌ ఇండియా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో నాగ‌వంశీ, సాయి సౌజ‌న్యలు 'లక్కీ భాస్కర్‌'ని నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ప్రచార పోస్టర్స్‌, ఫస్ట్‌లుక్‌కి, టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

అంతేకాదు మూవీపై కూడా అంచనాలు పెంచుతున్నాయి.  ఈ నేపథ్యంలో తాజా 'లక్కీ భాస్కర్‌' (Dulquer Salmaan Lucky Baskhar) నుంచి మరో అప్డేట్‌ ఇచ్చింది మూవీ టీం. అదే ఈ మూవీ రిలీజ్‌ డేట్‌.  ‌సెప్టెంబ‌ర్ 27న  ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు తాజాగా ప్రకటన ఇచ్చింది. అంతేకాదు ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ని కూడా రిలీజ్‌ చేసింది మూవీ టీం. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో ఈ సినిమా పాన్‌ ఇండియా విడుదల కానుంది. కాగా ఇందులో దుల్కర్‌ ఓ బ్యాంక్‌ ఉద్యోగిగా నటిస్తున్నట్టు సమాచారం. అదే రోజున పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ OG సినిమా కూడా రిలీజ్‌ కానుంది. సాహో ఫేం సుజీత్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్స్‌, టీజర్‌ చిత్రంపై హైప్ క్రియేట్‌ చేశాయి. 

ఇదిలా ఉంటే మూవీ రిజల్ట్‌తో సంబంధం లేకుండ దుల్కర్‌ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమా చేస్తున్నారు. భాషతో సంబంధంగా లేకుండా బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలివుడ్‌, మాలీవుడ్‌లో నటిస్తూ రియల్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అనిపించుకుంటున్నారు. దుల్కర్‌ సినిమా అంటే అందులో ఏదోక కొత్త పాయింట్‌, వైవిధ్యం ఉంటుందనేంతగా గుర్తింపు పొందాడు. దీంతో ఈ హీరో సినిమా అనగానే సినీ ప్రియుల్లో అంచనాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే తెలుగులో 'మహానటి', 'సీతారామం' చిత్రాలతో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు దుల్కర్ సల్మాన్. సీతారామం వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత అతడు చేస్తున్న రెండవ తెలుగు స్ట్రయిట్‌ సినిమా లక్కీ భాస్కర్‌. దీంతో ఈ మూవీపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీతో దుల్కర్‌ తెలుగు ఆడియన్స్‌ ఏ రేంజలో అలరించబోతున్నాడా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

Also Read: సర్‌ప్రైజ్‌.. రిలీజ్‌కు ముందే ఓటీటీకి వస్తున్న భైరవ & బుజ్జి - నాగ్‌ అశ్విన్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా

టాప్ హెడ్ లైన్స్

Toxic Actor Yash: నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
Allu Arjun On Chiranjeevi Birthday: కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
Naga Babu: భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget