అన్వేషించండి

'ఉస్తాద్ భగత్ సింగ్' పై క్రేజీ అప్డేట్.. త్వరలోనే షూటింగ్ రీ షెడ్యూల్

డైరెక్టర్ హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ త్వరలోనే రీ షెడ్యూల్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్.. అధికారికంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

Ustad Bhagat Singh : టాలీవుడ్ స్టార్ హీరో, అభిమానులు దేవుడిగా కొలిచే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పలు చిత్రాలకు సైన్ చేసిన ఆయన.. ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అందులో 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ మాస్ చిత్రానికి గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్ కు బ్లాక్ బస్టర్ హిట్ ను ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ ఒక్క షెడ్యూల్ కంప్లీట్ కాగా... నెక్స్ట్ షూటింగ్ ఎప్పుడా అని పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొన్నటి వరకు పవన్.. 'వారాహి యాత్ర'తో బిజీగా ఉండగా.. ఈ క్రమంలోనే  మరో చిత్రం 'ఓజి'కి కూడా ఎక్కువ ఖాళీ ఇవ్వడంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ పై ఎలాంటి సమాచారం లేకుండా పోయింది.

అత్యంత ఈగర్ గా వెయిట్ చేస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ షూటింగ్ పై ఫైనల్ గా మేకర్స్ క్రేజీ అప్ డేట్ ని అందించారు. మూవీపై మరింత హైప్ ని పెంచుతూ అదిరిపోయే పోస్టర్స్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్స్ లో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్.. అలాగే అప్పట్లో వచ్చిన 'గబ్బర్ సింగ్' కి పవన్, హరీష్ శంకర్ లపై వర్కింగ్ స్టిల్స్ ఉన్నాయి.

ఈ క్రేజీ పోస్టర్స్ తో పాటు 'ఉస్తాద్ భగత్ సింగ్' కొత్త షెడ్యూల్ ని రీస్టార్ట్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఏదైతేనేం మొత్తానికి మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ మొదలవుతుందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా అప్డేట్ ఇచ్చారు అంటూ మరికొందరు కాస్త ఊరట పొందుతున్నారు. కాగా ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాఎన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

'ఓజీ' పైనా భారీ అంచనాలు..

యంగ్ దర్శకుడు సుజీత్.. పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా చిత్రం 'ఓజీ.. ది ఒరిజినల్ గ్యాంగ్ స్టర్' పైనా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మాసివ్ చిత్రం షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుండగా అభిమానులు కూడా ఈ సినిమా కోసం చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని ఆర్ఆర్ఆర్ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు.

Read Also : ఊహకందని ఎన్నో మలుపులతో 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో' ట్రైలర్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Balakrishna : టెక్నిక్ పెరిగినా సినిమాలు లేట్... థియేటర్స్‌కు తాళాలు - గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య రియాక్షన్
టెక్నిక్ పెరిగినా సినిమాలు లేట్... థియేటర్స్‌కు తాళాలు - గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య రియాక్షన్
Peddi Item Song : హల్లల్లల్లో ఐటమ్ సాంగ్ సింగర్ ఈమెనే - రక్షిత సురేష్ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా!
హల్లల్లల్లో ఐటమ్ సాంగ్ సింగర్ ఈమెనే - రక్షిత సురేష్ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా!
Jana Nayagan Release Date : జన నాయగన్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు నోటిఫికేషన్స్... సీఎం బర్త్ డేకు డబుల్ ట్రీట్
జన నాయగన్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు నోటిఫికేషన్స్... సీఎం బర్త్ డేకు డబుల్ ట్రీట్
Allu Arjun : శక్తిమాన్‌గా అల్లు అర్జున్ - మలయాళ స్టార్ డైరెక్టర్‌తో మూవీ... క్లారిటీ వచ్చేసింది
శక్తిమాన్‌గా అల్లు అర్జున్ - మలయాళ స్టార్ డైరెక్టర్‌తో మూవీ... క్లారిటీ వచ్చేసింది

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Heatwave Heart Care : వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
Film Development Corporation : AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
Hyderabad News: క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
Crime Thriller OTT : వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Guntur Crime News: పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
Peddi: 'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
Embed widget