అన్వేషించండి

Oppenheimer: ఈసారి అణుబాంబు పేలుడే - క్రిస్టోఫర్ నోలన్ కొత్త సినిమా పోస్టర్!

క్రిస్టోఫర్ నోలన్ కొత్త సినిమా ఒప్పెన్‌హెయిమర్ పోస్టర్ ఆన్‌లైన్‌లో విడుదల అయింది.

హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ఏ సినిమా చేసినా సంచలనమే. ఏదో ఒక ప్రత్యేకమైన ఎలిమెంట్ లేకుండా తను ఏ సినిమా తీయడు. మొదటి సినిమా మెమెంటో నుంచి తన దారి అదే. నలుగురూ వెళ్లే బాట తనకు అస్సలు నచ్చదు. కాలంతో, కలలతో ఆటలు ఆడటం నోలన్‌కు చాలా ఇష్టం. అందుకే ఇన్‌సెప్షన్, ఇంటర్‌స్టెల్లార్, టెనెట్ వంటి సినిమాలు తీయగలిగాడు. ఇప్పుడు తను తీస్తున్న సినిమా ‘ఒప్పెన్‌హెయిమర్’.

ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్‌గా పేరుగాంచిన జె.రాబర్ట్ ఒప్పెన్‌హెయిమర్ కథే ఈ సినిమా. 2023 జులై 21వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో లీడ్ రోల్‌లో సిలియన్ మర్ఫీ కనిపించనున్నాడు. క్రిస్టోఫర్ నోలన్‌తో ఇది తనకు ఆరో సినిమా. కానీ ప్రధాన లీడ్‌గా మాత్రం ఇదే మొదటి సినిమా. తనతో పాటు ఎమిలీ బ్లంట్, మ్యాట్ డామన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఫ్లోరెన్స్ పగ్, రమీ మలిక్ వంటి భారీ స్టార్ కాస్ట్ కూడా ఉంది.

ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సరిగ్గా వచ్చే ఏడాది ఇదే రోజున ఈ సినిమా విడుదల కానుంది. దీన్ని గుర్తు చేస్తూ ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికి సంబంధించిన టీజర్ కూడా శుక్రవారం విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి. మరి అవి నిజమో కాదో తెలియరాలేదు. క్రిస్టోఫర్ నోలన్ ఇప్పటివరకు 10 సినిమాలు తీయగా... అవన్నీ ఒకదానికి మించిన హిట్లు కొట్టాయి. దీంతో ఇప్పుడు తీస్తున్న 11వ సినిమా ఒప్పెన్‌హెయిమర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Oppenheimer (@oppenheimermovie)

టాప్ హెడ్ లైన్స్

Comrade Kalyan Live Updates - 'కామ్రేడ్ కళ్యాణ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ మీ కోసం... హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ
'కామ్రేడ్ కళ్యాణ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ మీ కోసం... హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఎపిక్ To థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్... ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఎపిక్ To థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్... ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Aggipetti Macha : ఆగిన అగ్గిపెట్టె మచ్చ అంత్యక్రియలు - ఆస్తి వివాదాలే కారణమా?
ఆగిన అగ్గిపెట్టె మచ్చ అంత్యక్రియలు - ఆస్తి వివాదాలే కారణమా?
Ranabaali Trailer Review : విజయ్ దేవరకొండ రణబాలి ట్రైలర్ రివ్యూ - శింగనమల బొబ్బిలి యాక్షన్, వయలెన్స్ వేరే లెవల్
విజయ్ దేవరకొండ రణబాలి ట్రైలర్ రివ్యూ - శింగనమల బొబ్బిలి యాక్షన్, వయలెన్స్ వేరే లెవల్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget