అన్వేషించండి

Sreemukhi: శ్రీముఖికి ఏం అనిపించిందో స్టేజి పైనే ముద్దు పెట్టింది: శేఖర్ మాస్టర్

Shekar Master : తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ మాస్టర్ శ్రీముఖి స్టేజిపైనే ముద్దు పెట్టడం గురించి స్పందించారు.

Shekar Master Latest Interview : టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఢీ షోతో కెరీర్ స్టార్ట్ చేసి ఎంతో కష్టపడి తన టాలెంట్ తో అదే ఢీ షోకి జడ్జిగా వ్యవహరించే స్టేజికి చేరుకున్నాడు. ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ హీరోలతో అదిరిపోయే స్టెప్పులు వేయించాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్ గా దూసుకుపోతున్నాడు. ఓ వైపు సినిమాలకు కొరియోగ్రఫీ అందిస్తూనే మరోవైపు బుల్లితెరపై కొన్ని షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఢీ షోతో పాటూ ఇటీవల పలు కామెడీ షోలకి కూడా జడ్జిగా పనిచేశారు శేఖర్ మాస్టర్. ఈ క్రమంలోనే ఆ మధ్య ‘స్టార్ మా’లో ప్రసారమైన కామెడీ స్టార్స్ షోకి జడ్జ్ గా వ్యవహరించిన శేఖర్ మాస్టర్‌కు శ్రీముఖి ఏకంగా ముద్దు పెట్టింది. ఇదే విషయమై శేఖర్ మాస్టర్ తాజా ఇంటర్వ్యూలో స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

శ్రీముఖి ముద్దు పెట్టడంపై శేఖర్ మాస్టర్ రియాక్షన్

"నేను ఫస్ట్ ఢీ షోకి వెళ్ళినప్పుడు శేఖర్ మాస్టర్‌కు లేడీ ఫాలోయింగ్ ఎక్కువ ఉందని చాలామంది చెప్పేవారట. దాన్ని శేఖర్ మాస్టర్‌కు లేడీస్ అంటే ఇష్టం అన్నట్లుగా మార్చేశారు. అలా ఎప్పుడైనా రష్మీ, అనసూయ లాంటి వాళ్ళతో డ్యాన్స్ చేస్తుంటే అందరూ 'అ.. ఆ..' అని ఆటపట్టించేవారు. అలాగే రోజా గారంటే నాకిష్టం.. ఆమెతో డ్యాన్స్ చేస్తున్నప్పుడు కూడా అలా అనడం.. మొన్న స్టేజి మీద శ్రీముఖికి ఏమనిపించిందో ఏమో సాంగ్ వచ్చిందని చెప్పి ఉమ్మా.. ఉమ్మా.. అని ముద్దు పెట్టింది. దాని గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా వేశారు. ఆమె ముద్దు పెట్టినదానికి నేనేం చేస్తా చెప్పండి. అదేదో అలా సరదాగా జరిగింది" అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

హీరోగా చాలామంది అడిగారు

" టీవీల్లో కనపడే వాళ్ళకి కచ్చితంగా అలాంటి ఛాన్స్ వస్తుంది అలా అని నేనేదో సూపర్ ఉన్నాను, నావల్ల వచ్చిందని అనుకోవడం నాకు తెలిసి అది తప్పు. నన్ను కూడా హీరోగా చాలామంది అడిగారు. కానీ మన జాబ్ అదికాదు. నా గురించి నాకు తెలుసు నేను ఎంతవరకు చేస్తానో. నేను హ్యాపీగా కొరియోగ్రఫీ చేసుకుంటాను. హీరో తప్పా వేరే దానికి వెళ్లొచ్చు. డైరెక్షన్ సైడ్ వెళ్లే స్కోప్ ఉండొచ్చు. కానీ హీరో అనేది కంప్లీట్ డిఫరెంట్ నేను దానికి సెట్ కాను" అని అన్నారు.

స్కిట్స్ లో డబుల్ మీనింగ్ అనిపిస్తే చెప్తాం

డ్యాన్స్ షోస్ కి వచ్చేసరికి డాన్సుల్లో డబుల్ మీనింగ్ ఏమి ఉండదు. డాన్స్ అంటే ఓన్లీ డాన్స్ మాత్రమే ఉంటుంది. డాన్స్ బాగుంటే కరెక్ట్ గా జడ్జ్ చేస్తాం. కామెడీ స్కిట్స్ విషయానికొస్తే.. స్కిట్స్ లో ఏదో చిన్న మసాలా ఉంటేనే కామెడీ పండుతుందని వాళ్ళు అలా చేస్తారు. అలా ఏదైనా అనిపిస్తే మేము చెప్తాం అది ఆఫ్ ద రికార్డు చెప్తాం. కానీ డైరెక్ట్ గా చెప్పం. నేను ఉన్నంతవరకైతే మరీ డబుల్ మీనింగ్ అని అనిపించలేదు. ఒకవేళ అనిపిస్తే కచ్చితంగా ఆఫ్ ద రికార్డు చెప్తాం" అంటూ తెలిపారు.

Also Read : వామ్మో, బంగారం కేకును కట్ చేసిన ‘వాల్తేరు వీరయ్య’ బ్యూటీ - దాని విలువ అన్ని కోట్లా?

టాప్ హెడ్ లైన్స్

Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Chiranjeevi Wow Moment : వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
Objection My Lord Series Trailer : మెగాస్టార్ రిలీజ్ చేసిన ట్రైలర్ - అబ్జెక్షన్ మై లార్డ్ అంటూ శ్రీకాంత్... స్పెషాలిటీ ఏంటంటే?
మెగాస్టార్ రిలీజ్ చేసిన ట్రైలర్ - అబ్జెక్షన్ మై లార్డ్ అంటూ శ్రీకాంత్... స్పెషాలిటీ ఏంటంటే?
Jana Nayakudu Review - 'జన నాయకుడు' రివ్యూ: 'భగవంత్ కేసరి' రీమేకేనా? విజయ్ సినిమా ఎలా ఉందంటే?
'జన నాయకుడు' రివ్యూ: 'భగవంత్ కేసరి' రీమేకేనా? విజయ్ సినిమా ఎలా ఉందంటే?

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
Embed widget