అన్వేషించండి

Burning Bridges: తెలుగు డాక్యుమెంటరీ ‘బర్నింగ్ బ్రిడ్జెస్’కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, దీని ప్రత్యేకలు ఇవే

ఫణీంద్ర అడపాల తెరకెక్కించిన డాక్యుమెంటరీ ‘బర్నింగ్ బ్రిడ్జెస్’. అగ్నిమాపక సిబ్బంది భావోద్వేగాలను ప్రస్తావిస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం దాదా సాహబ్ ఫాల్కే అవార్డును అందుకుంది.

‘Burning Bridges’ Documentary: కథలైనా, సినిమాలైన మనకు ఎదురైన, చూసిన పరిస్థితుల నుంచే పుడతాయి. ‘బర్నింగ్ బ్రిడ్జెస్’ డాక్యుమెంటరీ కూడా అలా పుట్టిందే. దర్శకుడు ఫణీంద్ర అడపాల ఓ రోజు వెళ్తూ వెళ్తూ అగ్నిమాపక కేంద్రాన్ని చూశారు. అక్కడ ఉన్న సిబ్బంది గురించి ఆలోచించారు. రకరకాల ప్రమాదాలను చూసినప్పుడు వారు ఎలాంటి భావోద్వేగాలకు గురయ్యారో తెలుసుకోవాలని భావించారు. అలా ‘బర్నింగ్ బ్రిడ్జెస్’ డాక్యుమెంటరీకి బీజం పడింది. అగ్నిమాపక సిబ్బందికి ఎదురైన పరిస్థితులను, అనుభవించిన బాధను దృశ్యరూపంగా మార్చారు. 55 నిమిషాల పాటు ఉన్న ఈ డాక్యుమెంటరీకి 14వ దాదా సాహబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ (DSPFF-24)లో జ్యూరీ అవార్డు దక్కించుకుంది. జూన్‌లో జరగనున్న ఇండియన్ ఫిల్మ్ హౌస్ (IFH) జాతీయ అవార్డులలో రెండు విభాగాల్లో విజేతగా నిలిచింది.

‘బర్నింగ్ బ్రిడ్జెస్’కు బీజం ఎలా పడిందంటే?

ఫణీంద్ర ఓ రోజు హైటెక్ సిటీ నుంచి సైనిక్‌పురికి ప్రయాణిస్తున్నప్పుడు సికింద్రాబాద్ అగ్నిమాపక కేంద్రాన్ని చూశారు. ఆ తర్వాత ఒక కేఫ్‌లో, ప్రజలు అగ్నిప్రమాదం గురించి మాట్లాడుకోవడాన్ని గమనించారు. అదే సమయంలో పలు పత్రికలలో వచ్చిన వార్తాలను చూశాడు. ఇవన్నీ గమనించిన అతడికి  అగ్నిమాపక సిబ్బందికి సంబంధించిన జీవితాలను, వారికి ఎదురైన అనుభవాలను తెలుసుకోవాలని భావించారు. పనిలో పనిగా ఓ డాక్యుమెంటరీని రూపొందించాలని అనుకున్నారు.

డాక్యుమెంటరీ కోసం ఏం చేశారంటే?

‘బర్నింగ్ బ్రిడ్జెస్’ డాక్యుమెంటరీ కోసం ఫణీంద్ర ముందుగా తెలంగాణ పోలీస్ డైరెక్టర్ జనరల్(ఫైర్) వై.నాగిరెడ్డి పర్మిషన్ తీసుకున్నారు. ఆ తర్వాత ప్యారడైజ్ (సికింద్రాబాద్ జనరల్ ఫైర్), మాదాపూర్ (ఎత్తైన భవనంలో అగ్నిప్రమాదం), జీడిమెట్ల(ఫ్యాక్టరీ అగ్నిప్రమాదం)లో పాల్గొన్న అగ్నిమాపక సిబ్బందిని ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నాడు. కానీ, మాదాపూర్, సికింద్రాబాద్ ఫైర్ కేంద్రాలకు సంబంధించిన సిబ్బందిని ఇంటర్వ్యూ చేశారు. "ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో అగ్ని మాపక సిబ్బంది చెప్పిన మాటలు విని కన్నీళ్లు వచ్చాయి. అగ్ని ప్రమాదంలో తల్లీ కొడుకు చనిపోయిన ఘటన, ఓ యువ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన, ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంలో చిక్కుకున్న చిన్నారులు, అగ్ని ప్రమాద సమయంలో స్థానికుల నుంచి ఎదురైన ఇబ్బందులు చెప్తుంటే భావోద్వేగానికి గురయ్యాను. నిజంగా ఫైర్ సిబ్బంది తెగింపు ఎంతో గొప్పది. వారిని తప్పకుండా గౌరవించాలి” అని ఫణీంద్ర తెలిపారు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pluc.TV (@pluctv)

ఇంతకీ ఫణీంద్ర ఎవరు?

ఫణీంద్ర నిర్మలా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను రన్ చేస్తున్నారు. కార్పొరేట్ ఫిల్మ్స్, షోలు, ప్రోడక్ట్ షూట్లతో పాటు సోషల్ మీడియా మేనేజ్‌మెంట్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అతను త్వరలో ‘1981లో ఇంద్రవెల్లి’ అనే సినిమా తెరకెక్కించబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగిస్తున్నారు.

Read Also: ‘RRR’ టీమ్‌తో కలిసి వర్క్ చేయాలనుంది - మనసులో మాట బయటపెట్టిన ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్ నటి

టాప్ హెడ్ లైన్స్

Garividi Lakshmi Review - 'గరివిడి లక్ష్మి' రివ్యూ: ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి బయోపిక్... సినిమా ఎలా ఉందంటే?
'గరివిడి లక్ష్మి' రివ్యూ: ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి బయోపిక్... సినిమా ఎలా ఉందంటే?
Sunday OTT Movies : సండే టాప్ 10 ఓటీటీ మూవీస్ - యూత్‌ను అట్రాక్ట్ చేసే రొమాంటిక్ డ్రామా సిరీస్... ఇవి డోంట్ మిస్
సండే టాప్ 10 ఓటీటీ మూవీస్ - యూత్‌ను అట్రాక్ట్ చేసే రొమాంటిక్ డ్రామా సిరీస్... ఇవి డోంట్ మిస్
AK47 Second Single: అక్టోబర్ 19న రెండో సాంగ్... ఆదర్శ కుటుంబం విడుదలపై సస్పెన్స్‌కు ఫుల్ స్టాప్
అక్టోబర్ 19న రెండో సాంగ్... ఆదర్శ కుటుంబం విడుదలపై సస్పెన్స్‌కు ఫుల్ స్టాప్
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget