అన్వేషించండి

Bollywood Breakups : బాలీవుడ్​లో మోస్ట్ కాంట్రవర్షియల్ బ్రేకప్స్ వీళ్లవే!

బాలీవుడ్​లో తమ బ్రేకప్​తో కాంట్రవర్షియల్​గా నిలిచిన జంటలు చాలామంది ఉన్నారు. అందులో సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, దీపికా పదుకొనే లాంటి స్టార్స్ కూడా ఉండడం గమనార్హం.

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, బ్రేకప్, విడాకులు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ముఖ్యంగా ఈ జనరేషన్ లో ఇవి కాస్త ఎక్కువైపోయాయి. బాలీవుడ్​లో అయితే చాలామంది సెలబ్రిటీలు అలా ప్రేమించుకుని ఇలా బ్రేకప్ చెప్పుకోవడం అక్కడితో ఆగకుండా కొత్త భాగస్వామిని వెతుక్కోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. సెలబ్రిటీల మధ్య బ్రేకప్స్ టాలీవుడ్​తో పోల్చుకుంటే బాలీవుడ్​లోనే ఎక్కువ. ఈ బ్రేకప్స్ వల్ల చాలామంది స్టార్ సెలబ్రిటీలు సైతం వార్తల్లో నిలుస్తూ వచ్చారు. కొన్ని కొన్ని సార్లు స్టార్ సెలబ్రిటీల బ్రేకప్స్ ఎంతో కాంట్రవర్షియల్​గా మారుతూ ఉంటాయి. అభిమానులు సైతం వాళ్ల బ్రేకప్ వార్తలు విని ఒకింత ఆశ్చర్యానికి లోనవుతుంటారు. అలా బాలీవుడ్ లో కాంట్రవర్సీగా నిలిచిన బ్రేకప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. సల్మాన్ ఖాన్ - ఐశ్వర్యారాయ్

సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్ 2002లో విడిపోయారు. ఐశ్వర్యరాయ్ సల్మాన్​తో బ్రేకప్ పై ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ నాతో శారీరకంగా కలిసిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు.

2.బిపాసా బసు - జాన్ అబ్రహం

 జాన్ అబ్రహం, బిపాసా బసు దాదాపు పదేళ్లపాటు డేటింగ్ చేసి ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. తన బ్రేకప్ గురించి బిపాసా ఓ ఇంటర్వ్యూలో చెబుతూ..' బ్రేకప్ అనేది సరైనది కానప్పటికి ఫ్రెండ్​షిప్​ని బ్రేక్ చేయడం, మోసం చేయడాన్ని సాధారణంగా క్షమించడం చాలా కష్టం' అంటూ చెప్పింది.

3.రణ్​బీర్ కపూర్ - దీపికా పదుకునే

'ఏ జవానీ హై దివానీ' సినిమా సమయంలో ప్రేమించుకున్న దీపికా పదుకొనే, రణబీర్ కపూర్ చాలా కాలం పాటు డేటింగ్ చేశారు. కానీ ఆ తర్వాత ఎందుకునో ఈ జంట తమ రిలేషన్షిప్​ని బ్రేకప్​తో ముంగిచారు. కొన్ని బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం రణబీర్ కపూర్ దీపికను మోసం చేశాడని, అందుకే దీపిక అతనితో బ్రేకప్ చెప్పిందని వార్తలు వినిపించాయి.

4. రణ్​బీర్ కపూర్ - కత్రినా కైఫ్

రణ్ బీర్, కపూర్ కత్రినా కైఫ్ దాదాపు 6 సంవత్సరాల డేటింగ్ తర్వాత విడిపోయారు. ఇందుకు కారణం రణబీర్ తల్లి నీతూ కపూర్ అని బాలీవుడ్​లో ప్రచారం జరిగింది. రణబీర్ కపూర్ తల్లి నీతు కపూర్​కి కత్రినా కైఫ్ నచ్చలేదని, ఆమెను ఇంటికి కోడలుగా చేసుకోవడానికి రణబీర్ తల్లి ఆసక్తి చూపలేదని, అందుకే రణ్ బీర్ కత్రినాతో విడిపోయినట్లు తెలిసింది.

5. ప్రీతి జింటా - నెస్ వాడియా

2014లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో నెస్ వాడియా తనను వేధించాడని, బెదిరించాడని ప్రీతిజింతా ఆరోపించింది. అంతేకాదు అతనిపై కంప్లైంట్ కూడా చేసింది. నెస్ వాడియా తనపై చేయి చేసుకున్నాడని చేతిపై ఉన్న గాయలను ఫోటోలతో సహా బయట పెట్టింది.


వీళ్లతో పాటు బాలీవుడ్​లో మరికొంతమంది సెలబ్రిటీలు కూడా బ్రేకప్ చేసుకున్నారు. కాకపోతే ఆ సెలబ్రిటీల బ్రేకప్ మ్యాటర్ అంతగా కాంట్రవర్షియల్ అవ్వలేదు.పైన పేర్కొన్న జంటల్లో సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోగా, రణబీర్​తో బ్రేకప్ చెప్పిన దీపిక రణ్​వీర్​ సింగ్​ని పెళ్లి చేసుకుంది. అలాగే కత్రినా కైఫ్ రణ్ బీర్​తో బ్రేకప్ తర్వాత విక్కీ కౌశల్​ని పెళ్లాడింది.

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఇరుముడి To తుడక్కమ్... ఒకే రోజు 12 సినిమాలు స్ట్రీమింగ్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - బ్లాక్ బస్టర్ ఇరుముడి To తుడక్కమ్... ఒకే రోజు 12 సినిమాలు స్ట్రీమింగ్
Horror Thriller OTT : నాలుగు ఓటీటీల్లో సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
నాలుగు ఓటీటీల్లో సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Sobhita Dhulipala : మనకు మనమే శత్రువులం - ఎవరూ సపోర్ట్ చేయరు... అక్కినేని కోడలు శోభిత ధూళిపాల రియాక్షన్
మనకు మనమే శత్రువులం - ఎవరూ సపోర్ట్ చేయరు... అక్కినేని కోడలు శోభిత ధూళిపాల రియాక్షన్
Raaka Update : అల్లు అర్జున్ రాకా నుంచి సీక్రెట్ పోస్టర్ - 37 డీకోడ్ చేస్తే...
అల్లు అర్జున్ రాకా నుంచి సీక్రెట్ పోస్టర్ - 37 డీకోడ్ చేస్తే...

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Melbourne Accident: ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం - విశాఖ విడిసిఎ మాజీ జాయింట్ సెక్రటరీ కుటుంబంలో తీవ్ర విషాదం.. అత్తాకోడళ్లు మృతి!
ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం - విశాఖ విడిసిఎ మాజీ జాయింట్ సెక్రటరీ కుటుంబంలో తీవ్ర విషాదం.. అత్తాకోడళ్లు మృతి!
KCR 2004 election affidavit: కేటీఆర్ 'జమీందార్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ మైండ్ గేమ్‌ - కేసీఆర్ 2004 అఫిడవిట్ లీక్.. అందులో ఏముందంటే?
కేటీఆర్ 'జమీందార్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ మైండ్ గేమ్‌ - కేసీఆర్ 2004 అఫిడవిట్ లీక్.. అందులో ఏముందంటే?
KCR Erravalli Farmhouse: ఎర్రవల్లి కోటపై సర్కార్ పంజా - మార్కూక్‌లో ముమ్మర రికార్డుల శోధన - కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు రెవెన్యూ నోటీసులు?
ఎర్రవల్లి కోటపై సర్కార్ పంజా - మార్కూక్‌లో ముమ్మర రికార్డుల శోధన - కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు రెవెన్యూ నోటీసులు?
KTR counter to Revanth Reddy: కేసీఆర్ పుట్టుకతోనే కుబేరుడు - గోడలపై సున్నాలేసుకున్నది నువ్వే - భూములపై రేవంత్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్
కేసీఆర్ పుట్టుకతోనే కుబేరుడు - గోడలపై సున్నాలేసుకున్నది నువ్వే - భూములపై రేవంత్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్
West Bengal: అస్సలాము అలైకుమ్ వీడియో రగడ - పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్ బుష్రా బానో పై బదిలీ వేటు!
అస్సలాము అలైకుమ్ వీడియో రగడ - పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్ బుష్రా బానో పై బదిలీ వేటు!
Disha Salian death case 2026: సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ మృతి కేసులో ఆదిత్యథాక్రే పేరు - మలుపులు తిరుగుతున్న కేసు!
సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ మృతి కేసులో ఆదిత్యథాక్రే పేరు - మలుపులు తిరుగుతున్న కేసు!
Aakasamlo Oka Tara Release Date : దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
Eshwar Sai Madhuri Rathod : ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
Embed widget