అన్వేషించండి

NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?

Balakrishna NBK111 : గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ NBK111 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రెండు మూడు టైటిల్స్ ప్రచారంలో ఉన్నా ఫైనల్ టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

Balakrishna NBK111 New Schedule Shooting Update : గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య, వీరసింహారెడ్డి ఫేం గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతోన్న పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'NBK111'. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ హైప్ క్రియేట్ చేస్తుండగా... బాలయ్య స్టైలిష్ లుక్ ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ ప్రాజెక్ట్ కొత్త షెడ్యూల్‌కు రెడీ అవుతోంది.

కొత్త షెడ్యూల్ ఎప్పుడంటే?

జులై 2 (గురువారం) నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుండగా... బాలయ్యపై వారం రోజుల పాటు కీలక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత కాకినాడలో 10 రోజులు షూటింగ్ జరగనుందని ఫిలింనగర్ వర్గాల సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్లింప్స్ బాలయ్య ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇవ్వగా... కొత్త అప్డేట్ ఇవ్వాలని కోరుతున్నారు. 

రిలీజ్ ఎప్పుడంటే?

1993 ముంబై నేపథ్యంలో సాగే భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా మూవీ రూపొందించనున్నట్లు గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. స్టైలిష్ గాడ్ తరహాలో బాలయ్య లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. అండర్ వరల్డ్ మాఫియా, గ్యాంగ్ స్టర్ వార్స్, అలజడుల మధ్య డేంజరస్ వరల్డ్‌లోకి పవర్ ఫుల్‌గా ఎంటరైన బాలయ్య ఎలా లీడర్‌గా ఎదిగారు? అనేదే స్టోరీ అని తెలుస్తోంది. రెండు వేర్వేరు టైమ్ లైన్స్‌లో స్టోరీ సాగనున్నట్లు టాక్.

ఒకటి హిస్టారికల్, ఇంకొకటి ఇప్పుడు జెన్ జీ ట్రెండ్... బాలయ్య మాస్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఉండనున్నట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం. 'ఓ శకం ప్రారంభం' (Entry Of An Era) అంటూ గ్లింప్స్‌లో సస్పెన్స్ క్రియేట్ చేయగా... బాలయ్య రోల్‌ను 'The King Of Chaos'గా ఇంట్రడ్యూస్ చేశారు. పవర్ ఫుల్ స్టోరీకి రెండు పవర్ ఫుల్ టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఫైనల్ చేసి టైటిల్‌తో పాటే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయనున్నారు. ముందుగా దసరాకు రిలీజ్ చేయాలని అనుకున్నా... అప్పటికీ రెడీ చేయడం కష్టమేనని అంటున్నారు. దీంతో డిసెంబర్ 4న రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి.

Also Read : ENE Sequel Release Date : ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రభుత్వ అధికారిణి రోల్‌లో ఆమె లుక్ హైప్ క్రియేట్ చేస్తోంది. సినిమాలో మంచు మనోజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. వీరసింహారెడ్డి తర్వాత అంతే స్థాయిలో మాస్ యాక్షన్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తుండగా... వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. 

Also Read : RAPO23 Update : ఎనర్జిటిక్ హీరో రామ్ కొత్త మూవీ స్టార్ట్ - డైరెక్టర్, హీరో కమ్ ప్రొడ్యూసర్... సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Embed widget