అన్వేషించండి

Weapon Trailer: సూపర్ హ్యూమన్‌గా 'బాహుబలి' కట్టప్ప కొత్త సినిమా - ఆసక్తి పెంచుతున్న 'వెపన్'‌ ట్రైలర్‌

Weapon Movie Telugu Trailer: 'బాహుబలి' కట్టప్ప సత్యరాజ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం వెపన్‌. ఫుల్‌ యాక్షన్‌ ప్యాక్డ్‌గా వస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్‌ చేసింది మూవీ టీం

Sathyaraj Weapon Official Trailer Release' Out: బాహుబలి' ఫేం, ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్‌ సూపర్ హ్యూమన్‌ గా నటించిన చిత్రం 'వెపన్‌ (Weapon Movie Telugu Trailer). ఇందులో వసంత్‌ రవి, రాజీవ్‌ మీనన్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. తమిళ డైరెక్టర్‌ గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో తాన్య హోప్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మిలియన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఎమ్‌ఎస్‌ మాన్జూర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్‌ విడుదల చేసింది మూవీ టీం.

పూర్తి యాక్షన్‌ ప్యాక్డ్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఇది సాధార‌ణ మిష‌న్ కాదు అనే డైలాగ్‌తో ట్రైల‌ర్ ప్రారంభం అయ్యింది. ట్రైలర్‌ చూస్తుంటే ఇందులో సత్యరాజ్‌ నెగిటివ్‌ షేడ్స్‌లో నటిస్తున్నట్టు ట్రైలర్‌ చూస్తుంటే అర్థమైపోతుంది. క్రూరమైన వ్యక్తిగా ఆయన కనిపించబోతున్నాడనిపిస్తుంది. మోస్ట్‌ క్రిమినల్‌ అయిన ఆయన కోసం పోలీసుల బృందాలుగా వేతుకుతుంటాయి. కానీ ఆయనను పట్టుకనేందుకు వెళ్లిన ప్రతిఒక్కరిని దారుణంగా చంపుతున్నట్టుగా ట్రైలర్‌ చూపించారు.

ఈ క్రమంలో పోలీసు ఆఫీసర్‌ ఆయన ఒక సూపర్‌హ్యుమన్‌ లా ఉన్నాడు అంటూ క్రిమినల్‌ను పొగడం మూవీపై ఆసక్తిని పెంచుతుంది. ఇందులో సత్యరాజ్‌ పాత్రను చూపించిన తీరు చూస్తుంటే ఆయన ఇందులో ఓ పవర్ఫుల్‌ రోల్‌, వెపన్‌ కథ మొత్తం ఆయన చూట్టూనే తిరుగుతుందని అర్థమైపోతుంది. మొత్తానికి క్రైం, థ్రిల్లర్‌ అంశాలతో విడుదల చేసన వెపన్‌ ట్రైలర్‌ చూస్తుంటే ప్రతిక్షణం ఉత్కంఠగా సాగింది. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్‌ మూవీపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఫ్యాంటసీ యాక్షన్, సూపర్ హీరో ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా జూన్‌ 7న తమిళం, తెలుగులో రిలీజ్‌ కాబోతుంది. 

Also Read: 'పుష్ప 2' సెకండ్ సాంగ్‌పై కాపీ ఆరోపణలు - ఆ సాంగ్‌ నుంచి లేపేశారా? దేవిశ్రీపై ట్రోల్స్‌

వెపన్ కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేయబోతోంది: సత్యరాజ్

ఇక వెపన్‌ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నటుడు సత్యరాజ్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "పెన్, మైక్, మీడియా అనేది రియల్ వెపన్. ఓటు అనేది మరో గొప్ప వెపన్. తాన్యా హోప్ ఆంగ్లో ఇండియన్. కానీ తెలుగులో చాలా చక్కగా మాట్లాడారు. నేను ‘అందరికీ నమస్కారం’ మాత్రమే చెబుతున్నాను. ప్రస్తుతం భాష అనేది హద్దుగా లేదు. 'బాహుబలి' సినిమా ఎన్నో భాషల్లోకి వెళ్లింది. ఈ వెపన్ మూవీ కూడా అలాంటి ఓ చిత్రమే. ఇది పెద్ద హిట్ కాబోతోంది. సూపర్ హ్యూమన్ సాగా కాన్సెప్ట్‌తో రాబోతోంది. ఇదొక కొత్త ట్రెండ్ కాబోతోంది. గుహన్ మంచి కథను రాసుకున్నారు. వసంత్ రవి జైలర్‌లో అద్బుతంగా నటించారు. యంగ్ టాలెంటెడ్ యాక్టర్లతో నటించడం ఆనందంగా ఉంటుంది. నిర్మాత మన్జూర్ ఈ మూవీకి ఎంతో ఖర్చు పెట్టారు. జూన్ 7న మా చిత్రం రాబోతోంది. కల్కి సినిమాకు మా చిత్రానికి మధ్యలో 20 రోజులున్నాయి. మా సినిమాను అందరూ చూసి ఎంకరేజ్ చేయండి" అని అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju Live Updates - 'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
Korean Kanakaraju OTT : కొరియన్ కనకరాజు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు చూడొచ్చంటే?
కొరియన్ కనకరాజు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు చూడొచ్చంటే?
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget