అన్వేషించండి

Anupama Parameswaran Remuneration: ఓ రేంజ్‌లో గ్లామర్‌ షో - 'టిల్లు స్క్వేర్‌'కు అనుపమ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Anupama: ప్రస్తుతం అనుపమ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. 'టిల్లు స్క్వేర్' కు ఆమె తీసుకున్న పారితోషికం హాట్‌ టాపిక్‌గా నిలిచింది. ఈ రేంజ్‌లో బోల్డ్స్‌ సీన్స్‌, గ్లామర్‌ డోస్‌ పెంచిన అనుపమా..

Anupama Parameswaran Hikes Remuneration: అనుపమ పరమేశ్వరన్‌ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. అనుపమ పేరు వినగానే హోమ్లీ లుక్‌, పద్దతిగా ఉండే పాత్రలు కళ్లముందుకు వస్తాయి. ఇప్పటి వరకు సినిమాల్లో ఈ బ్యూటీ పెద్దగా గ్లామర్‌ షో చేసింది లేదు. వెండితెరపై పంజాబీ డ్రెస్సులు, చీరకట్టులోనే ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది. గ్లామర్‌ షోకు షరతులు పెట్టి హద్దులు దాటకుండ నటించింది. దీంతో అనుమపను ఫ్యాన్స్‌ అంతా మరో సావిత్ర, సౌందర్యలా చూసేవారు. కానీ ఇదంతా మొన్నటి వరకే. ఆమె నటించిన లేటెస్ట్‌ 'టిల్లు స్క్వేర్‌'లో హాట్‌ లుక్‌లో కనిపించి అందరికి షాకిచ్చింది. ఓ రేంజ్‌లో గ్లామర్‌ షో, లిప్‌లాక్‌లతో రెచ్చిపోయింది ఈ మలయాళి బ్యూటీ.

ఆ హద్దులు చెరిపేసిందా?

చూస్తుంటే అనుమప ఈ సినిమాలో తన హద్దులను చెరిపిసిందా? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె గ్లామస్‌ డోస్‌ పెంచడంతో ఫ్యాన్స్‌ అంతా కంగుతిన్నారు. ఏంటీ అనుపమ ఇలా చేశావు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఏకంగా ఓ ఫ్యాన్స్‌ అయితే 'మహానటి' సావిత్ర, సౌందర్యల పక్కన అనుమప ఫొటో షేర్‌ చేస్తూ.. నీలో వారిని చూసుకుంటున్నామని, కానీ నువ్వు ఇలా చేస్తావనుకోలేదంటూ ఫైర్‌ అయ్యాడు.  ఇలా అనుపమ బోల్డ్‌ లుక్‌పై ఆడియన్స్‌, ఫ్యాన్స్‌ నుంచి రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. దీంతో అనుపమ కొద్దిరోజులుగా టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. ఈ క్రమంలో ఆమె రెమ్యునరేషన్‌ కూడా హాట్‌ టాపిక్‌గా నిలిచింది. ఈ రేంజ్‌లో బోల్డ్స్‌ సీన్స్‌, గ్లామర్‌ డోస్‌ పెంచిన అనుపమ ఈ సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటుందా? అని ఆరా తీయగా షాకింగ్ నెంబర్‌ బయటకు వచ్చింది.

రెమ్యునరేషన్ ఎంతంటే?

ఈ మూవీ అనుమప భారీగా రెమ్యునరేషన్‌ పెంచిందట. మొన్నటి వరకు ఒక్కొక్కో సినిమాకు రూ. కోటీ నుంచి కోటిన్నర తీసుకుందట. కానీ టిల్లు స్వ్కేర్‌కు మాత్రం రూ. 2 కోట్లు నుంచి రూ. 2.5 కోట్ల వరకు అందుకుందని ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. ఇందులో మరింత గ్లామర్‌ షో చేయాలి కాబట్టి.. పారితోషికం భారీగా పెచ్చి బోల్డ్ రోల్‌కి ఓకే చెప్పిందట. అనుపమ లాంటి హోమ్లీ బ్యూటీ తమ సినిమాకు మరింత ప్లస్‌ అవుతుందని భావించిన నిర్మాతలు ఆమె అడిగినంత ఇచ్చి హీరోయిన్‌గా ఫైనల్‌ చేసుకున్నారంటూ ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. మరి అనుపమ పారితోషికం ఈ ఒక్క మూవీ వరకేనా, లేక కంటిన్యూ అవుతుందా చూడాలి. కాగా టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ రైటర్ కం హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన 'డీజే టిల్లు' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Also Read: వారం గ్యాప్‌లో హీరోలుగా రాబోతున్న ముగ్గురు కమెడియన్లు, వారిలో హిట్టు కొట్టేదెవరు?

2022లో ఓ చిన్న సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ ఆ ఇయర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని అందుకోవడమే కాదు హీరో సిద్దు జొన్నలగడ్డ కి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చి పెట్టింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో దీనికి కొనసాగింపుగా సీక్వెల్‌ను తీసుకువచ్చారు. ఈసారి 'టిల్లు స్క్వేర్'గా డబుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్దు రెడీ అయ్యాడు. మార్చి 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

టాప్ హెడ్ లైన్స్

Ichi Padeddam Song Lyrics: 'పళ్ళబురుసు'లో బారాత్ సాంగ్... ఇచ్చి పడేశారంతే... లిరిసిస్ట్ సురేష్ గంగుల ఏం రాశారంటే?
'పళ్ళబురుసు'లో బారాత్ సాంగ్... ఇచ్చి పడేశారంతే... లిరిసిస్ట్ సురేష్ గంగుల ఏం రాశారంటే?
Mary Rivera: 'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Mrunal Thakur: లీగల్ యాక్షన్ తీసుకుంటా... డీప్ ఫేక్ వీడియోలపై మృణాల్ స్ట్రాంగ్ రియాక్షన్
లీగల్ యాక్షన్ తీసుకుంటా... డీప్ ఫేక్ వీడియోలపై మృణాల్ స్ట్రాంగ్ రియాక్షన్

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget