అన్వేషించండి

Allu Arjun: అరెరే, ఆ బాలీవుడ్ మూవీని వదులుకున్న అల్లు అర్జున్ - ఫ్యాన్స్ హర్ట్!

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే నో చెప్పారట అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆయన ఎందుకు నో చెప్పారో తెలుసా?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఓ భాషలో తెరకెక్కుతోన్న సినిమాలకు ఇతర భాషల్లో నటీనటులు కూడా నటించడం సాధరణంగా జరగుతుంటుంది. టాలీవుడ్ నుంచి కూడా చాలా మంది నటీనటులు ఇతర భాషల్లోని సినిమాల్లో కూడా నటించి మెప్పిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశం వస్తే మిస్ కాకుండా ఓకే చేస్తున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ లోని స్టార్ నటుడు బాలీవుడ్ బడా హీరో సినిమాలో నటించే ఛాన్స్ వస్తే తిరస్కరించాడు. ఆయన మరెవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. బాలీవుడ్ లో స్టార్ నటుడు షారుఖ్ ఖాన్ నటిస్తోన్న ‘జవాన్’ సినిమాలో ఓ అతిథి పాత్ర కోసం బన్నీ ను సంప్రదించారట మేకర్స్. కానీ ఆయన ఆ సినిమాకు నో చెప్పడంతో ఈ మేటర్ హాట్ టాపిక్ గా మారింది. 

ఎందుకు వదిలేయాల్సి వచ్చిందంటే..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇతర భాషల్లోనూ ఆయన సినిమాలను ఎక్కువగానే చూస్తుంటారు. అయితే 2021 లో దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ గ్రాఫ్ పెరిగిపోయింది. ఈ సినిమా దేశశ్యాప్తంగా సంచలన విజయం అందుకుంది. విడుదల అయిన అన్ని భాషల్లో శభాష్ అనిపించుకుంది. దీంతో బన్ని క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్, సినిమాటోగ్రఫీ, ఫైట్స్ ముఖ్యంగా అల్లు అర్జున్ మ్యానరిజమ్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అంతగా ఈ సినిమా ప్రభావం చూపింది. ఈ మూవీ తర్వాత వెంటనే ‘పుష్ప 2’ సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు మేకర్స్. మథ్యలో కరోనా వలన కొన్నాళ్లు షూటింగ్ కు అంతరాయం కలిగింది. తర్వాత శర వేగంగా షూటింగ్ పనులు ప్రారంభించారు మేకర్స్. ఈ సినిమా మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు మూవీ టీమ్ ఎంతో కష్టపడుతోంది. బన్నీ కూడా ఈ సినిమాలో తన క్యారెక్టర్ పై పూర్తి దృష్టి పెట్టడంతో మిగతా ప్రాజెక్టులు ఒప్పుకోవట్లేదు. ఈ నేపథ్యంలోనే షారుఖ్ ఖాన్ సినిమాలో అతిథి పాత్ర కోసం అప్రోచ్ అయితే వర్క్ షెడ్యూల్ ఖాళీ లేకపోవడంతో సున్నితంగా తిరస్కరించారట బన్నీ. మరోవైపు ఆయన బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ తొందరపడుతున్నారు. మరి ఫ్యాన్స్ కోరిక బన్నీ ఎప్పుడు నెరవేరుస్తాడో చూడాలి. 

‘జవాన్’ సినిమాను తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నాడు. విజయ్ దళపతితో కలిసి మెర్సల్, విజిల్, తెరి, తెరి సినిమాను తెలుగులో ‘పోలీసోడు’ గా విడుదల చేశారు. ఆయన టాలెంట్ చూసి షారుఖ్ ఖాన్ కూడా ఓ ఛాన్స్ ఇచ్చాడు. అట్లీకు ఇదే మొదటి హిందీ సినిమా. అలాగే ఈ సినిమాలో  తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కూడా ఈ మూవీలో నటిస్తున్నాడు. లీడ్ రోల్ లో నయనతార నటిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ జూన్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మృతి - 'విరూపాక్ష' టీజర్ విడుదల వాయిదా  

టాప్ హెడ్ లైన్స్

Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Agadha Story : అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
Sanjeev Movie OTT : నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Embed widget