అన్వేషించండి

AA22xA6 Title : అల్లు అర్జున్, అట్లీ మూవీ టైటిల్ అదేనా? - ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా!

Allu Arjun Birthday : అల్లు అర్జున్, అట్లీ మూవీ టైటిల్ కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అప్పుడే సోషల్ మీడియాలో కొన్ని టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. అవేంటో చూస్తే...

Allu Arjun Atlee Movie AA22xA6 Title : యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న అప్డేట్ మరికొద్ది గంటల్లో రానుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా... స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతోన్న పాన్ వరల్డ్ రేంజ్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'AA22xA6' ప్రాజెక్ట్ టైటిల్ రివీల్ కానుంది.

ఇప్పటివరకూ ఈ మూవీ నుంచి అనౌన్స్‌మెంట్ వీడియో తప్ప ఎలాంటి అప్డేట్ రాలేదు. అటు, సినీ వర్గాల నుంచి ఇటు సోషల్ మీడియాలో కానీ రూమర్స్ తప్ప ఎలాంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ ఏమై ఉంటుందా? అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఒక్క పోస్టర్‌తోనే...

ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేయబోతున్నామంటూ షేర్ చేసిన ఒక్క పోస్టర్ సినిమా ఏ లెవల్‌లో ఉండబోతుందో చెప్పకనే చెప్పింది. తోడేలు వంటి జంతువు చేతికి బలమైన గోళ్లతో పైకి వచ్చినట్లు ఉన్న ఆ పోస్టర్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇక, టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేస్తే బాగుంటుందని బన్నీ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.

టైటిల్ అదేనా?

సాధారణంగా ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాల షూటింగ్ టైంలో ఏదో ఒక అప్డేట్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ, ఈ మూవీ విషయానికి వచ్చే సరికి కనీసం ఒక్క లుక్ కాదు కదా... టైటిల్ ఏంటి అనేది కూడా లీక్ కాకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, సోషల్ మీడియాలో 'AA22xA6' ప్రాజెక్ట్ టైటిల్ ఇదేనంటూ కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి.

ఈ మూవీకి 'ఐకాన్' అనే టైటిల్ ఫిక్స్ చేస్తారని అప్పట్లో ప్రచారం సాగింది. అలాగే, ఆ తర్వాత వైల్డ్ ఫైర్, లెగసీ, అయాన్, స్పార్క్ అనే పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. కానీ, అధికారిక టైటిల్ మాత్రం మరికొద్ది సేపట్లోనే తెలియనుంది. మరో ఇంట్రెస్టిగ్ విషయం ఏంటంటే... సినిమా టైటిల్ ఏంటి అనే దానిపై అట్లీ, బన్నీకి తప్ప వేరెవరికీ తెలియదట. ఆడియన్స్ అందరితో పాటే మూవీ టీం కూడా అనౌన్స్ చేసే వరకూ వెయిట్ చేయాల్సిందే.

Also Read : ఎవరీ ప్రియాంక? తమిళ తెరపైకి వారసురాలు... పవన్‌తో సినిమా చేసిన హీరోయిన్ కుమార్తె

సమాంతర ప్రపంచం, పునర్జన్మల కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బన్నీ మూడు డిఫరెంట్ రోల్స్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె నటన అందరినీ కట్టి పడేస్తుందని రీసెంట్ ఇంటర్వ్యూలో అట్లీ తెలిపారు. నేషనల్ క్రష్ రష్మిక నెగిటివ్ రోల్‌లో నటించనున్నట్లు టాక్.

అలాగే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ సైతం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Mary Rivera: 'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Mrunal Thakur: లీగల్ యాక్షన్ తీసుకుంటా... డీప్ ఫేక్ వీడియోలపై మృణాల్ స్ట్రాంగ్ రియాక్షన్
లీగల్ యాక్షన్ తీసుకుంటా... డీప్ ఫేక్ వీడియోలపై మృణాల్ స్ట్రాంగ్ రియాక్షన్
Priyanka Chopra: సర్వ మంగళ మాంగళ్యే... అమ్మాయితో ప్రియాంక పూజలు... మంగళ శ్లోక పఠనంలో Varanasi హీరోయిన్
సర్వ మంగళ మాంగళ్యే... అమ్మాయితో ప్రియాంక పూజలు... మంగళ శ్లోక పఠనంలో Varanasi హీరోయిన్

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Embed widget