అన్వేషించండి

Varalakshmi Sarathkumar Engaged: సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్‌ కుమార్‌ - వరుడు ఎవరంటే..

Varalakshmi Sarathkumar: నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ పెళ్లి పీటలు ఎక్కబోతుంది. తాజాగా ఆమె సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా బయటకు రాగా అవి వైరల్‌గా మారాయి.

Varalakshmi Sarathkumar Engagement: విలక్షణ నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ పెళ్లి పీటలు ఎక్కబోతుంది. తాజాగా ఆమె సీక్రెట్‌గా నిశ్చితార్తం చేసుకుంది. తన చిరకాల మిత్రుడు, గ్యాలరీస్ట్‌ నికోలాయితో నేడు మార్చి 1న ముంబయిలో నిశ్చితార్థం చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో బయటకు రాగా అవి వైరల్‌గా మారాయి. వరలక్ష్మి ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ముంబయిలో జరిగిన ఈ నిశ్చితార్థం వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, కొద్ది మంది సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. ముంబయికి గ్యాలరిస్ట్ నికోలాయి సచ్‌దేవ్‌తో వరలక్ష్మి 14 ఏళ్లుగా పరిచయం ఉందట. ఇండస్ట్రీకి పెద్దగా సంబంధం లేని వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకోబోతుంది. కాగా, వరుడుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Varalakshmi Sarathkumar Engaged: సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్‌ కుమార్‌ - వరుడు ఎవరంటే..

Also Read: భర్త విఘ్నేశ్ శివన్‌ను అన్‌ఫాలో చేసిన నయనతార? ఇదిగో క్లారిటీ!

అయితే ఆమెది ప్రేమ పెళ్లని తెలుస్తోంది. నికోలాయితో వరలక్ష్మి 14 ఏళ్లుగా పరిచయం ఉందని, అదీ ప్రేమగా మారడంతో పెద్ద సమ్మతంలో ఇద్దరు త్వరలో ఏడడుగులు వెయబోతున్నారు. ఉందట. కాగా స్కూలింగ్‌ నుంచి వీరికి పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. లాంగ్‌ రిలేషన్‌ అనంతరం వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ సందర్భంగా వరలక్ష్మి సన్నిహితులు, ఇండస్ట్రీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఇలా వరలక్ష్మి సైలెంట్‌ నిశ్చితార్థం చేసుకోవడం ఫ్యాన్స్‌, ఆడియన్స్‌ని షాకిస్తుంది. కాగా ప్రముఖ నటుడు శరత్‌ కుమార్‌ నట వారసురాలిగా వరలక్ష్మి ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమిళంలో హీరోయిన్‌గా పరిచయమైన ఆమె ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించింది. మెల్లిమెల్లిగా విలన్‌ రోల్స్‌ చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇక తెలుగులో లేడీ విలన్‌ పాత్రలకు వరలక్ష్మి ఫుల్‌ క్రేజ్‌ పొందింది. 

Varalakshmi Sarathkumar Engaged: సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్‌ కుమార్‌ - వరుడు ఎవరంటే..

రీసెంట్‌గా హనుమాన్‌ చిత్రంతో మెప్పించిన ఆమె తెలుగు, తమిళంలో పలు ప్రాజెక్ట్స్‌ బిజీగా ఉంది. ఇలా నటి కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే వరలక్ష్మి నిశ్చితార్థం చేసుకోవడం గమనార్హం. కాగా గతంలో వరలక్ష్మి పెళ్లంటూ చాలా సార్లు రూమర్స్‌ వినిపించాయి. హీరో విశాల్‌తో ప్రేమలో ఉందని, వారికి త్వరలోనే పెళ్లన్నారు. కానీ తండ్రికి ఇష్టం లేకపోవడంతో వరలక్ష్మి విశాల్‌కు బ్రేకప్‌ చెప్పిందంటూ తమిళ మీడిమాల్లో కథనాలు వచ్చాయి. ఆ తర్వాత హీరో శింబుతో ప్రేమ, పెళ్లంటూ కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరిగింది.  అయితే అవి వార్తలకే పరిమితమయ్యాయి. కానీ చివరికి 38 ఏళ్ల వయసులో తన చిరకాల మిత్రుడు నికోలాయితో పెళ్లి రెడీ అయ్యింది. ఈ ఏడాదిలోనే వీరి పెళ్ల జరగనుందని సన్నిహితుల నుంచి సమాచారం. 

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget