అన్వేషించండి

divya Agarwal: పెళ్లయిన మూడు నెలలకే భర్తకు బిగ్‌బాస్‌ బ్యూటీ విడాకులు? - స్పందించిన నటి దివ్య అగర్వాల్‌

Divya Agarwal Divorce: నటి దివ్య అగర్వాల్ పెళ్లయిన మూడు నెలలకే తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి పెళ్లి ఫోటోలు డిలిట్‌ చేసింది. దీంతో ఒక్కసారిగా ఆమె విడాకుల తీసుకుందంటూ సోషల్‌ మీడియా ప్రచారం మొదలైంది.

Divya Agarwal clarifies on her Divorce: ఈ మధ్య ఇండస్ట్రలో విడాకుల వార్తలు బాగా వినిపిస్తున్నాయి. బుల్లితెర నుంచి వెండితెర వరకు తరచూ ఎవరో ఒక సెలబ్రిటీలు విడాకులు తీసుకుని విడిపోతున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత ఇది మరి ఎక్కువ అయ్యింది. నాగచైతన్య - సమంతల తర్వాత పలువురు స్టార్స్‌ వరుసగా విడాకులు వార్తలు ప్రకటించారు. నిజానికి బాలీవుడ్‌ విడాకులు అనేవి కామన్‌.కానీ సౌత్‌లోనూ ఇప్పుడిది కామన్‌ అయిపోయింది. ఆ మధ్య హీరో ధనుష్‌, ఐశ్వర్య రజనీకాంత్‌లు విడాకుల ప్రకటన ఇచ్చి అందరికి షాకిచ్చారు.

రీసెంట్‌గా కోలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్, నటుడు జీవీ ప్రకాష్‌, గాయనీ సైంధవిలు విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే టాలీవుడ్‌ బుల్లితెర నటి శీరిష భర్తతో విడిపోయినట్టు వెల్లడిచింది. ఇలా నెలల వ్యవధిలోనే సెలబ్రిటీల విడాకులు వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా మరో నటి విడాకులు బాట పట్టిందంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనికి కారణం ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి పెళ్లి ఫోటోలు డిలిట్‌ చేయడమే. బాలీవుడ్‌ నటి, బిగ్‌బాస్‌ ఓటీటీ విన్నర్‌ దివ్య అగర్వాల్‌ ఇటీవలె పెళ్లి పీటలు ఎక్కింది.divya Agarwal: పెళ్లయిన మూడు నెలలకే భర్తకు బిగ్‌బాస్‌ బ్యూటీ విడాకులు? - స్పందించిన నటి దివ్య అగర్వాల్‌

ఆమె పెళ్లై మూడు నెలల కూడా తిరక్కుండానే భర్తతోవ విడిపోతుందంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి.  దివ్య కొన్నిరోజుల కిందట ఇన్‌ప్టాగ్రామ్‌ నుంచి పెళ్లి ఫోటోలు డిలిట్‌ చేసింది. పెళ్లయిన మూడు నెలలకు పెళ్లి ఫోటోలు డిలిట్‌ చేయడంతో అంతా షాక్‌ అయ్యారు. మొన్నే తనని అర్థం చేసుకునే భర్త దొరికాడంటూ మురిసిపోతూ సోషల్‌ మీడియా పోస్ట్‌ షేర్‌ చేసింది. అంతలోనే విడాకులు ఏంటని ఫ్యాన్స్‌ అంతా ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ వార్త కాస్తా దివ్వ కంటపడింది. తన వైవాహిక జీవితంపై వస్తున్న పుకార్లపై స్వయంగా ఆమె సోషల్‌ మీడియా వేదికగా స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్‌ చేసింది. "నేను ఏం మాట్లాడలేదు. ఎలాంటి కామెంట్స్‌ చేయలేదు. ఎలాంటి స్టోరీ కూడా పెట్టలేదు. కేవలం నా ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి 2500 పోస్ట్స్‌ డిలిట్‌ చేశాను.

కానీ ఈ మీడియాలో మాత్రం నా పెళ్లి పోస్ట్స్‌నే ఫోకస్ చేసింది. ఇదంతా చూస్తుంటే నాకు చాలా నవ్వోస్తుంది. నేనేప్పుడు ఎవరూ ఊహించనవి చేస్తుంటాను. మరి ఇప్పుడు నా నుంచి ఏం కోరుకుంటున్నారు పిల్లలా? విడాకులా?. కానీ అది ఇప్పుడు అస్పలు జరగదు" అంటూ దివ్య ఘాటుగా స్పందించింది. ఇలా ఒక్క పోస్ట్‌తో తన విడాకులపై వార్తలపై వస్తున్న పుకార్లకు చెక్‌ పెట్టింది. దీంతో ఆమె ఫ్యాన్స్‌ హమ్మయ్య అని ఊపిరి పీల్చకుంటున్నారు. కాగా దివ్వ అగర్వాల్‌ నటి మాత్రమే కాదు మోడల్‌ కూడా. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆమె ఈ తర్వాత పలు రియాలిటీ షోలలో పాల్గొంది. అలా బిగ్‌బాస్‌ ఓటీటీతో లైమ్‌లైట్లోకి వచ్చింది. హిందీ బిగ్ బాస్ OTT సీజన్‌ వన్‌ విజేతగా నిలిచిన దివ్య అంతకు ముందు  MTV స్ప్లిట్స్‌విల్లా 10 రియాలిటీ షోలో పాల్గొని రన్నరప్‌గా అయ్యింది. అలాగే ఆఫ్ స్పేస్ వన్ విజేతగా నిలిచింది.

Also Read: నా భర్తతో విడాకులు తీసుకున్నా - కావాలనే ఆమె నా కూతురని ప్రచారం చేశారు..

టాప్ హెడ్ లైన్స్

Nagabandham OTT: నాగబంధం ఓటీటీ రిలీజ్ డేట్... థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్ - ఎందులోనంటే? 
థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే ఓటీటీలోకి వస్తున్న నాగబంధం
Ego Raman OTT : రెండు ఓటీటీల్లో లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ - ఎందులో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లో లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ - ఎందులో చూడొచ్చంటే?
Trisha Krishnan : జన నాయగన్ చూసిన త్రిష - సినిమా ఎలా ఉంది అని అడిగితే...
జన నాయగన్ చూసిన త్రిష - సినిమా ఎలా ఉంది అని అడిగితే...
Vijayashanti : పెద్ద హీరోలు ఓకే... మరి చిన్న సినిమాలు - జబర్దస్త్ ఫేం అభి మూవీకి విజయశాంతి సపోర్ట్
పెద్ద హీరోలు ఓకే... మరి చిన్న సినిమాలు - జబర్దస్త్ ఫేం అభి మూవీకి విజయశాంతి సపోర్ట్

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Embed widget