అన్వేషించండి

Gorre Puranam: సుహాస్‌ మరో కొత్త సినిమా - ఆసక్తిగా 'గొర్రె పురాణం' గ్లింప్స్‌ 

Gorre Puranam First Glimpse: సుహాస్‌.. ప్రస్తుతం ఈ పేరు ఇండస్ట్రీలో మారుమోగుతుంది. 'అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు'తో సూపర్‌ హిట్‌ కొట్టాడు. వరుస హిట్లతో అందరి సర్‌ప్రైజ్‌ చేస్తున్నాడు.

Gorre Puranam First Glimpse: సుహాస్‌.. ప్రస్తుతం ఈ పేరు ఇండస్ట్రీలో మారుమోగుతుంది. 'అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు'తో సూపర్‌ హిట్‌ కొట్టాడు. వరుస హిట్లతో అందరి సర్‌ప్రైజ్‌ చేస్తున్నాడు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రాణించిన సుహాస్‌.. 'కలర్‌ ఫొటో' సినిమాతో హీరో అయ్యాడు. ఈ మూవీ భారీ విజయంతో సన్సేషన్‌ అయ్యాడు. అప్పటి నుంచి వీలుచిక్కినప్పుడల్లా హీరోగా వెండితెరపై మెప్పిస్తున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ నటుడిగా ప్రూవ్‌ చేసుకుంటున్నాడు. దీంతో సుహాస్ సినిమా అంటే అందులో ఏదోక ప్రత్యేకత ఉంటుందనేలా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేస్తున్నాడు. రీసెంట్‌గా అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు భారీ విజయం అందుకున్న సుహాన్‌ అప్పుడే మరిన్ని సినిమాను లైన్లో పెట్టాడు. 

అందులో గొర్రె పురాణం ఒకటి. కొత్త డైరెక్టర్‌ బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఫోకల్ వెంచర్స్ నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ప్రచార పోస్టర్స్‌ బాగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమా అంచానాలు పెరిగిపోయాయి. వైవిధ్యమైన కథగా వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్‌ హిట్‌ పేరుతో ఓ అప్‌డేట్‌ వదిలింది మూవీ టీం. ఎంతో ఆసక్తిగా సాగిన ఈఫస్ట్‌ గ్లింప్స్‌లో బ్రేకింగ్‌ న్యూస్‌ అంటూ చంచల్‌ గూడలో ఉన్న ఏ1 నిందితుడుగా ఉన్న ఏసుకు కోర్టు బెయిల్‌ నిరాకరిచింది అంటూ యాంకర్‌ న్యూస్‌ చదువుతున్న డైలాగ్‌తో వీడియో మొదలైంది. చంచల్‌గూడ జైలు, పోలీసులు, మీడియా, జనాలు.. ఇలా వారందరిని చూపిస్తూ గొర్రె పురాణం టైటిల్‌ వేశారు. ఈ గ్లింప్స్‌లో చివర్లో జైలు నుంచి ఒక గొర్రె పిల్ల బయటకు రావడం చూపించి ట్విస్ట్‌ ఇచ్చారు. 

దీంతో గ్లింప్స్‌ చూసిన అందరిలో రకరకాలు ప్రశ్నలు మొదలయ్యాయి. అసలు ఇక్కడ ఏసు అంటే ఎవరు? గొర్రెను జైలులోకి ఎందుకు తీసుకెళ్లారు? అసలు ఏసు అంటే గొర్రేనా? ఇందులో సుహాస్ పాత్ర ఏంటీ? గొర్రె పురాణం అని చెప్పి జైలు ఎందుకు చూపించారు ఇలా రకరకాల ప్రశ్నలు తొలుస్తున్నాయి. ఇలా గ్లింప్స్‌తో ఫుల్‌ క్యూరియసిటీ పెంచాడు డైరెక్టర్‌. అయితే ఈ గ్లింప్స్‌లో మరోక ట్విస్ట్‌ కూడా ఇచ్చారు. వీడియోలో టైటిల్‌ కార్డు పడిన తరువాత.. ఈ సినిమా నిబ్బా, నిబ్బిలకు కాదు అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఇలా వరుస ట్విస్ట్‌లతో మూవీపై హైప్ క్రియేట్‌ చేశాడు డైరెక్టర్‌. నిజానికి టైటిల్‌తోనే మూవీ ఒక వైవిధ్యమైన కథ అని అర్థమైపోతుంది. ఇక గ్లింప్స్‌తో మరింత క్యూరియసిటీ పెరిగిపోయింది. మరి ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ఎప్పుడన్నది మాత్రం ఇంకా మూవీ టీం క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈ వీడియో చూస్తుంటే మాత్రం సుహాస్‌ ఖాతా మరో భారీ విజయం పక్కా అంటున్నారు మూవీ లవర్స్‌. 

Also Read: రజనీ 'లాల్‌ సలామ్‌' తెలుగు ట్రైలర్‌ వచ్చేసింది - స్పెషల్‌ అట్రాక్షన్‌గా టీమిండియా మాజీ కెప్టెన్‌

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ram Charan: రామ్ చరణ్ దొరికేశాడు... క్రికెటర్‌ను ఫుట్ బాలర్ చేశాడు
రామ్ చరణ్ దొరికేశాడు... క్రికెటర్‌ను ఫుట్ బాలర్ చేశాడు
Drishyam 3 Collection Day 3: 100 కోట్ల క్లబ్బులో 'దృశ్యం 3'... మోహన్ లాల్ దెబ్బకు మలయాళ బాక్సాఫీస్ రికార్డులు మటాష్
100 కోట్ల క్లబ్బులో 'దృశ్యం 3'... మోహన్ లాల్ దెబ్బకు మలయాళ బాక్సాఫీస్ రికార్డులు మటాష్
Peddi Bhopal Event Live Updates: రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు... ప్రతి ఫ్రేమ్‌లో చరణ్ కష్టమే... 'పెద్ది' భోపాల్ ఈవెంట్ లైవ్ అప్డేట్స్
రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు... ప్రతి ఫ్రేమ్‌లో చరణ్ కష్టమే... 'పెద్ది' భోపాల్ ఈవెంట్ లైవ్ అప్డేట్స్
Prakash Raj: ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు

వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా
Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 Playoff Race: రేసు రసవత్తరం...Playoff మహత్తరం
రేసు రసవత్తరం... Playoff మహత్తరం
Prakash Raj: ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
Telangana Heatwave: వ‌డ‌గాల్పుల‌తో 16 మంది మృతి.. రూ.4 ల‌క్షల ఆర్ధిక సాయం.. 3 రోజులు మరింత తీవ్రంగా హీట్ వేవ్
వ‌డ‌గాల్పుల‌తో 16 మంది మృతి.. రూ.4 ల‌క్షల ఆర్ధిక సాయం.. 3 రోజులు మరింత తీవ్రంగా హీట్ వేవ్
Talliki Vandanam Eligibility Status: ప్రతి విద్యార్థికి రూ.15 వేలు.. తల్లికి వందనం స్కీమ్ కు మీకు పడతాయా?.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ప్రతి విద్యార్థికి రూ.15 వేలు.. తల్లికి వందనం స్కీమ్ కు మీరు అర్హులేనే.. ఇలా చెక్ చేసుకోండి
Drishyam 3 Collection Day 3: 100 కోట్ల క్లబ్బులో 'దృశ్యం 3'... మోహన్ లాల్ దెబ్బకు మలయాళ బాక్సాఫీస్ రికార్డులు మటాష్
100 కోట్ల క్లబ్బులో 'దృశ్యం 3'... మోహన్ లాల్ దెబ్బకు మలయాళ బాక్సాఫీస్ రికార్డులు మటాష్
Peddi Bhopal Event Live Updates: రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు... ప్రతి ఫ్రేమ్‌లో చరణ్ కష్టమే... 'పెద్ది' భోపాల్ ఈవెంట్ లైవ్ అప్డేట్స్
రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు... ప్రతి ఫ్రేమ్‌లో చరణ్ కష్టమే... 'పెద్ది' భోపాల్ ఈవెంట్ లైవ్ అప్డేట్స్
IPL 2026 PBKS VS LSG Result Update: శ్రేయ‌స్ కెప్టెన్ ఇన్నింగ్స్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా.. నాకౌట్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన ప్ర‌భ్ సిమ్రాన్.. టోర్నీ నుంచి ఢిల్లీ ఔట్ 
శ్రేయ‌స్ కెప్టెన్ ఇన్నింగ్స్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా.. నాకౌట్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన ప్ర‌భ్ సిమ్రాన్.. టోర్నీ నుంచి ఢిల్లీ ఔట్ 
Arava Sridhar Resignation: అరవ శ్రీధర్‌కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన పవన్ కల్యాణ్ - విప్ పదవికి రాజీనామా
అరవ శ్రీధర్‌కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన పవన్ కల్యాణ్ - విప్ పదవికి రాజీనామా
Embed widget