అన్వేషించండి

Ali Reaction : సబ్బు తెచ్చిన తంటా - సారీ చెప్పిన కమెడియన్ అలీ... అసలేం జరిగిందంటే?

Ali Soap Ad : టాలీవుడ్ నటుడు, కమెడియన్ అలీ సారీ చెప్పారు. రీసెంట్‌గా ఆయన చేసిన ఓ సబ్బు ప్రకటన వివాదంగా మారడంతో దానిపై వివరణ ఇస్తూ వీడియో రిలీజ్ చేశారు.

Actor Ali Reaction On Soap Ad With Laxmi Pooja : టాలీవుడ్ ప్రముఖ నటుడు, కమెడియన్ అలీ సారీ చెప్పారు. రీసెంట్‌గా ఆయన ఓ సోప్ యాడ్ చేయగా... ఆ వీడియోపై విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ సాగడంతో అలీ అపాలజీ చెబుతూ... సదరు వీడియోను డిలీట్ చేశారు. 

అసలేం జరిగిందంటే?

అలీ రీసెంట్‌గా ఓ సబ్బు కోసం ప్రకటనలో నటించారు. అయితే, అందులో సదరు సబ్బుకి లక్ష్మీ పూజ చేస్తూ కనిపించారు. 'దేవుడు చేసిన మనుషులు' సినిమాలో జై జై లక్ష్మి, జయ లక్ష్మి అనే సాంగ్‌తో వీడియో చేయడం వైరల్‌గా మారింది. బ్యాక్ గ్రౌండ్‌లో కొన్ని మంత్రాలు కూడా వినిపించడంతో వివాదమైంది. సబ్బు ప్రకటన కోసం మత విశ్వాసాలను అపహాస్యం చేస్తారా? అంటూ కొందరు విమర్శించారు. దీనిపై విపరీతమైన ట్రోలింగ్ అవడంతో అలీ రియాక్ట్ అయ్యారు.

ఈ యాడ్ వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని చెప్పారు అలీ. ఆ ప్రకటన డిలీడ్ చేసినట్లు చెప్పిన ఆయన... అపాలజీ చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. 'దేవుడు చేసిన మనుషులు సినిమాలో ఆ సీన్ నేను చేసిందే. ఈ సోప్‌ యాడ్ కోసం అది వాడాం. అది బాంబే కంపెనీ. కానీ చాలా మందికి అది నచ్చలేదు. చాలా ఇబ్బందిగా ఉంది. డిలీట్ చేయమని చెప్పారు. వెంటనే డిలీట్ చేశా. ఎవరికైనా బాధ కలిగి ఉంటే క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని చెప్పారు. దీంతో వివాదానికి చెక్ పెట్టినట్లయింది. 

Also Read : రిచ్చెస్ట్ చిన్నారి మిస్సింగ్ మిస్టరీ - ట్రెండింగ్‌లో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్... ఒకేసారి ఆరు ఓటీటీల్లో స్ట్రీమింగ్

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lenin Collections : సెకండ్ వీక్ 100 కోట్లకు అఖిల్ లెనిన్! - ప్రొడ్యూసర్ నాగవంశీ రియాక్షన్
సెకండ్ వీక్ 100 కోట్లకు అఖిల్ లెనిన్! - ప్రొడ్యూసర్ నాగవంశీ రియాక్షన్
The Paradise Release Date : నాని ది ప్యారడైజ్ రిలీజ్ ఎప్పుడు? - థియేట్రికల్ బిజినెస్ రైట్స్‌పై మేకర్స్ క్లారిటీ
నాని ది ప్యారడైజ్ రిలీజ్ ఎప్పుడు? - థియేట్రికల్ బిజినెస్ రైట్స్‌పై మేకర్స్ క్లారిటీ
Chennai Love Story : జన నాయగన్ Vs చెన్నై లవ్ స్టోరీ - థియేటర్స్ కాంట్రవర్సీపై ప్రొడ్యూసర్ SKN క్లారిటీ
జన నాయగన్ Vs చెన్నై లవ్ స్టోరీ - థియేటర్స్ కాంట్రవర్సీపై ప్రొడ్యూసర్ SKN క్లారిటీ
Romantic Drama Series OTT : ఓటీటీలోకి 12th ఫెయిల్ హీరో రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 12th ఫెయిల్ హీరో రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
IND VS ENG 2nd ODI Clash: ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
Roti Pizza Recipe: మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 
మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ICC Major In World Cups: వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
Embed widget