అన్వేషించండి

Brahmamudi June 27th: స్వప్నని చెక్ చేసిన డాక్టర్ - టెన్షన్ లో కావ్య, నిజం బయటపడిపోతుందా?

స్వప్న దుగ్గిరాల ఇంటి కోడలు కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

స్వప్న బొప్పాయి ముక్కలు తెచ్చుకుని హాల్లోకి వచ్చి కాలు మీద కాలేసుకుని కూర్చుని తింటూ ఉంటుంది. అది చూసి అపర్ణ కోపంగా ఏం తింటున్నావ్ బొప్పాయి తింటున్నావా అని అడుగుతుంది. అవును ఏమవుతుంది ఇప్పుడు అని అమాయకంగా అడుగుతుంది. పూర్తిగా తినేశాక చూసి ఉంటే బాగుండేది కడుపు పోయేది వదిలించుకునే వాళ్ళమని రుద్రాణి మనసులో అనుకుంటుంది. బొప్పాయి తింటే కడుపు పోతుందని కావ్య తన చేతిలోని బౌల్ లాగేసుకుంటుంది. లేని కడుపు గురించి ఇంత గోల చేస్తారు ఏంటని స్వప్న అనుకుంటుంది. అర్జెంట్ గా డాక్టర్ ని ఇంటికి పిలిపిస్తానని రాజ్ అనేసరికి అక్కాచెల్లెళ్లు కంగారుపడతారు. నాకు బాగానే ఉంది దానికి డాక్టర్ ఎందుకని స్వప్న కవర్ చేస్తుంది. కానీ శుభాష్ మాత్రం డాక్టర్ కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాడు. అయిపోయింది అక్కకి కడుపు లేదనే విషయం ఇవాళ బయట పడిపోతుందని కావ్య టెన్షన్ పడుతుంది.

Also Read: చిత్రకి అభిమన్యు వార్నింగ్- యష్ కొంటె వేషాలు కనిపెట్టేసిన వేద

అప్పు కళ్యాణ్ బెండు తీస్తుంది. కబడ్డీ మ్యాచ్ అని తనతో ఎక్సర్ సైజులు చేయిస్తూ అల్లాడిస్తుంది. అలవాటు లేకుండా ఒళ్ళు హూనమయ్యేలా పరుగులు పెట్టేసరికి కాళ్ళు పట్టేసి ఇబ్బంది పడతాడు. కావ్య స్వప్నని పక్కకి తీసుకొచ్చి మాట్లాడుతుంది. స్వప్న మాత్రం నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. నువ్వు తప్పులు మీద తప్పులు చేస్తున్నావ్ నీకోసం గొడవపడి నీ పెళ్లి చేశాను. డాక్టర్ ని పిలుస్తామని అంటున్నారు. నువ్వే నిజం చెప్తే బాగుంటుంది. ఇప్పుడే వెళ్ళి నిజం చెప్దామని అంటే స్వప్న మాత్రం అందుకు ఒప్పుకోదు. మన తప్పు ఉందని ముందే ఒప్పుకుంటే నిజాయితీ చూసి మనల్ని క్షమిస్తారు. నిజం నిందగా మారకముందే ఒప్పుకుందామని బతిమలాడుతుంది. కానీ స్వప్న మాత్రం స్వార్థంతో ఇలా మాట్లాడుతున్నావ్, నన్ను గెంటేస్తే నువ్వే ఈ ఇంట్లో రాజ్యం ఎలవచ్చిని అనుకుంటున్నావ్ నేను ఎవరి ట్రాప్ లో పడనని అంటుంది. రాహుల్ కి నిజం తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అసలు నిన్ను ఇంట్లో ఎవరూ నమ్మకుండా చేస్తాడని ఎంత చెప్పినా కూడా స్వప్న మాత్రం వినదు.

Also Read: కీలక మలుపు, కృష్ణని మురారీ జీవితంలో నుంచి వెళ్లిపొమ్మన్న ముకుంద

నిజం డాక్టర్ ద్వారా బయట పడబోతుంది, ఈ నిజం ముందే తెలిసి దాచి పెట్టినందుకు తన పరిస్థితి ఏంటని కావ్య లోలోపల భయపడిపోతుంది. ఈ అబద్ధం అడ్డు పెట్టుకుని పెళ్లి చేసుకున్నా ఇప్పుడు నిజం తెలిస్తే అందరూ కలిసి గెంటేస్తారా ఏంటని స్వప్న టెన్షన్ పడుతుంది. అప్పుడే డాక్టర్ వస్తుంది. విషయం చెప్పగానే స్వప్నని చెక్ చేయడానికి గదిలోకి తీసుకెళ్తారు. డాక్టర్ తో పాటు అపర్ణ, రుద్రాణి తప్ప మిగతా వాళ్ళు కూడా గదిలోకి వస్తారు. డాక్టర్ మాత్రమే వస్తే విషయం చెప్దామని అనుకున్నా కానీ వీళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు నిజం బయట పడితే ఏంటి పరిస్థితని స్వప్న మనసులో అనుకుంటుంది. చెక్ చేస్తూ డాక్టర్ స్వప్న వైపు అనుమానంగా చూస్తుంది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Pamban Rail Bridge: దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జి - కళ్లు చెదిరే టెక్నాలజీతో 'పాంబన్' వంతెన, ప్రత్యేకతలివే!
దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జి - కళ్లు చెదిరే టెక్నాలజీతో 'పాంబన్' వంతెన, ప్రత్యేకతలివే!
Embed widget