అన్వేషించండి

UV Creations: యూవీ క్రియేషన్స్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్ - నేషనల్ లెవల్‌లో రచ్చ!

యూవీ క్రియేషన్స్‌పై ఫ్రస్ట్రేషన్‌ను ప్రభాస్ ఫ్యాన్స్ నేషనల్ లెవల్‌లో చూపించారు.

UV Creations: యూవీ క్రియేషన్స్‌పై తమ ఫ్రస్ట్రేషన్‌ను ప్రభాస్ అభిమానులు ఏకంగా జాతీయ స్థాయిలో చూపించారు. #BoycottUVCreations హ్యాష్‌ట్యాగ్‌ను వీరు నేషనల్ లెవల్‌లో ట్రెండ్ చేస్తున్నారు. ఏకంగా లక్షకు పైగా ట్వీట్లు ఈ హ్యాష్‌ట్యాగ్‌తో పడ్డాయి. రాధేశ్యామ్ రిలీజ్‌కు 20 రోజుల సమయం కూడా లేదు. ఇంకా నిర్మాతలు పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ ప్రారంభించకపోవడం ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది.

ఫిబ్రవరి 14వ తేదీన కూడా ఒక చిన్న 40 సెకన్ల గ్లింప్స్‌తో సరిపెట్టడం, ఇంతవరకు ఇంటర్వ్యూస్ ప్రారంభించకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహానికి లోనవుతున్నారు. దీంతోపాటు అప్‌డేట్స్ కూడా సమయానికి రాకపోవడంతో యూవీ క్రియేషన్స్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో గుర్రుగా ఉన్నారు.

2013 ఫిబ్రవరి తర్వాత ఇప్పటివరకు గత తొమ్మిది సంవత్సరాల్లో ప్రభాస్‌వి కేవలం మూడు సినిమాలు మాత్రమే విడుదల అయ్యాయి. 2015లో బాహుబలి, 2017లో బాహుబలి 2, 2019లో సాహో విడుదల అయ్యాయి. సాహో వచ్చిన రెండున్నర సంవత్సరాల తర్వాత రాధేశ్యామ్ విడుదల కానుంది.

బాహుబలి 2 తర్వాత సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తానని ప్రభాస్ చెప్పినప్పటికీ... సాహో, రాధేశ్యామ్ సినిమాల స్కేల్ కారణంగా అది సాధ్యపడలేదు. ఈ రెండు సినిమాలకు నిర్మాతలు యూవీ క్రియేషన్సే కావడంతో ఫ్యాన్స్‌కు సహజంగానే యూవీ క్రియేషన్స్‌పై ఎప్పటి నుంచో కోపం ఉంది.

అయితే యూవీ క్రియేషన్స్ మాత్రం త్వరలోనే అప్‌డేట్స్ వస్తాయని చెబుతోంది. కానీ సినిమా రిలీజ్‌కు 20 రోజుల సమయం కూడా లేకపోవడం, ఇంతవరకు ప్రమోషన్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. అందుకే ఈ నెగిటివ్ ట్రెండ్ జరిగింది.

టాప్ హెడ్ లైన్స్

Mahendragiri Varahi OTT : ఓటీటీలోకి సడన్‌గా వచ్చేసిన మహేంద్రగిరి వారాహి - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సడన్‌గా వచ్చేసిన మహేంద్రగిరి వారాహి - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Dorothy Telugu Trailer : ఇద్దరి మగాళ్ల మధ్య ప్రేమ - కీర్తి సురేష్ బోల్డ్ మూవీ... కాంట్రవర్సియల్ డోరతీ తెలుగు ట్రైలర్ చూశారా?
ఇద్దరి మగాళ్ల మధ్య ప్రేమ - కీర్తి సురేష్ బోల్డ్ మూవీ... కాంట్రవర్సియల్ డోరతీ తెలుగు ట్రైలర్ చూశారా?
The India Story OTT : ఓటీటీ ట్రెండింగ్‌లో కాజల్ అగర్వాల్ కోర్ట్ రూమ్ డ్రామా - తెలుగులోనూ చూసెయ్యండి... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీ ట్రెండింగ్‌లో కాజల్ అగర్వాల్ కోర్ట్ రూమ్ డ్రామా - తెలుగులోనూ చూసెయ్యండి... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 6 సినిమాలు స్ట్రీమింగ్... తెలుగులో ఇవి డోంట్ మిస్
గురువారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 6 సినిమాలు స్ట్రీమింగ్... తెలుగులో ఇవి డోంట్ మిస్

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khairatabad Bypoll: ఖైరతాబాద్ ఉపఎన్నికపై సస్పెన్స్ - నోటిఫికేషన్ నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత విజయారెడ్డి!
ఖైరతాబాద్ ఉపఎన్నికపై సస్పెన్స్ - నోటిఫికేషన్ నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత విజయారెడ్డి!
Irumudi Like Incident In Ongole: ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
Flydubai Flight 1073 Attack: ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
Infection Linked Cancer Cases : ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Khairatabad Assembly Bypoll 2026: ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
Fruit Custard Recipe : కస్టర్డ్ పౌడర్, షుగర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్.. ఇలా చేస్తే టేస్టీగా, హెల్తీగా ఉంటుంది.. రెసిపీ ఇదే
కస్టర్డ్ పౌడర్, షుగర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్.. ఇలా చేస్తే టేస్టీగా, హెల్తీగా ఉంటుంది, రెసిపీ ఇదే
34 Percent BC Reservation Supreme Court: బీసీ రిజర్వేషన్ల జీవోలను కొట్టేసిన హైకోర్టు - సుప్రీంకోర్టుకు వెళ్తామని చంద్రబాబు ప్రకటన
బీసీ రిజర్వేషన్ల జీవోలను కొట్టేసిన హైకోర్టు - సుప్రీంకోర్టుకు వెళ్తామని చంద్రబాబు ప్రకటన
KTR Arrogance Allegations: కేటీఆర్ పొలిటికల్ ఇమేజ్‌‌పై వ్యతిరేక ప్రచారం - అహంకారమా? ఆత్మవిశ్వాసమా?
కేటీఆర్ పొలిటికల్ ఇమేజ్‌‌పై వ్యతిరేక ప్రచారం - అహంకారమా? ఆత్మవిశ్వాసమా?
Embed widget